Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Viral Photo : ఈ ఫొటోలో ఉన్న చిన్నారి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తు ప‌ట్టారా..?

Shreyan Ch by Shreyan Ch
December 31, 2022
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Viral Photo : టాలీవుడ్‌లో ఎంతో మంది అందాల ముద్దుగుమ్మ‌లు త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకుంటున్నారు. వారిలో కొంద‌రు త‌మ అందంతో అద‌ర‌గొడుతుంటే మ‌రి కొంద‌రు టాలెంట్‌తో దుమ్ము రేపుతున్నారు. వారిలో కీర్తి సురేష్ ఒక‌రు. మహానటి సినిమాతో గొప్ప పేరు తెచ్చుకున్న‌ కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రామ్ పోతినేని హీరోగా నటించిన నేను శైలజ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ మలయాళీ ముద్దుగుమ్మ అచ్చమైన తెలుగు నటిగా ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించుకుంది. ఇక మహానటి సినిమాతో మహానటి అని దేశవ్యాప్తంగా అనిపించుకుంది. ఈ సినిమాలో నటనకు గానూ జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం కూడా అందుకుంది.

చైల్డ్ ఆర్టిస్టుగా మలయాళంలో ఎన్నో సినిమాల్లో నటించిన కీర్తి సురేష్.. అదే భాషలో వచ్చిన ‘గీతాంజలి’ మూవీతో హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ తర్వాత తమిళంలోనూ పలు సినిమాల్లో హీరోయిన్‌గా చేసింది. ఈ క్రమంలోనే ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటించిన ‘నేను శైలజ’ అనే సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌గా, ఇది సూపర్ హిట్ అవడంతో పాటు ఆమెకు పేరు తెచ్చిపెట్టింది. ఇందులో ఆమె నటనతో తగిన గుర్తింపు తెచ్చుకుంది. కీర్తి సురేష్ తల్లిదండ్రులు కూడా సినిమా నేపథ్యం నుంచి వచ్చిన వారే. ఆమె తండ్రి నిర్మాత సురేష్ కుమార్ మరియు తల్లి ఒకప్పటి హీరోయిన్ మేనక..

Viral Photo keerthy suresh have you identified
Viral Photo

కీర్తి సురేష్ ఇటీవ‌ల న‌టించిన‌ మహేష్ బాబుతో నటించిన సర్కారు వారి పాట సూపర్ హిట్ అయ్యింది. ఇక ఈ అమ్మడు చిన్నప్పుడు నటించిన ఒక సినిమా క్లిప్పింగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో కీర్తి సురేష్‌ని ప్ర‌తి ఒక్క‌రు స్ట‌న్ అవుతున్నారు. ప్రస్తుతం ఈమె మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ లో చెల్లెలి పాత్రలో కనిపించబోతోందట. నాని హీరోగా వస్తున్న దసరా సినిమాలో కూడా హీరోయిన్ గా కీర్తినే నటిస్తోంది. ఈ సినిమా హిట్స్ అయితే కీర్తి లెవ‌ల్ మ‌రో రేంజ్‌లో ఎద‌గ‌డం ఖాయం అంటున్నారు.

Tags: cinema newsKeerthy SureshTollywoodViral Photo
Previous Post

Tammareddy Bharadwaj : నాగ‌బాబు మాట్లాడ‌క‌పోతే చాలా మంచిది.. చిరంజీవిని జాకీల‌తో లేపాల్సిన ప‌నిలేద‌న్న త‌మ్మారెడ్డి..

Next Post

Dasari Narayana Rao : కృష్ణ‌కి హిట్ ఇవ్వ‌లేక‌పోయిన దాస‌రి ఆ లోటు ఇలా తీర్చుకున్నాడు..!

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

జ‌బ‌ర్ధ‌స్త్ ప‌విత్ర గురించి ఈ విష‌యాలు మీకు తెలుసా ?

by Shreyan Ch
September 25, 2022

...

Read moreDetails
politics

Raghurama Krishnam Raju : నాలుగేళ్ల త‌ర్వాత ఏపీలో అడుగుపెట్టిన ర‌ఘురామ‌.. జ‌గ‌న్‌కి థ్యాంక్స్

by Shreyan Ch
January 16, 2024

...

Read moreDetails
ఆరోగ్యం

Knee Pains : మోకాళ్ల నొప్పుల‌కు అద్భుత‌మైన చిట్కా.. 3 రోజుల్లోనే మార్పు వ‌స్తుంది..!

by editor
October 4, 2022

...

Read moreDetails
వార్త‌లు

29 రోజుల్లో పూర్తైన చిరంజీవి సినిమా.. ఏకంగా 500 రోజులు ఆడింది.. ఆ మూవీ ఏదంటే..?

by Shreyan Ch
February 24, 2023

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.