Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Student No. 1 : స్టూడెంట్ నం.1 చిత్రాన్ని ఆ హీరో మిస్ చేసుకున్నాడా.. అదేగానీ చేసి ఉంటే..?

Shreyan Ch by Shreyan Ch
December 13, 2022
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Student No. 1 : యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కెరీర్‌లో తొలి సూప‌ర్ హిట్ చిత్రం స్టూడెంట్ నెం 1. అటు దర్శకుడిగా జక్కన్నకు.. ఇటు హీరోగా ఎన్టీఆర్‏కు ఈ సినిమా మంచి విజ‌యం తెచ్చిపెట్టింది. ఈ కాంబోలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ చిత్రానికి తెలుగు ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన కూడా లభించింది. అయితే ఈ సూపర్ హిట్ చిత్రానికి ముందుగా అనుకున్న హీరో ఎన్టీఆర్ కాదట. మరో హీరోను అనుకున్నట్టు ఇటీవల నిర్మాత చలసాని అశ్విని దత్ ప్రముఖ షో ఆలీతో సరదాగాలో పాల్గోని పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

‘స్టూడెంట్‌ నెం.1’ సినిమాను 2001లో నిర్మాత అశ్వనీదత్‌ అనుకున్నప్పుడు తొలుత ప్రభాస్‌తో చేయాల‌ని అనుకున్నార‌ట‌. అంటే ఆ సినిమాతో ప్రభాస్‌ టాలీవుడ్‌కి పరిచయం చేద్దామ‌ని ,ఆ దిశగా చర్చలు సాగుతున్న సమయంలో అశ్వనీదత్‌కు హరికృష్ణ నుండి ఫోన్‌ వచ్చిందట. దీంతో అశ్వనీదత్‌ ఆలోచన మారిందని, ఇక ఆ సినిమా అటు తిరిగి, ఇటు తిరిగి ఎన్టీఆర్‌ దగ్గరకు వచ్చిందట. అలా ఆ సినిమాలో ప్రభాస్‌ను కాదని, ఎన్టీఆర్‌ను తీసుకున్నామని అశ్వనీదత్‌ చెప్పారు. ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ నిర్మించగా.. 2001లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్గా నిలిచింది. ఈ చిత్రం తమిళంలో అదే టైటిల్‏తో 2003లో రీమేక్ అయ్యింది.

do you know who missed Student No. 1 movie
Student No. 1

స్టూడెంట్ నెం 1 చిత్రం ఎన్టీఆర్‌లోని చాలా యాంగిల్స్‌ని బ‌య‌ట‌పెట్టింది. స్టూడెంట్‌ నెం.1’ సినిమా పేరు చెప్పగానే.. వెంటనే మన కళ్ల ముందు ఎన్టీఆర్‌ డ్యాన్స్‌, తారక్‌ డైలాగ్స్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌ నటన సాక్షాత్క‌రిస్తాయి. అంతలా ఆ సినిమాలో నట విశ్వరూపం చూపించాడు జూనియ‌ర్. ఇప్పటికీ ఆ సినిమా వస్తే టీవీ స్క్రీన్ల ముందు నిలిచిపోయే ప్రేక్షకులు ఉన్నారంటే అతిశయోక్తి కాదనే చెప్పాలి. అంత కంటే ఎక్కువగా ఆ సినిమాలో ఎన్టీఆర్‌ను అభిమానిస్తుంటారు ఫ్యాన్స్‌. అయితే ఈ సినిమాని ప్రభాస్ చేసి ఎలా ఉండేదో అని ఫ్యాన్స్ ఆలోచ‌న‌లు చేస్తున్నారు.

Tags: cinema newsStudent No.1Tollywood
Previous Post

Super Star Krishna : సూప‌ర్ స్టార్ కృష్ణ‌ని ఆ స‌మ‌యంలో అంత దారుణంగా అవ‌మ‌నించారా.. ఎందుకు..?

Next Post

Venkatesh : ఆ హీరోయిన్ అంటే వెంక‌టేష్‌కి ఎందుకంత కోపం.. ఇప్ప‌టికీ ఆమెతో మాట్లాడ‌డ‌ట‌…?

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Vishnu Priya : పెళ్లి అయితే వెంట‌నే శోభ‌న‌మే.. విష్ణు ప్రియ బోల్డ్ కామెంట్స్..

by Shreyan Ch
May 27, 2023

...

Read moreDetails
politics

చంద్ర‌బాబు గురించి ఆ అమ్మాయి భ‌లే చెప్పిందిగా.. మాట‌లు వింటే త‌ప్ప‌క బాబుకే ఓటేస్తారు..!

by Shreyan Ch
November 3, 2023

...

Read moreDetails
క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

by editor
December 23, 2024

...

Read moreDetails
వార్త‌లు

Namrata Shirodkar : న‌మ్ర‌త రెస్టారెంట్‌లో రెండు ఇడ్లీల ఖ‌రీదు ఎంతో తెలిస్తే.. నోరెళ్ల‌బెడ‌తారు..

by Shreyan Ch
December 10, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.