Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Anshu Malika : రోజా కూతురిని చూసి నోరెళ్ల‌పెట్టిన సుడిగాలి సుధీర్

Shreyan Ch by Shreyan Ch
July 3, 2023
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Anshu Malika : సినీ న‌టిగా, జ‌డ్జిగా, మంత్రిగా తెలుగు రాష్ట్రాల‌లో ప్ర‌తి ఒక్క‌రికి సుపరిచితంగా మారింది రోజా. ఈవిడ‌ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మొదట్లో టాలీవుడ్ చిత్ర పరిశ్రమంలో హీరోయిన్ గా… రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు పరిచయమైన రోజా సెల్వమణి అంచెలంచెలుగా ఎదుగుతూ వ‌చ్చి ఇప్పుడు మంత్రిగా ఎదిగారు. అప్పట్లో… టాలీవుడ్ చిత్ర పరిశ్రమలోని అందరూ స్టార్ హీరోల సరసన నటించి మెప్పించిన రోజా… మొదట్లో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆ త‌ర్వాత వైసీపీలోకి వెళ్లి ఎమ్మెల్యేగా మారింది. అనంత‌రం మంత్రిగాను ప‌ద‌వీ బాధ్య‌తలు అందుకుంది.

మంత్రి ప‌దవి అందుకున్న త‌ర్వాత రోజా జబర్దస్త్ షోకి గుడ్ గుడ్ పై చెప్పి. ఫుల్ టైం పొలిటిషియన్ గా మారిపోయారు. ఇది ఇలా ఉండగా తాజాగా ఏపీ మంత్రి రోజా కొడుకు… కృష్ణ లోహిత్ సెల్వమణి పుట్టినరోజు రీసెంట్‌గా జరిగింది. ఈ వేడుక చాలా గ్రాండ్ గా నిర్వ‌హించింది రోజా. ఈ కార్య‌క్ర‌మంలో ప‌లువురు జ‌బ‌ర్ధ‌స్త్ న‌టులు సంద‌డి చేశారు. సుడిగాలి సుధీర్, చ‌లాకి చంటి. సుజాత‌, రాకేష్ మెరిసారు. చంటి, సుధీర్ అయితే డ్యాన్స్ కూడా చేశారు. ఇక రోజా కూతురిని చూసి సుధీర్ అయితే నోరెళ్లపెట్టాడు. రోజా మేడంకి ఇంత పెద్ద కూతురు ఉందా అని ఆశ్చ‌ర్య‌పోయాడు.

roja daughter Anshu Malika latest video viral
Anshu Malika

రోజా కూతురు అన్షుమాలిక‌ చాలా టాలెంటెడ్ కాగా ఆమె ప్రతిభకు సంబంధించిన కొన్ని వార్తలు గతంలో నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే.ఆమె త్వ‌ర‌లో హీరోయిన్‌గా వెండితెర ఎంట్రీ ఇవ్వ‌నుందిని వార్త‌లు వ‌చ్చాయి. ఇక‌ పొలిటికల్ గా చేసే విమర్శల వల్ల రోజా పలు వివాదాల్లో చిక్కుకుంటూ ఉండటం హాట్ టాపిక్ అవుతోంది. రోజా పారితోషికం కూడా భారీ రేంజ్ లోనే ఉందని సమాచారం అందుతోంది. రాబోయే రోజుల్లో కూడా రోజాకు కెరీర్ పరంగా, వ్యక్తిగతంగా వరుస సక్సెస్ లు దక్కాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Tags: Anshu Malika
Previous Post

Nara Lokesh : అనిల్ కుమార్‌ను ఇమిటేట్ చేసిన నారా లోకేష్‌.. మామూలుగా లేదుగా..!

Next Post

Krishna : రేర్ వీడియో.. ఎన్టీఆర్ ముందు కృష్ణ స్పీచ్.. ఏమ‌ని అన్నారంటే..!

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Vishnu Priya : పెళ్లి అయితే వెంట‌నే శోభ‌న‌మే.. విష్ణు ప్రియ బోల్డ్ కామెంట్స్..

by Shreyan Ch
May 27, 2023

...

Read moreDetails
politics

చంద్ర‌బాబు గురించి ఆ అమ్మాయి భ‌లే చెప్పిందిగా.. మాట‌లు వింటే త‌ప్ప‌క బాబుకే ఓటేస్తారు..!

by Shreyan Ch
November 3, 2023

...

Read moreDetails
క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

by editor
December 23, 2024

...

Read moreDetails
వార్త‌లు

Namrata Shirodkar : న‌మ్ర‌త రెస్టారెంట్‌లో రెండు ఇడ్లీల ఖ‌రీదు ఎంతో తెలిస్తే.. నోరెళ్ల‌బెడ‌తారు..

by Shreyan Ch
December 10, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.