Neha Sharma : ఇటీవలి కాలంలో చాలా మంది భామలు సినిమా అవకాశాలు లేకపోయిన కూడా సోషల్ మీడియా ద్వారా పాపులారిటీ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఘాటు అందాలతో హీటెక్కించే ప్రయత్నంలో సోషల్ మీడియా షేక్ అవుతుంది. తెలుగు సినీ ఇండస్ట్రీలోకి చిరుత సినిమా ద్వారా మొదటిసారి ఎంట్రీ ఇచ్చిన నేహా శర్మ ఈ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమా తర్వాత స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతుందనుకున్నారు. కానీ కేవలం రెండు సినిమాలతో టాలీవుడ్లో ఫెడౌట్ హీరోయిన్ గా మారిపోయింది నేహా శర్మ.
ఇక కొన్నాళ్లకి బాలీవుడ్ లోకి వెళ్లి పలు రకాల సినిమాలలో నటించి అక్కడ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం తన గ్లామర్ తో అడ్డు అదుపు లేకుండా అందాలను ప్రదర్శిస్తూ ఉంటుంది. ఈ అమ్మడికి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోవర్స్ ఉన్నారంటే ఆమె చేసిన తెలుగు సినిమాలే కారణంగా చెప్పొచ్చు. అయితే ఈ మధ్య కాలంలో నేహా శర్మ ఎక్కువగా తన అంచందాలతో పిచ్చెక్కిస్తుంది. నేహా శర్మ క్లోజ్‌గా తన ఎద అందాలతో కైపెక్కిస్తుంది. క్లీవేజ్ షోతో ఇంటర్నెట్‌లో బాంబ్‌లా పేలుస్తుంది. దీంతో ఈ బ్యూటీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజా ఫొటోలపై నెటిజన్లు వెరైటీ కామెంట్లు చేస్తున్నారు. కుర్రాళ్లని చెడగొట్టేలా ఉన్నాయని, చూడ్డానికి మియా ఖలీఫా లా ఉందని, ఇండియన్ మియా ఖలీఫా అంటున్నారు.
నేహా నిత్యం జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ ఆకట్టుకుంటుంది. రోజూ క్లీవేజ్ షో చేస్తూ, నాభి అందాలు చూపిస్తూ రెచ్చగొడుతుంది. పరువాల ఎత్తులతో మైండ్ బ్లాక్ చేస్తుంటుంది. తన చెల్లి ఐషా శర్మతో కలిసి జిమ్‌కి వెళ్తుంటుంది నేహా వర్మ. జిమ్ సెంటర్ వద్ద ఫోటోలకు పోజులిస్తూ రెచ్చగొడుతుంది. వర్కౌట్ డ్రెస్‌లో కిర్రాక్ అందాలతో ఆటం బాంబ్‌లా పేలుస్తూ రెచ్చగొడుతుంటుంది. ప్రతి రోజు ఆమె ఫ్యాన్స్ కి విజువల్ ట్రీట్ ఇస్తున్నారని చెప్పొచ్చు. దీంతో నేహ శర్మతోపాటు చెల్లి ఐషా శర్మ కూడా పాపులర్ కావడం విశేషం. ఈ అమ్మడికి మంచి సినిమా అవకాశాలు రావాలని ఫ్యాన్స్ ఎంతగానో కోరుకుంటున్నారు.