ఎంగిలి మెతుకులు తినే పోసాని.. పిచ్చి పిచ్చిగా వాగితే బాగుండదు అన్న సాంబశివరావు..
కోడికత్తి ఏపీలో ఎలాంటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జగన్ రెడ్డి సీఎం కావాలని పెద్ద స్కెచ్ వేసి తాను అనుకున్న ఎఫెక్ట్ సాధిచిన కోడికత్తి శీను ...