Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Siva Balaji : గొడ‌వ‌లై విడిపోయాం.. పెళ్లి చేసుకుంటే అమ్మ చ‌నిపోతుంద‌ని..

Shreyan Ch by Shreyan Ch
May 16, 2023
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Siva Balaji : టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ క్యూట్ కపుల్స్‏లో నటుడు శివ బాలాజీ, నటి మధుమిత జంట త‌ప్ప‌క ఉంటారు. వీరిద్ద‌రి జంట చాలా చూడ‌ముచ్చ‌ట‌గా ఉంటుంది.. ఇది మా అశోగ్గాడి లవ్ స్టోరీ సినిమాతో తెరంగేట్రం చేసిన శివ బాలాజీ.. ఆ తర్వాత ఎలా చెప్పను, దోస్త్, ఆర్య సినిమాల్లో నటించి అలరించాడు శివ‌బాలాజి. 2009లో సహనటి మధుమితను పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. వీరిద్దరు 2004లో ఇంగ్లీష్ కారన్ మూవీలో కలిసి నటించారు. ఆ సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మార‌డంతో.. దాదాపు నాలుగేళ్లు ప్రేమలో ఉన్న వీరిద్దరు ఆ తర్వాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. అయితే తమ వివాహం అంత ఈజీగా కాలేదని… ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయని తాజా ఇంట‌ర్వ్యూలో తెలియ‌జేశాడు.

జాత‌కాల ప్ర‌కారం మ‌ధుమితను పెళ్లి చేసుకుంటే వాళ్ల అమ్మ చనిపోతుందనే భయంతో మధుమితతో పెళ్లికి బ్రేకప్ చెప్పాడంట.ఏడాదిన్నర కాలం పాటు దూరంగా ఉండి.. చివరకు మళ్లీ పెళ్లికి ఒప్పించాడంట. మధుమితా మాట్లాడుతూ..” దాదాపు నాలుగేళ్ల పాటు మేం ప్రేమించుకున్నాము. ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాము. ఇరు కుటుంబాల వాళ్లు కూడా మా పెళ్లికి ఒప్పుకున్నారు. ఆ స‌మ‌యంలో శివ బాలాజీ ఫోన్ చేసి.. ‘మనకు పెళ్లి జరగదు.. జాతకాలు కుదరడం లేదు. మనం పెళ్లి చేసుకుంటే మా అమ్మ చనిపోతుందట’ అని చెప్పాడు. ఆ క్షణంలో ఏం మాట్లాడాలో తనకు అర్ధం కాలేదని, ఓకే అని చెప్పి గట్టిగా ఏడ్చేశానని మధుమిత ఎమోషనల్ అయింది.

Siva Balaji told the real reason about their marriage
Siva Balaji

అయితే త‌ను బ్రేకప్ చెప్పిన తరువాత కూడా మనం ఫ్రెండ్స్ గా ఉందామని చెప్పాడు. అయితే నేను అందుకు నో చెప్పాను. ఎందుకంటే బాలజీని నేను భర్తగా మాత్ర‌మే ఊహించుకున్నాను. మా ఇంట్లో జాతకాలను పెద్దగా పట్టించుకోరు. శివ బాలజీ వాళ్ల ఇంట్లో వాళ్లు జాతకాలను చాలా నమ్ముతారు. అలా మా మధ్య ఈఘటన జరిగిన ఏడాది తరువాత మళ్లీ బాలాజీ టచ్ లోకి వచ్చాడు. పెళ్లి చేసుకుందామని చెప్పాడు. ఆప్పుడు మరోసారి జాతకాలు చూపిస్తే..బాగున్నాయని అన్నారు. అలా ఎన్నో అడ్డంకులు దాటుకుని 2009లో మా పెళ్లి జరిగింది” అని మధుమిత చెప్పుకొచ్చింది. శివ బాలాజీ బిగ్ బాస్ తొలి సీజ‌న్ విన్న‌ర్ అనే విష‌యం తెలిసిందే.

Tags: madhumithaSiva Balaji
Previous Post

Chocolate Ad : ర‌ష్మిక వర్సెస్ స‌మంత‌.. ఇద్ద‌రిలో ఎవ‌రు బాగా చేశారో చూడండి..!

Next Post

Hema : కోట్ల ఆస్తులు ఉన్నాయి.. అయినా కూడా నేను, నా కూతురు గంజి తాగుతాం.. హేమ..

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

ఆహారం

Karivepaku Pachadi : క‌రివేపాకు ప‌చ్చ‌డి ఎంతో ఆరోగ్య‌క‌రం.. ఎలా చేయాలంటే..?

by editor
February 8, 2023

...

Read moreDetails
ఆరోగ్యం

Carrot Juice : రోజుకు ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్‌ను ఈ స‌మ‌యంలో తీసుకోండి.. ఎన్నో లాభాలు..

by editor
October 13, 2022

...

Read moreDetails
ఆరోగ్యం

Headache : త‌లనొప్పి బాగా ఉందా.. వీటిని తీసుకోండి.. దెబ్బ‌కు త‌గ్గుతుంది..

by editor
October 12, 2022

...

Read moreDetails
ఆరోగ్యం

Pacha Karpooram : ప‌చ్చ క‌ర్పూరం గురించి మీకు తెలుసా..? ఎన్ని వ్యాధుల‌ను న‌యం చేస్తుందంటే..?

by editor
March 5, 2023

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.