Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home politics

CM KCR : సీఎం కేసీఆర్‌కు పెద్ద షాక్‌.. ఇండియా టుడే సంచ‌ల‌న స‌ర్వే ఫ‌లితాలు..

Shreyan Ch by Shreyan Ch
October 23, 2023
in politics, వార్త‌లు
Share on FacebookShare on Whatsapp

CM KCR : తెలంగాణ‌లో త్వ‌ర‌లో ఎన్నిక‌లు రాబోతున్నాయి. ఎవ‌రు అధికారం ద‌క్కించుకోబోతున్నార‌నేది ఇప్పుడు పెద్ద చ‌ర్చ‌గా మారింది.తెలంగాణ సహా దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కాగా, చివరిగా నవంబర్ 30న తెలంగాణ ఎన్నికలున్నాయి. మూడోసారి విజయంతో హ్యాట్రిక్ కోసం బీఆర్ఎస్ ప్రయత్నిస్తుంటే ఈసారి ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ , బీజేపీలు యత్నిస్తున్నాయి. మరి ఓటరు ఎటున్నాడు, సర్వేలు ఏం చెబుతున్నాయి.. అయితే ఈసారి తెలంగాణ గడ్డపై ఎలాగైనా హస్తం జెండాను ఎగరవేయాలని భావిస్తున్న కాంగ్రెస్…. అందుకు తగ్గటుగానే అడుగులు వేస్తోంది.

బీఆర్ఎస్ ను ఓడించబోతున్నామని… తెలంగాణలో రాబోయేది తమ ప్రభుత్వమే అని తేల్చి చెబుతోంది. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఒకటేనంటూ ఆరోపించటమే కాకుండా… పలు అంశాలను ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు బీజేపీ మాత్రం… హంగ్ వస్తోందని సరికొత్త లాజిక్ ను తెరపైకి తీసుకువస్తోంది. ఇవన్నీ ఇలా ఉంటే… సర్వే రిపోర్టులు మాత్రం ఆసక్తికరమైన విషయాలను వెల్లడిస్తున్నాయి. తాజాగా విడుదలైన ఇండియా టుడే – సీ ఓటర్ సర్వేలో….కాంగ్రెస్ ముందంజలో ఉన్నట్లు తెలిపింది. అంతేకాకుండా పలు కీలక అంశాలను ఇందులో ప్రస్తావించింది. 119 అసెంబ్లీ సీట్లు ఉన్న తెలంగాణాలో ఈ సారి కాంగ్రెస్ పార్టీకి 54 సీట్లు వస్తాయని ఇండియా టుడే-సీ ఓటర్ సర్వే తేల్చింది. 2018 ఎన్నికల్లో 88 సీట్లను గెలుచుకున్న బీఆర్ఎస్.. ఈసారి కేవలం 49 స్థానాలతోనే సరిపెట్టుకుంటుందని వెల్లడించింది.

CM KCR soon will get surprise about his party india today survey
CM KCR

గత ఎన్నికల్లో కేవలం ఒక్క స్థానంలోనే గెలిచిన బీజేపీ … ఈ ఎన్నికల్లో 8 సీట్లు గెలుచుకునే అకాశం ఉందని వివరించింది. 2018 ఎన్నికల్లో ఇతరులు 11 మంది గెలవగా… ఈ ఎన్నికల్లో 8 మంది వరకు గెలవొచ్చని అంచనా వేసింది. ఇక ఓటింగ్ షేర్ విషయానికొస్తే కాంగ్రెస్ బలం భారీగా పెరగనున్నట్లు తెలిపింది ఇండియా టుడే – సీ ఓటర్ సర్వే. గత ఎన్నికల్లో 28 శాతం ఓట్లను దక్కించుకున్న కాంగ్రెస్… ఈసారి 39 శాతానికి పెరుగుతుందని వెల్లడించింది. గతంతో పోల్చితే 11 శాతం ఓట్లు పెరుగుతాయని సర్వేలో వెల్లడించింది.

Tags: CM KCRindia today survey
Previous Post

Priya Prakash Varrier : చీర‌క‌ట్టిన కూడా త‌డి అందాల‌తో మంట పెట్టేసిందిగా.. ఏమందంరా బాబు..!

Next Post

Shruti Haasan : ఏంటి శృతి ఆ డ్యాన్స్.. భంగిమ‌ల‌తో మ‌తి పోగొట్టేస్తుందిగా..!

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

ఆహారం

Karivepaku Pachadi : క‌రివేపాకు ప‌చ్చ‌డి ఎంతో ఆరోగ్య‌క‌రం.. ఎలా చేయాలంటే..?

by editor
February 8, 2023

...

Read moreDetails
ఆరోగ్యం

Carrot Juice : రోజుకు ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్‌ను ఈ స‌మ‌యంలో తీసుకోండి.. ఎన్నో లాభాలు..

by editor
October 13, 2022

...

Read moreDetails
ఆరోగ్యం

Headache : త‌లనొప్పి బాగా ఉందా.. వీటిని తీసుకోండి.. దెబ్బ‌కు త‌గ్గుతుంది..

by editor
October 12, 2022

...

Read moreDetails
ఆరోగ్యం

Pacha Karpooram : ప‌చ్చ క‌ర్పూరం గురించి మీకు తెలుసా..? ఎన్ని వ్యాధుల‌ను న‌యం చేస్తుందంటే..?

by editor
March 5, 2023

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.