Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Ramya Krishnan : డ్యాన్స్ షో కోసం ర‌మ్య‌కృష్ణ తీసుకుంటున్న రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలిస్తే దిమ్మ‌తిరిగిపోద్ది..!

Shreyan Ch by Shreyan Ch
September 20, 2022
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Ramya Krishnan : న‌వ‌ర‌సాల‌ను పోషించి ప్రేక్ష‌కుల మ‌న‌సుల‌లో చెర‌గ‌ని ముద్ర వేసుకొనే అతికొద్ది మంది నటీమ‌ణుల‌లో ర‌మ్య‌కృష్ణ కూడా ఒక‌రు. 1990లో వ‌చ్చిన అల్లుడు గారు సినిమాతో బ్లాక్‌బ‌స్ట‌ర్ అందుకున్న ర‌మ్య‌కృష్ణ అక్క‌డి నుండి జెట్ స్పీడ్‌తో దూసుకుపోయింది. తెలుగు, తమిళ, కన్నడ, మళ‌యాళ, హిందీ ఇండ‌స్ట్రీల్లో త‌న‌దైన ముద్ర వేసింది. హీరోయిన్‌గా, స‌పోర్టింగ్ క్యారెక్ట‌ర్స్‌లో ర‌మ్య‌కృష్ణ త‌నదైన ముద్ర వేసుకుంది. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్‏లోనూ దూసుకుపోతున్నారు. నీలాంబరిగా ఆడియన్స్ మదిలో నిలిచిపోయిన రమ్యకృష్ణ.. ఇక ఇప్పుడు యువతారానికి శివగామిగా దగ్గరయ్యారు.

ప్ర‌స్తుతం ర‌మ్య‌కృష్ణ వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతుంది. చివ‌రిగా లైగర్ సినిమాలో విజ‌య్ దేవ‌ర‌కొండ‌కి త‌ల్లి పాత్ర‌లో అద్భుతంగా న‌టించి మెప్పించింది. ఇక తన భర్త దర్శకత్వంలో వస్తున్న రంగ మార్తాండలో నటిస్తున్నారు. ఈ సినిమా నట సామ్రాట్ అనే ఓ మరాఠీ సినిమాకు రీమేక్‌గా వస్తోంది. ఈ సినిమాతో పాటు రమ్యకృష్ణ సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లో కూడా నటిస్తున్నారు. జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కిన క్వీన్ వెబ్ సిరీస్‌లో ప్రధాన పాత్రలో రమ్యకృష్ణ నటించి.. అదరగొట్టిన సంగతి తెలిసిందే.

Ramya Krishnan remuneration for dance show episode
Ramya Krishnan

ఇక సినిమాల‌తో పాటు ప‌లు షోస్‌లో ర‌మ్య‌కృష్ణ మెరుస్తున్న విష‌యం విదిత‌మే. తెలుగు ఓటీటీ ఆహా ఇటీవల డాన్స్ ఐకాన్ పేరుతో ఓ భారీ డాన్స్ షోను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాగా, ఈ కార్యక్రమానికి యాంకర్స్‌గా ఓంకార్, శ్రీముఖి చేస్తున్నారు. ఇక జడ్జ్‌గా రమ్యకృష్ణతో పాటు శేఖర్ మాస్టర్ వ్యవహరిస్తున్నారు. అయితే ఈ డాన్స్ కార్యక్రమానికి జడ్జ్‌‌గా చేస్తున్నందుకు ర‌మ్య‌కృష్ణ ఒక్క‌ ఎపిసోడ్‌కు దాదాపుగా రూ.4.5 లక్షల వరకు రెమ్యూనరేషన్‌ అందుకుంటుందని సోషల్ మీడియాలో వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. మ‌రి ర‌మ్య‌కృష్ణ రేంజ్‌కి ఆ మాత్రం ఇవ్వాల్సిందే అంటున్నారు నెటిజ‌న్స్.

Tags: Ramya Krishnan
Previous Post

Venu Swamy : ఉద‌య్ కిర‌ణ్‌లాగే విజ‌య్ దేవ‌ర‌కొండ జాత‌కం.. వేణు స్వామి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

Next Post

Chatrapati Suridu : ఛ‌త్ర‌ప‌తి సినిమాలో సూరీడు పాత్ర‌లో న‌టించిన బుడ్డోడు.. ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా..?

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Vishnu Priya : పెళ్లి అయితే వెంట‌నే శోభ‌న‌మే.. విష్ణు ప్రియ బోల్డ్ కామెంట్స్..

by Shreyan Ch
May 27, 2023

...

Read moreDetails
politics

చంద్ర‌బాబు గురించి ఆ అమ్మాయి భ‌లే చెప్పిందిగా.. మాట‌లు వింటే త‌ప్ప‌క బాబుకే ఓటేస్తారు..!

by Shreyan Ch
November 3, 2023

...

Read moreDetails
క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

by editor
December 23, 2024

...

Read moreDetails
వార్త‌లు

Namrata Shirodkar : న‌మ్ర‌త రెస్టారెంట్‌లో రెండు ఇడ్లీల ఖ‌రీదు ఎంతో తెలిస్తే.. నోరెళ్ల‌బెడ‌తారు..

by Shreyan Ch
December 10, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.