Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Keerthy Suresh : కీర్తి సురేష్ డ్యాన్స్ ప్రాక్టీస్ వీడియో.. ద‌స‌రా కోసం ఇంతగా శ్ర‌మించిందా..?

Shreyan Ch by Shreyan Ch
April 13, 2023
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Keerthy Suresh : మ‌లయాళ న‌టి కీర్తి సురేష్‌.. మ‌హాన‌టి సినిమాతో ఎంత పేరు ప్ర‌ఖ్యాత‌లు పొందిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ చిత్రంలో కీర్తి సురేష్ న‌ట‌న‌ని ఎంత ప్ర‌శంసించిన కూడా త‌క్కువే. ఈ సినిమా త‌ర్వాత కీర్తి వరుస పెట్టి సినిమాలు చేయ‌గా, అందులో కొన్ని మంచి విజ‌యం సాధించాయి. మ‌రి కొన్ని బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బోల్తా కొట్టాయి. ఇక రీసెంట్‌గా ద‌స‌రా అనే సినిమాతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించింది కీర్తి. నాని హీరోగా న‌టించిన ఈ చిత్రం మంచి విజ‌యం సాధించ‌గా, ఇందులో పాట‌ల‌కి కూడా మంచి రెస్పాన్స్ ద‌క్కింది.బొగ్గుగనుల బ్యాక్ డ్రాప్ లో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించాడు.

చిత్రంలో నాని, కీర్తి సురేశ్ తెలంగాణ సంప్రదాయాలు, యాసతో ఆకట్టుకున్నారు. ఈ చిత్రంలో వెన్నెల పాత్రలో కీర్తి సురేశ్ జీవించింది. మాస్ సినిమాలో ఆమె నటనతో పాటు ఊర మాస్ డ్యాన్స్ అభిమానులను ఎంత‌గానో ఫిదా చేసింది. పెళ్లి బరాత్ లో ఆమె వేసిన తీన్మార్ స్టెప్పుల వీడియో వారం రోజులుగా తెగ యూట్యూబ్ లో ట్రెండ్ అవుతోంది. అయితే ఈ బీట్ లో ఒకే సీక్వెన్స్, టెంపోలో డ్యాన్స్ చేసేందుకు కీర్తి ఎంతో కష్టపడింది. ఏకంగా 25 టేకులు తీసుకున్న అదే ఎనర్జీతో డ్యాన్స్ చేసిందని దర్శకుడు శ్రీకాంత్ ఓ సంద‌ర్భంలో చెప్పాడు.

Keerthy Suresh dance practice video viral dasara movie
Keerthy Suresh

చిన్నమిస్టేక్ కనిపించినా.. మళ్లీ చేస్తానంటూ కీర్తి ప్రాణం పెట్టి నృత్యం చేసిందని తెలిపాడు. సినిమా, నటన పట్ల ఆమెకు ఎంత అంకితభావం ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ పాట కోసం కీర్తి సురేష్ .. డీ ఫేం జీతూ మాస్ట‌ర్ ఆధ్వ‌ర్యంలో డ్యాన్స్ ప్రాక్టీస్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెల హగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. కీర్తి క‌ష్టాన్ని చూసి ప్ర‌తి ఒక్క‌రు ఫిదా అవుతున్నారు. కాగా, మార్చి 30న విడుదలైన దసరా వారంలోనే వంద కోట్ల క్లబ్ లో చేరింది. ఇక కీర్తి సురేష్ ప్ర‌స్తుతం చిరంజీవి న‌టిస్తున్న భోళా శంకర్ చిత్రంలో కీల‌క పాత్ర పోషిస్తుంది.

Tags: Dasara MovieKeerthy Suresh
Previous Post

Raghava Lawrence : లారెన్స్ గొప్ప మ‌న‌సు.. 150 మంది చిన్నారుల బాగోగులు చూసుకోనున్న రియ‌ల్ స్టార్..

Next Post

Shaakuntalam : శాకుంత‌లం మూవీ ఫ‌స్ట్ రివ్యూ.. సినిమా ఎలా ఉంది అంటే..?

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

politics

Raghurama Krishnam Raju : నాలుగేళ్ల త‌ర్వాత ఏపీలో అడుగుపెట్టిన ర‌ఘురామ‌.. జ‌గ‌న్‌కి థ్యాంక్స్

by Shreyan Ch
January 16, 2024

...

Read moreDetails
politics

CM Revanth Reddy : అసెంబ్లీలో అడుగుపెట్టిన కేసీఆర్.. రేవంత్ రెడ్డికి గ‌ట్టి పంచ్‌లు విసురుతున్నాడుగా..!

by Shreyan Ch
February 3, 2024

...

Read moreDetails
ఆరోగ్యం

Knee Pains : మోకాళ్ల నొప్పుల‌కు అద్భుత‌మైన చిట్కా.. 3 రోజుల్లోనే మార్పు వ‌స్తుంది..!

by editor
October 4, 2022

...

Read moreDetails
videos

ట్రైన్‌లో టీ తాగుతున్నారా.. అయితే ఈ వీడియో చూస్తే ఇక‌పై అలా తాగ‌రు..!

by Usha Rani
November 6, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.