Kriti Karbanda : అందాల ముద్దు గుమ్మ కృతి కర్బంద గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే ఎన్నో తెలుగు మూవీ లలో నటించి ఎంతో మంది తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఆకర్షించే ఫొటోలు షేర్ చేస్తూ ఉంటుంది. ఇటీవల కృతి కర్బంద బ్లాక్ కలర్ లో ఉన్న శారీ ని కట్టుకొని , అందుకు తగిన బ్లాక్ కలర్ లో ఉన్న స్లీవ్ లెస్ బ్లౌజ్ ని ధరించి తన హాట్ హాట్ నడుము అందాల ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఆ ఫోటోలను కృతి కర్బంధ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా , ఆ ఫోటోలు చాలా రోజుల పాటు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
పబ్లిసిటీ కోసం కృతి కర్భందా సోషల్ మీడియాని విచ్చలవిడిగా వాడేస్తున్నారు ఆమె రీసెంట్గా తన కుక్కతో లిప్ లాక్ చేయడం వైరల్ గా మారింది. సరదాగా ఆమె చేసిన ఫొటో షూట్ ఇప్పుడు విమర్శల బారిన పడేలా చేస్తుది. నీకు మైండ్ దొబ్బిందా..? ఇదేం కర్మ..? పబ్లిసిటీ కోసం ఇలా మూగజీవాలను కూడా హింసిస్తారా..? అంటూ మండిపడుతున్నారు. కుక్కతో ఈ చెత్త పనులు ఏంటమ్మా అంటూ విరుచుకుపడుతున్నారు.
తీన్‌మార్’, ‘ఒంగోలు గిత్త’, ‘మిస్టర్ నూకయ్య’, ‘బ్రూస్ లీ’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన కృతి అటు తమిళం, కన్నడ సినిమాల్లో కూడా నటించింది. ఇక ‘రాజ్ : రీబూట్’ సినిమాతో బాలీవుడ్‌లోకి అరంగేట్రం చేసింది ఈ భామ. అక్కడ ఆమెకు మంచి సక్సెస్సే లభించింది. ఆ తర్వాత తెలుగు సినిమాల్లో ఆమె కనిపించలేదు. ఎక్కువ శాతం హిందీలో సినిమాలు చేస్తూనే అప్పుడప్పుడు తమిళం, కన్నడ సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం ఆమె పలు తమిళం, హిందీ సినిమాలతో బిజీగా ఉన్నట్టు తెలుస్తుంది.