Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Anupama Parameswaran : డీజే టిల్లు 2 సినిమాపై మాట్లాడ‌డానికి ఆస‌క్తి చూప‌ని అనుప‌మ‌.. అంత‌గా చెడిందా..?

Shreyan Ch by Shreyan Ch
December 23, 2022
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Anupama Parameswaran : యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ నటించిన ” డీజే టిల్లు ” సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ ని సొంతం చేసుకున్న విష‌యం తెలిసిందే. విమల్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నేహా శెట్టి హీరోయిన్ గా నటించ‌గా, సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత నాగవంశీ ఈ చిత్రాన్ని రూపొందించారు. కాగా చిన్న మూవీగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని మంచి కలెక్షన్లను సంపాదించింది. ఈ సినిమాపై ప్ర‌తి ఒక్క‌రు ప్ర‌శంస‌లు కురిపించారు. తొలి పార్ట్ మంచి విజ‌యం సాధించ‌డంతో సీక్వెల్ మొద‌లు పెట్టే ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టారు.

సీక్వెల్‌కి హీరోయిన్స్ స‌మ‌స్య త‌లెత్తుతుంది. మొదటగా ఫస్ట్ పార్ట్‌లో నటించిన నేహా శెట్టికి బదులుగా యంగ్ హీరోయిన్ శ్రీలీలను తీసుకున్నారు. కానీ ఆమె డేట్స్ ఖాళీగా లేకపోవడంతో తర్వాత అనుపమ పరమేశ్వరన్ ఎంట్రీ ఇచ్చింది. అయితే కొన్ని రోజులు షూటింగ్ చేశాక అనుపమ ఈ సినిమా నుంచి తప్పకుందని వార్తలు కూడా వినిపించాయి. ఇక ఈ తరుణంలోనే గత కొన్ని రోజులుగా ఈ మూవీలో హీరోయిన్ గా మడోన్నా సెబాస్టియన్ పేరు వినిపించింది. కానీ అనూహ్యంగా హిట్ రిలీజ్ అయినప్పటి నుంచి ” మీనాక్షి చౌదరి ” ఈ సినిమాలో యాక్ట్ చేయనున్నట్లు సోషల్ మీడియా వేదికగా గట్టిగా ప్రచారం జరిగింది.

Anupama Parameswaran not interested on talking dj tillu 2 movie
Anupama Parameswaran

అయితే ఈ సినిమాకి ఇంత మంది హీరోయిన్స్ ఎందుకు మారుతున్నారు అంటూ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ నడుస్తుంది.ఇదే క్ర‌మంలో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ప్ర‌స్తుతం తాను న‌టించిన 18 పేజెస్ చిత్ర ప్ర‌మోష‌న్స్ లో యాక్టివ్‌గా పాల్గొంటుంది. ఈ క్ర‌మంలో ఆమెకు డీజే టిల్లు 2 సినిమాకి సంబంధించిన ప్ర‌శ్న ఎదురైంది. అనుపమ ఈ చిత్రం గురించి మాట్లాడేందుకు కూడా ఇష్టపడలేదు. తన ఫ్రస్ట్రేషన్ బయట పెడుతూ ఇప్పుడు 18 పేజెస్ గురించి మాత్రమే మాట్లాడుకుందాం. టిల్లు స్క్వేర్ లో ఏం జరుగుతోందో నాకు తెలియదు. నేను కూడా కొన్ని ఆర్టికల్స్ చదివాను అంటూ అనుపమ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సినిమా గురించి కూడా మాట్లాడ‌డానికి ఈ అమ్మ‌డు ఆస‌క్తి చూప‌డం లేదంటే ఏమైం ఉంటుందా అని అంద‌రు ఆలోచ‌న‌లు చేస్తున్నారు.

Tags: anupama parameswarancinema newsdj tillu 2Tollywood
Previous Post

Nayanthara : న‌య‌న‌తార‌నే ఆశ్చ‌ర్య‌ప‌ర‌చిన ఎన్టీఆర్.. అంత‌లా ఏం చేశాడు..?

Next Post

Sr NTR : ల‌క్ష్మీ పార్వ‌తి క‌న్నా ముందు ఆ హీరోయిన్‌ని ఎన్టీఆర్ పెళ్లి చేసుకోవాల‌నుకున్నాడా..?

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

politics

Nara Rohit : చంద్ర‌బాబు అరెస్ట్‌పై యువ హీరో ఆగ్ర‌హం.. జ‌గ‌న్‌లా ఆయ‌న అవినీతి చేయ‌డంటూ కామెంట్..

by Shreyan Ch
September 14, 2023

...

Read moreDetails
politics

Raghurama Krishnam Raju : నాలుగేళ్ల త‌ర్వాత ఏపీలో అడుగుపెట్టిన ర‌ఘురామ‌.. జ‌గ‌న్‌కి థ్యాంక్స్

by Shreyan Ch
January 16, 2024

...

Read moreDetails
politics

CM Revanth Reddy : అసెంబ్లీలో అడుగుపెట్టిన కేసీఆర్.. రేవంత్ రెడ్డికి గ‌ట్టి పంచ్‌లు విసురుతున్నాడుగా..!

by Shreyan Ch
February 3, 2024

...

Read moreDetails
videos

ట్రైన్‌లో టీ తాగుతున్నారా.. అయితే ఈ వీడియో చూస్తే ఇక‌పై అలా తాగ‌రు..!

by Usha Rani
November 6, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.