Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home క్రీడ‌లు

Rachin Ravindra : సెమీస్‌కి ముందు న్యూజిలాండ్ ఆట‌గాడికి దిష్టి తీసిన నాన‌మ్మ‌.. వైర‌ల్‌గా మారిన పిక్

Shreyan Ch by Shreyan Ch
November 11, 2023
in క్రీడ‌లు, వార్త‌లు
Share on FacebookShare on Whatsapp

Rachin Ravindra : వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ 2023 నాకౌట్ ద‌శ‌కు ద‌గ్గ‌ర‌లో ఉంది. సెమీస్‌లో భార‌త్, న్యూజిలాండ్ త‌ల‌ప‌డ‌నుండ‌గా, మ‌రోవైపు సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా జ‌ట్లు పోటీప‌డ‌నున్నాయి. పాకిస్థాన్‌-ఇంగ్లండ్‌ మ్యాచ్‌లో ఏదైనా అద్భుతం జరిగితే పాక్‌కు కూడా సెమీస్‌ అవకాశాలు ఉండటంతో.. సెమీస్‌కు న్యూజిలాండ్‌ ఇంకా అధికారంగా ప్ర‌క‌టించ‌లేదు కానీ, 99 శాతం సెమీస్‌లో న్యూజిలాండ్‌ ఆడే ఛాన్స్‌ ఉంది. అయితే.. లీగ్‌ దశలో న్యూజిలాండ్‌ నాలుగు వరుస ఓటముల తర్వాత.. శ్రీలంకపై కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో విజయం సాధించి సెమీస్‌ ఆశలు సజీవంగా ఉంచుకుంది. న్యూజిలాండ్ సెమీస్ చేరుకునేందుకు భార‌త సంత‌తి ఆట‌గాడు ర‌చిన్ కీల‌క పాత్ర పోషించాడు అని చెప్పాలి.

రచిన్‌ రవీంద్ర అనే కుర్రాడు ఇప్పటి వరకు ఆడిన 9 మ్యాచ్‌లో 565 పరుగుల సాధించి ఈ వరల్డ్ కప్‌లో అదరగొడుతున్నాడు రచిన్. ప్రస్తుతం అతనే టాప్‌ స్కోరర్‌. ఇప్పటికే మూడు సెంచరీలను కూడా బాదేశాడు. వాటితో పాటు రెండు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. రచిన్‌ ఇదే విధంగా సెమీ ఫైనల్స్‌లో కూడా రాణించాలని న్యూజిలాండ్ కోరుకుంటోంది. ఈ నెల 15వ తేదీన ముంబైలోని వాంఖెడే స్టేడియంలో భార‌త్- పాక్ త‌ల‌ప‌డ‌నున్నాయి. అయితే వన్డే ప్రపంచకప్‌ 2023లో లీగ్‌ దశలో చివరి రెండు మ్యాచులను న్యూజిలాండ్ బెంగళూరులోని ఆడింది. ఈ సందర్భంగా తన తండ్రి స్వస్థలానికి వచ్చిన రవీంద్ర.. తన నానమ్మ, తాతయ్యల ఇంటికి వెళ్లాడు.

Rachin Ravindra spent time with his grand mom
Rachin Ravindra

న్యూజిలాండ్‌లో పుట్టిపెరిగినా.. ఆమె నానమ్మ మాత్రం భారతీయ మహిళే కదా. అద్భుతమైన ఆటతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్‌ సంపాదించుకుంటున్న తన మనవడికి దిష్టి తగలకూడదని అనుకుందో ఏమో కానీ.. ఆమె రచిన్‌ను సోఫాలో కూర్చోబెట్టి దిష్టి తీశారు. నాయనమ్మ దిష్టి తీస్తుండగా.. రచిన్‌ రవీంద్ర చిన్న పిల్లాడిలా బుద్దిగా కూర్చొని ఉండిపోయాడు. ఇందుకు సంబంధించిన పిక్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. ప్రస్తుతం వరల్డ్‌ కప్‌లో దుమ్మరేపుతున్న రచిన్‌కి ఎవరి దిష్టి తగలకూడదనే ఉద్దేశంతో రచిన్‌కు దిష్టి తీసారు అని అంటున్నారు.

Tags: Rachin Ravindra
Previous Post

Niharika Konidela : పెళ్లి త‌ర్వాత నిహారిక కోసం తొలిసారి ఆ ఫంక్ష‌న్‌కి వ‌చ్చిన వ‌రుణ్‌,లావ‌ణ్య‌..!

Next Post

Niharika Konidela : ర‌ష్మిక మార్ఫింగ్ వీడియోపై నిహారిక షాకింగ్ రియాక్ష‌న్..!

Shreyan Ch

Shreyan Ch

Related Posts

Sanju Samson : సంజూ శాంసన్ రిటైర్ కాబోతున్నాడా.. బీసీసీపై ఫ్యాన్స్ ఫుల్ సీరియ‌స్
క్రీడ‌లు

Sanju Samson : సంజూ శాంసన్ రిటైర్ కాబోతున్నాడా.. బీసీసీపై ఫ్యాన్స్ ఫుల్ సీరియ‌స్

November 23, 2023
Barrelakka : నా ఫోన్ పే, జీపే కూడా బ్లాక్ చేశారు.. బ‌ర్రెల‌క్క ఎమోష‌న‌ల్ కామెంట్స్
politics

Barrelakka : నా ఫోన్ పే, జీపే కూడా బ్లాక్ చేశారు.. బ‌ర్రెల‌క్క ఎమోష‌న‌ల్ కామెంట్స్

November 23, 2023
Payal Rajput : ఒక్క‌సారిగా కింద‌ప‌డిపోయిన పాయ‌ల్ రాజ్‌పూత్‌.. త‌రువాత ఏమైందంటే..?
వార్త‌లు

Payal Rajput : ఒక్క‌సారిగా కింద‌ప‌డిపోయిన పాయ‌ల్ రాజ్‌పూత్‌.. త‌రువాత ఏమైందంటే..?

November 23, 2023
Allu Aravind : ఎవ‌రికీ భ‌యప‌డం.. ఉన్న విష‌యాన్ని చెప్ప‌డానికే సినిమా తీశామ‌న్న అల్లు అరవింద్..
వార్త‌లు

Allu Aravind : ఎవ‌రికీ భ‌యప‌డం.. ఉన్న విష‌యాన్ని చెప్ప‌డానికే సినిమా తీశామ‌న్న అల్లు అరవింద్..

November 22, 2023
Kriti Sanon : పింక్ క‌ల‌ర్ డ్రెస్‌లో ఎద ఎత్తుల‌ని చూపిస్తూ కృతి స‌న‌న్ ర‌చ్చ‌
వార్త‌లు

Kriti Sanon : పింక్ క‌ల‌ర్ డ్రెస్‌లో ఎద ఎత్తుల‌ని చూపిస్తూ కృతి స‌న‌న్ ర‌చ్చ‌

November 22, 2023
Allu Sneha Reddy : కూతురితో స్నేహా రెడ్డి క్యూట్ మూమెంట్స్ .. వైర‌ల్‌గా మారిన వీడియో
వార్త‌లు

Allu Sneha Reddy : కూతురితో స్నేహా రెడ్డి క్యూట్ మూమెంట్స్ .. వైర‌ల్‌గా మారిన వీడియో

November 22, 2023

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

POPULAR POSTS

Viv Richards : ప్ర‌పంచ క‌ప్‌లో అత‌నే నా ఫేవ‌రేట్.. ఈ సారి ఇండియాకి క‌ప్ తెచ్చిపెట్టేది అత‌నే అన్న రిచర్డ్స్
క్రీడ‌లు

Viv Richards : ప్ర‌పంచ క‌ప్‌లో అత‌నే నా ఫేవ‌రేట్.. ఈ సారి ఇండియాకి క‌ప్ తెచ్చిపెట్టేది అత‌నే అన్న రిచర్డ్స్

by Shreyan Ch
November 15, 2023

...

Read more
Allu Aravind : రామ్ గోపాల్ వ‌ర్మ‌కి నోట మాట రాకుండా గ‌ట్టిగా దింపేసిన అల్లు అర‌వింద్
politics

Allu Aravind : రామ్ గోపాల్ వ‌ర్మ‌కి నోట మాట రాకుండా గ‌ట్టిగా దింపేసిన అల్లు అర‌వింద్

by Shreyan Ch
November 17, 2023

...

Read more
Rohit Sharma : మా కొంపముంచింది అదే.. చాలా బాధ‌గా ఉందంటూ రోహిత్ ఎమోష‌న‌ల్ కామెంట్స్
వార్త‌లు

Rohit Sharma : మా కొంపముంచింది అదే.. చాలా బాధ‌గా ఉందంటూ రోహిత్ ఎమోష‌న‌ల్ కామెంట్స్

by Shreyan Ch
November 20, 2023

...

Read more
Chiranjeevi : పెళ్లిలో చిరంజీవి అలా చూస్తుంది ఎవ‌రినో గుర్తు ప‌ట్టారా..!
వార్త‌లు

Chiranjeevi : పెళ్లిలో చిరంజీవి అలా చూస్తుంది ఎవ‌రినో గుర్తు ప‌ట్టారా..!

by Shreyan Ch
November 20, 2023

...

Read more
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.