Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Naga Chaitanya : శాకుంత‌లం ఫ్లాప్‌కు నాగ‌చైత‌న్య‌నే కార‌ణ‌మ‌ట‌..!

Shreyan Ch by Shreyan Ch
April 20, 2023
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Naga Chaitanya : స‌మంత న‌టించిన తాజా చిత్రం శాకుంత‌లం భారీ అంచ‌నాల‌తో తెర‌కెక్కి ఇటీవ‌ల విడుద‌లైన విష‌యం తెలిసిందే. ఈ సినిమా మంచి విజ‌యం సాధిస్తుంద‌ని అంద‌రు అనుకున్నారు. కాని మూవీ దారుణంగా నిరాశప‌ర‌చింది. నాసిర‌కం గ్రాఫిక్స్, స‌మంత లుక్స్ మూవీ ల‌వ‌ర్స్‌ని చాల నిరాశ‌ప‌రిచాయి. అయితే ఈ సినిమాకి క‌నీసం పెట్టిన పెట్టుబ‌డి కూడా రావ‌డం క‌ష్ట‌మే అని టాక్ వినిపిస్తుండ‌గా, ఈ సినిమాకి ఇలాంటి టాక్ రావ‌డానికి నాగ చైత‌న్య అభిమానులే కార‌ణ‌మ‌ని బిగ్ బాస్ న‌టి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. ప్ర‌స్తుతం ఆమె కామెంట్స్ నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

బిగ్ బాస్ బ్యూటీ ఆరోహి సోషల్ మీడియాలో తన ఫ్యాన్స్‌తో ఎప్పుడూ ముచ్చ‌టిస్తూ ఉంటుంది. రకరకాల ఫోటో షూట్లు చేస్తూ అప్పుడప్పుడు ట్రోలింగ్‌ను కూడా ఎదుర్కొంటుంది. అయితే తాజాగా ఆరోహి తాను చూసిన సమంత శాకుంతలం సినిమా గురించి మాట్లాడింది. తన స్టైల్లో రివ్యూ ఇస్తూ.. ఈ సినిమా కొంచెం ల్యాగ్ ఉందని నేను కూడా ఒప్పుకుంటున్నాను.. పురాణాలు తెలిని వాడికి పంచతంత్రం కథలాగే అనిపిస్తది.. సమంత పర్ఫామెన్స్ బాగా లేదన్నోళ్లంతా కూడా చై ఫ్యాన్స్ కన్ఫామ్.. ఉన్నది ఉన్నట్టు తీశారు కదా?.. మసాలా ఏసి మాంచి ఫిక్షన్ యాడ్ చేస్తే చూసేవాళ్లు.. అర్హ చాలా బాగుంది కానీ.. అర్హ కన్నా అద్భుతంగా చేసేవాళ్లు అవకాశాల కోసం చూసేటోళ్లు చాలా మంది ఉన్నారు.. ఓవరాల్‌ యావరేజ్ మూవీ.. ఫ్లాప్ అయితే కాదు.. నా వరకు అంటూ రివ్యూ ఇచ్చింది.

shaakuntalam flop Naga Chaitanya is the reason
Naga Chaitanya

మ‌రి దీనిపై నాగ చైత‌న్య అభిమానులు ఎలా స్పందిస్తార‌నేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే శాకుంతలం సినిమా రిలీజ్ కాక ముందే నెగెటివ్ టాక్ మూటగట్టుకుంది. పదే పదే వాయిదాలు పడుతూ వస్తుండటంతో.. సినిమా మీద బ్యాడ్ ఇమేజ్ ఏర్పడింది. టీజర్, ట్రైలర్, పాటలు ఏవీ కూడా ఇంపాక్ట్ చూపించలేక‌పోయాయి. అయితే శాకుంతలం సినిమాను కాస్త ముందుగానే ప్రీమియర్ వేయ‌గా, అప్ప‌టి నుండే ఈ సినిమాకి నెగెటివ్ టాక్ వ‌చ్చింది. సినిమా థియేట‌ర్స్ లోకి వ‌చ్చాక దారుణ‌మైన నిరాశ‌ని మిగిల్చింది.

Tags: Naga ChaitanyaShaakuntalam
Previous Post

Ram Charan : పుట్ట‌బోయే బిడ్డ కోసం రామ్ చ‌ర‌ణ్ సంచ‌ల‌న నిర్ణ‌యం..!

Next Post

Jabardasth Ganapathi : జ‌బ‌ర్ద‌స్త్ క‌మెడియ‌న్ గ‌ణ‌ప‌తికి.. గ‌వ‌ర్న‌మెంట్ టీచ‌ర్ పోస్ట్‌.. ఎంతో క‌ష్ట‌ప‌డ్డాడు..!

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Vishnu Priya : పెళ్లి అయితే వెంట‌నే శోభ‌న‌మే.. విష్ణు ప్రియ బోల్డ్ కామెంట్స్..

by Shreyan Ch
May 27, 2023

...

Read moreDetails
politics

చంద్ర‌బాబు గురించి ఆ అమ్మాయి భ‌లే చెప్పిందిగా.. మాట‌లు వింటే త‌ప్ప‌క బాబుకే ఓటేస్తారు..!

by Shreyan Ch
November 3, 2023

...

Read moreDetails
క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

by editor
December 23, 2024

...

Read moreDetails
వార్త‌లు

Namrata Shirodkar : న‌మ్ర‌త రెస్టారెంట్‌లో రెండు ఇడ్లీల ఖ‌రీదు ఎంతో తెలిస్తే.. నోరెళ్ల‌బెడ‌తారు..

by Shreyan Ch
December 10, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.