Krishna : అసలు కృష్ణ ఆస్తులు మొత్తం ఎంత.. మహేష్ బాబుకు, నరేష్‌కు ఎంత ఆస్తి రాశారు..?
Krishna : సూపర్ స్టార్ కృష్ణ నవంబర్ 15న స్వర్గస్తులైన విషయం తెలిసిందే. ఆయన మృతి ఎంతో మందిని కలిచి వేసింది. కృష్ణ మృతిని ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు....