Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Bimbisara : బింబిసార మూవీ ఓటీటీలో.. ఎందులో.. ఎప్పుడు అంటే..?

Shreyan Ch by Shreyan Ch
September 28, 2022
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Bimbisara : నంద‌మూరి హీరో క‌ళ్యాణ్ రామ్ కొన్నాళ్లుగా స‌రైన స‌క్సెస్‌లు లేక నీర‌సించి పోయిన స‌మ‌యంలో బింబిసార చిత్రం విడుద‌లై పెద్ద విజ‌యం సాధించింది. ఫాంట‌సీ యాక్ష‌న్ చిత్రంగా రూపొందిన ఈ మూవీకి మల్లిడి వశిష్ట దర్శకత్వం వహించారు. ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. తొలిసారిగా చక్రవర్తి పాత్రలో నటించిన కళ్యాణ్ రామ్ అద్భుతమైన పెర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నాడు. ద్విపాత్రాభినయంతో అభిమానుల మ‌న‌సులు కొల్ల‌గొట్టాడు.

దర్శకుడు మల్లిడి వశిష్ఠ కూడా ప్రతి ఫ్రేమ్ ను ఆసక్తికరంగా చిత్రీకరించడంతో సినిమాకు ప్రేక్షకుల ఆదరణ దక్కింది. ఇందులో భీమ్లా నాయక్ బ్యూటీ సంయుక్త మీనన్.. కేథరిన్ కీలకపాత్రలలో నటించారు. అంతేకాకుండా కళ్యాణ్ రామ్ కెరీర్‏లోనే అత్యంత ఎక్కువ వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి రాబోతుందా ? అని ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను జీ5 సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. దసరా కానుకగా అక్టోబర్ 7 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

Bimbisara movie to stream on ZEE5 ott app know the date
Bimbisara

మరోవైపు బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం కార్తికేయ 2 సైతం జీ5లో అక్టోబర్ 5న స్ట్రీమింగ్ కానుంది. ఈ క్ర‌మంలో బింబిసార చిత్రాన్ని అక్టోబ‌ర్ 7న స్ట్రీమింగ్ చేయ‌బోతున్న‌ట్టు స‌మాచారం. కళ్యాణ్‌రామ్ కెరియర్ లోనే అత్యధిక వసూళ్లు కొల్లగొట్టిన సినిమాగా బింబిసార‌ రికార్డుల్లో నిలిచిపోయింది. రూ.65 కోట్లకు పైగా గ్రాస్ కొల్లగొట్టిన బింబిసార రూ.35 కోట్ల షేర్ రాబట్టింది. ఇప్పటికీ ఈ సినిమా కొన్ని సెంటర్లలో రన్ అవుతోంది. అతి త్వ‌ర‌లో ఓటీటీలోకి రాబోతున్న ఈ సినిమా ఎలాంటి సెన్సేష‌న్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Tags: BimbisaraZEE5
Previous Post

Srihari : శ్రీ‌హ‌రిని చాలా మంది మోసం చేశారు.. చిరంజీవి, బాల‌కృష్ణ మాత్ర‌మే మంచి వారు.. డిస్కోశాంతి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

Next Post

Thalalo Rendu Sudulu : త‌ల‌లో రెండు సుడులు ఉంటే రెండు పెళ్లిళ్లు అవుతాయా ? ప‌ట్టింద‌ల్లా బంగారం అవుతుందా ?

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Vishnu Priya : పెళ్లి అయితే వెంట‌నే శోభ‌న‌మే.. విష్ణు ప్రియ బోల్డ్ కామెంట్స్..

by Shreyan Ch
May 27, 2023

...

Read moreDetails
politics

చంద్ర‌బాబు గురించి ఆ అమ్మాయి భ‌లే చెప్పిందిగా.. మాట‌లు వింటే త‌ప్ప‌క బాబుకే ఓటేస్తారు..!

by Shreyan Ch
November 3, 2023

...

Read moreDetails
వార్త‌లు

Namrata Shirodkar : న‌మ్ర‌త రెస్టారెంట్‌లో రెండు ఇడ్లీల ఖ‌రీదు ఎంతో తెలిస్తే.. నోరెళ్ల‌బెడ‌తారు..

by Shreyan Ch
December 10, 2022

...

Read moreDetails
ఆరోగ్యం

Leg Cramps At Night : నిద్రలో కాలి పిక్క‌లు ప‌ట్టేస్తున్నాయా.. అయితే అందుకు కార‌ణం ఇదే.. ఏం చేయాలంటే..?

by editor
February 10, 2023

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.