Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Ashu Reddy : రోజురోజుకీ బ‌ట్ట‌ల సైజు త‌గ్గిస్తున్న అషూ రెడ్డి.. తిట్టిపోస్తున్న నెటిజ‌న్స్.. దారుణంగా కామెంట్లు..

Shreyan Ch by Shreyan Ch
November 9, 2022
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Ashu Reddy : జూనియ‌ర్ స‌మంత‌గా పేరు తెచ్చుకున్న అషూ రెడ్డి ఇటీవ‌ల చేస్తున్న ర‌చ్చ మామ‌లుగా లేదు. బిగ్ బాస్ షో త‌ర్వాత ఈ అమ్మ‌డి క్రేజ్ మ‌రింత పెరిగింది. రెండు సార్లు బిగ్ బాస్‌లో సంద‌డి చేసిన అషూ రెడ్డి సోష‌ల్ మీడియాలో మాములు ర‌చ్చ చేయ‌డంలేదు. అషు రెడ్డి మొదట డబ్ స్మాష్ వీడియోల ద్వారా పరిచయమైంది. చూడ్డానికి అచ్చం సమంతలా ఉండడంతో ఒక్కసారిగా ఫేమస్ అయింది ఈ బ్యూటి. నితిన్ హీరోగా, మేఘా హీరోయిన్ గా నటించిన ‘ఛల్ మోహనరంగ’ అనే మూవీలో నటించింది అషురెడ్డి.

అక్క‌డ నుండి కెరీర్ స్పీడ్ పెంచింది.బిగ్ బాస్ షోలో పాల్గొన్న తర్వాత యాంకర్ గా మారింది ఈ బ్యూటి. కామెడీ స్టార్స్, హ్యాపీ డేస్ వంటి షోస్ కి వ్యాఖ్యతగా వ్యవహరించింది. అనంతరం బిగ్ బాస్ తెలుగు ఓటటీ సీజన్ లో మరోసారి అవకాశం దక్కించుకుంది ఈ చిన్నది. ఇందులో మరింత రెచ్చిపోయిన అషు రెడ్డిని బోల్డ్ బ్యూటిగా ముద్దుగా పిలుచుకున్నారు. తరచూ షోలో బూతులు మాట్లాడడం.. బోల్డుగా కనిపించడం వంటివి చేసి హైలైట్‌గా నిలిచింది. కురచ బట్టల్లో విపరీతమైన స్కిన్ షో చేస్తుంది.

Ashu Reddy shared her latest photos netizen comments troll
Ashu Reddy

తాజాగా పింక్ కలర్ షార్ట్ ఫ్రాక్ ధరించి అషురెడ్డి త‌న అందాలు బ‌య‌ట‌పెట్టేసింది. చిన్న‌పాటి డ‌ర్టీ పిక్చ‌ర్ ఈ అమ్మ‌డు చూపిస్తుండ‌డంతో ప్ర‌తి ఒక్క‌రు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. అంతేకాదు నెటిజ‌న్స్ అయితే ఈ అమ్మ‌డిని తెగ తిట్టి పోస్తున్నారు. అడల్ట్ మూవీ స్టార్స్ ని కూడా మించిపోతున్నావంటూ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. ఈ అమ్మ‌డు వ‌ర్మ‌తో క‌లిసి ఎంత ర‌చ్చ చేసిందో మ‌నం చూశాం. ఇక యూట్యూబ్ వ్యూస్ కోసం గర్భవతిని అయ్యానంటూ అమ్మతో ప్రాంక్ వీడియో చేసింది. ఈ కారణంగా అషురెడ్డి పై విపరీతమైన సోషల్ మీడియా నెగిటివిటీ నడుస్తుంది. ఇటీవల ఖరీదైన బెంజ్ కారు కొనుగోలు చేసింది. 70 లక్షలు పైగా విలువైన ఆ కారును అషురెడ్డి ఫాదర్ బర్త్ డే గిఫ్ట్ గా ఇచ్చాడు.

Tags: Ashu Reddy
Previous Post

IND Vs ENG Semi Final 2022 : ఇండియా వ‌ర్సెస్ ఇంగ్లండ్ వ‌ర‌ల్డ్ క‌ప్ సెమీ ఫైన‌ల్‌.. వ‌ర్షం ప‌డే సూచ‌న ఉందా..?

Next Post

T20 World Cup 2022 : న్యూజిలాండ్‌పై పాకిస్థాన్ విజయం.. సెంటిమెంట్ రిపీట్‌.. క‌ప్పు భార‌త్‌దేనా..?

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Sr NTR Food Habits : ఎన్టీఆర్ ఆహారపు అలవాట్లు తెలిస్తే అవాక్కవ్వాల్సిందే.. 24 ఇడ్లీలు, 30 బ‌జ్జీలు..

by Usha Rani
December 4, 2022

...

Read moreDetails
వార్త‌లు

Vishnu Priya : పెళ్లి అయితే వెంట‌నే శోభ‌న‌మే.. విష్ణు ప్రియ బోల్డ్ కామెంట్స్..

by Shreyan Ch
May 27, 2023

...

Read moreDetails
politics

KTR Son Himanshu : కేటీఆర్ త‌న‌యుడు పోలీసుల‌ని నానా ర‌కాలుగా హింసించాడు.. ఏఎస్ రావు సంచ‌ల‌న‌ కామెంట్స్..

by Shreyan Ch
January 18, 2024

...

Read moreDetails
క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

by editor
December 23, 2024

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.