Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Manchu Vishnu : త‌న తండ్రి క‌న్నా ఆ వ్య‌క్తి అంటేనే విష్ణుకు భ‌యం ఎక్కువ‌ట‌..!

Shreyan Ch by Shreyan Ch
March 2, 2023
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Manchu Vishnu : టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో మంచు ఫ్యామిలీకి చాలా ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ఉంద‌నే విష‌యం తెలిసిందే. మోహ‌న్ బాబు త‌న కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన సినిమ‌లు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయ‌న త‌న‌యులు మాత్రం ఆ రేంజ్‌లో గుర్తింపు తెచ్చుకోలేక‌పోయారు. మంచు విష్ణు, మంచు మనోజ్ మాత్రం ఎన్నొ సినిమాలు చేసిన‌ప్ప‌టికీ పెద్ద‌గా మంచి స‌క్సెస్‌లు సాధించ‌లేక‌పోయారు. ఇక మంచు విష్ణు విష‌యానికి వ‌స్తే ఇటీవ‌లి కాలంలో ఆయ‌న చేసిన ఒక్క సినిమా కూడా హిట్ కాలేదు. 2003లో విడుదలైన విష్ణు చిత్రంతో హీరోగా లాంచ్ అయ్యాడు. మంచు విష్ణు కెరీర్లో ఢీ సూపర్ హిట్ గా ఉంది. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా చిత్రాలు చేస్తున్నారు. పాతిక చిత్రాలకు పైగా ఆయన నటించారు.

ఇక‌ 2009 మార్చి 1న ఆయన విరానికా రెడ్డి ని ప్రేమ వివాహం చేసుకున్నాడు. మంచు విష్ణు-విరానికా రెడ్డిలకు నలుగురు సంతానం కాగా, వారిలో ఇద్దరు ట్విన్స్. 14 ఏళ్లుగా హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అనుభవిస్తున్నారు. మ్యారేజ్ యానివర్సరీ నేపథ్యంలో మంచు విష్ణు ఆసక్తికర పోస్ట్ పెట్టారు. నాన్న మోహన్ బాబు కంటే కూడా నా భార్య అంటేనే భయం… అంటూ కామెంట్ పెట్టాడు. ఈ పోస్ట్ వైరల్ కాగా ఫ్యాన్స్ పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక విరానికా రెడ్డి ఏపీ సీఎం వైఎస్ జగన్ సొంత చెల్లెలు. ఆయన బాబాయి కుమార్తె. రాజారెడ్డి చివరి కొడుకైన సుధాకరెడ్డి కూతురే విరానికా రెడ్డి.

Manchu Vishnu said who he is afraid of most
Manchu Vishnu

మంచు విష్ణు దంప‌తుల‌కి న‌లుగురు పిల్ల‌లు జ‌న్మించ‌గా, 2011లో కవల ఆడపిల్లలు జన్మించారు. వీరికి అరియానా, వివియానా అని నామకరణం చేశారు. ఆ తరవాత 2018లో కొడుకు అవ్‌రామ్ భక్త పుట్టాడు. ఇక 2019 ఆగస్టులో పాప ఐరా జన్మించింది. ఇక మంచు విష్ణు మా’ అధ్యక్షుడిగా, మరోవైపు తండ్రి స్థాపించిన విద్యా సంస్థలను చూసుకుంటూ బిజీగా ఉన్నారు. ఆయ‌న‌కు భార్య విరానికా తన వంతు సాయం అందిస్తున్నారు. ఫ్యాషన్ డిజైనర్‌ అయిన విరానికా ఒకవైపు ఆ రంగంలో రాణిస్తూనే మరోవైపు మావయ్య మోహన్ బాబు స్థాపించిన విద్యా సంస్థల్లోని న్యూయార్క్ అకాడమీ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వ‌ర్తిస్తున్నారు.

Tags: Manchu Vishnu
Previous Post

Balakrishna : సినిమా క‌థ విన‌లేదు.. అయినా ఆ మూవీతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన బాల‌య్య‌..

Next Post

Mahesh Babu : న‌రాలు క‌నిపించేలా పోజులిచ్చిన మ‌హేష్ బాబు.. ఆశ్చ‌ర్యంలో ఫ్యాన్స్..

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Vishnu Priya : పెళ్లి అయితే వెంట‌నే శోభ‌న‌మే.. విష్ణు ప్రియ బోల్డ్ కామెంట్స్..

by Shreyan Ch
May 27, 2023

...

Read moreDetails
politics

చంద్ర‌బాబు గురించి ఆ అమ్మాయి భ‌లే చెప్పిందిగా.. మాట‌లు వింటే త‌ప్ప‌క బాబుకే ఓటేస్తారు..!

by Shreyan Ch
November 3, 2023

...

Read moreDetails
వార్త‌లు

Namrata Shirodkar : న‌మ్ర‌త రెస్టారెంట్‌లో రెండు ఇడ్లీల ఖ‌రీదు ఎంతో తెలిస్తే.. నోరెళ్ల‌బెడ‌తారు..

by Shreyan Ch
December 10, 2022

...

Read moreDetails
ఆరోగ్యం

Leg Cramps At Night : నిద్రలో కాలి పిక్క‌లు ప‌ట్టేస్తున్నాయా.. అయితే అందుకు కార‌ణం ఇదే.. ఏం చేయాలంటే..?

by editor
February 10, 2023

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.