Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Chocolate Ad : ర‌ష్మిక వర్సెస్ స‌మంత‌.. ఇద్ద‌రిలో ఎవ‌రు బాగా చేశారో చూడండి..!

Shreyan Ch by Shreyan Ch
May 16, 2023
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Chocolate Ad : ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లలో సమంత, రష్మికలు ఉన్నారు. సినిమాలు చేస్తూనే అడ‌పాద‌డ‌పా యాడ్స్‌లో కూడా న‌టిస్తున్నారు. స‌మంత విష‌యానికి వ‌స్తే హిందీ వెబ్‌ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్‌ సీజన్‌ 2 లో బోల్డ్‌ యాక్టింగ్‌ తో ప్రేక్షకులను సర్‌ ప్రైజ్ చేసిన సమంత వెబ్ సిరీస్ సినిమాల్లో కూడా నటిస్తూ కమర్షియల్ యాడ్స్ ను కూడా వరుసగా చేస్తూ ఉంది. ఇటీవల సమంత పెప్సీ కంపెనీకి బ్రాండ్‌ అంబాసిడర్ గా సైన్‌ చేసింది. ఈ అమ్మ‌డు మంచ్ చాక్లెట్ యాడ్ చేసింది. ఇందులో స‌మంత చాక్లెట్ తిని త‌ను ఉన్న బోట్ వాళ్ల‌ని చాలా ఎంకరేజ్ చేస్తుంది. అప్పుడు చాలా ఉత్సాహంగా బోట్ పోనిచ్చి గెలుస్తారు. ఈ యాడ్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది..

ఇక నేష‌న‌ల్ ర‌ష్మిక కూడా మంచ్ చాక్లెట్ యాడ్ చేసింది. మంచ్ మ్యాక్స్ అంటే ఏమిటి అని అడ‌గ‌గా, ఇందులో ఒక పాపుల‌ర్ యాక్ట్రెస్ తీసుకొని డ్యాన్స్ చేయించి ప‌లు రీల్స్ చేయించి అంటూ ఇవేమి లేవ‌ని చెబుతుంది ర‌ష్మిక‌. ఇందులో మ్యాక్స్ వైబ్ ఉంద‌ని అంటుంది. అయితే ర‌ష్మిక యాడ్ క‌న్నా కూడా స‌మంత యాడ్‌కి ఎక్కువ ఆద‌ర‌ణ ద‌క్కింది. సాధార‌ణంగా యాడ్స్ లో అడ‌పాద‌డ‌పా క‌నిపించే ఈ అమ్మ‌డు ప్ర‌తి సారి అల‌రిస్తూనే ఉంటుంది. 50 సెకన్లు ఉన్న పెప్సీ కమర్షియల్‌ యాడ్‌ లో డిఫరెంట్‌ కాస్ట్యూమ్స్ లో విభిన్నమైన పాత్రల్లో సమంత కనిపించింది. సమంత యొక్క లుక్ విషయంలో ఫ్యాన్స్ ఫుల్‌ హ్యాపీ ఫీల్ అయ్యే విధంగా కమర్షియల్ యాడ్‌ ఉంది అనడంలో సందేహం లేదు.

Chocolate Ad rashmika mandanna vs samantha
Chocolate Ad

ఇప్పటి వరకు సమంత చాలా కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించింది. అయితే మొదటి సారి బాలీవుడ్ స్టార్స్ తో పాటు సౌత్ స్టార్స్ బ్రాండ్‌ అంబాసిడర్ లుగా వ్యవహరించిన పెప్సీ కంపెనీ యొక్క బ్రాండ్ అంబాసిడర్ గా అవకాశం దక్కించుకుంది. ఇందుకు గాను సమంత భారీ మొత్తంలో పారితోషికంను అందుకుంటుంది. ఇక సినిమాలతోను ఫుల్ బిజీగా ఉంది. ఇక ర‌ష్మిక ఇప్పుడు బాలీవుడ్‌లోను పాగా వేసింది. అక్క‌డ మంచి హిట్ కోసం చూస్తుంది.

Tags: Chocolate AdRashmika Mandannasamantha
Previous Post

IPL గురించి ఎవ‌రూ చెప్పని చీకటి నిజాలు ఇవి.. మీకు తెలుసా..?

Next Post

Siva Balaji : గొడ‌వ‌లై విడిపోయాం.. పెళ్లి చేసుకుంటే అమ్మ చ‌నిపోతుంద‌ని..

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

politics

Ambati Rambabu : సాయిధ‌ర‌మ్ తేజ్‌కి స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చిన అంబ‌టి.. ఆగని బ్రో వివాదం..

by Shreyan Ch
August 5, 2023

...

Read moreDetails
ఆరోగ్యం

రోజూ వైట్ రైస్ తింటున్నారా.. అయితే మీరు ప్రమాదంలో పడినట్టే.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..!

by Usha Rani
October 31, 2022

...

Read moreDetails
politics

Vallabhaneni Vamshi : వంశీ నోటి నుండి బూతు మాట‌లు.. రేయ్ బేవ‌ర్స్ నా కొడ‌క‌ల్లారా అంటూ ఫైర్..

by Shreyan Ch
March 19, 2024

...

Read moreDetails
వార్త‌లు

Mahesh Babu : ర‌ష్మికని మ‌ర‌చిపోయిన మ‌హేష్ బాబు.. త‌ర్వాత ఏం చేశాడంటే..!

by Shreyan Ch
November 28, 2023

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.