Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

హీరోయిన్ల‌తో అక్కినేని, ఎన్‌టీఆర్.. ఎలా ప్ర‌వ‌ర్తించే వారో తెలుసా..?

editor by editor
May 5, 2023
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

ANR : తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌కు రెండు క‌ళ్లుగా ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఉండేవారు. తెలుగు చిత్ర పరిశ్రమకి ఎన్టీఆర్, ఏయ‌న్నార్‌ ఇద్దరూ రెండుకళ్ళు. వయసు రీత్యా ఎన్టీ‌ఆర్‌ కన్నా సుమారు 16 నెలలు చిన్నవాడు ఏయ‌న్నార్‌. సినీ రంగం విషయంలో మాత్రం ఎన్టీఆర్ కంటే ఏయ‌న్నార్‌ 5 సంవ‌త్సరాల 10 నెలల సీని‌యర్‌. చెన్నై నుండి ప‌రిశ్ర‌మ హైదరాబాద్‌కి రావ‌డానికి వీరి పాత్ర అనిర్వ‌చ‌నీయం. ఒకానొక సమయంలో టాప్ హీరోల పొజిషన్ కోసం ఇద్దరు హీరోలు పోటీ పడడం కూడా జరిగింది. అంతేకాకుండా మంచి స్నేహితులు కూడా వీరే.

ఎన్టీఆర్ పౌరాణిక చిత్రాలతో హిట్లు కొడుతుంటే.. జానపద చిత్రాలతో ఏయ‌న్నార్‌ రాణించారు. ఎప్పుడూ సినిమాలతో పోటీ పడ్డారే తప్ప వారికెప్పుడూ పోటీ లేదు. ఈ ఇద్ద‌రు హీరోల ప‌క్క‌న చాలా మంది క‌థానాయిక‌లు న‌టించారు. అయితే ఏఎన్ఆర్ తో ఉన్నంత చ‌నువుగా ఎన్టీఆర్‌తో హీరోయిన్స్ ఉండేవారు కాద‌ట‌. ఏఎన్ఆర్ చాలా చ‌లాకీ పర్స‌న్. త‌న ప‌క్క‌న న‌టించే ప్ర‌తి హీరోయిన్ పై జోకులు వేస్తూ ఉంటాడు. సీరియ‌స్ అయినా కూడా వారు పెద్ద‌గా ప‌ట్టించుకోరు. అక్కినేని కేవ‌లం తెలుగులోనే కాకుండా ప‌లు భాష‌ల్లో న‌టించి బ‌య‌ట హీరోయిన్స్ తో కూడా న‌టించగా అంద‌రితో ఆయ‌న‌కు మంచి అనుబంధం ఉంది.

ntr and anr movie making facts

ఇక ఎన్టీఆర్ విష‌యానికి వ‌స్తే సెట్స్ లో సీరియ‌స్ గా ఉంటారు. సినిమా సెట్‌కి వ‌చ్చామా, వెళ్లిపోయామా అన్న‌ట్టుగా ఆయ‌న వ్య‌వ‌హ‌రిస్తుంటారు. ఎన్టీఆర్ తో న‌టించాల‌న్నా కూడా కొంద‌రు హీరోయిన్స్ భ‌య‌ప‌డుతూ ఉండేవారు. షూటింగ్‌కి స‌మ‌యానికి రావ‌డం లేదంటూ స్టార్ హీరోయిన్ కేఆర్ విజ‌య పైన ఎన్టీఆర్ అప్ప‌ట్లో కోర్టులో కేసు వేయ‌డం ఎంత సంచ‌ల‌నం సృష్టించిందో మ‌నంద‌రికీ తెలిసిందే. తెలుగు చిత్రపరిశ్రమలో హీరోలకు కొరతగా ఉన్న రోజుల్లో ప్రవేశించి తమ ప్రతిభతో అత్యున్నత స్థాయికి చేరుకుని తెలుగు జాతి గర్వించదగ్గ చిత్రాలను ఇద్దరు హీరోలు అందించారు.

Tags: ANRntr
Previous Post

Jr NTR Net Worth : కోట్లకు పడగలెత్తిన ఎన్టీఆర్.. ఎన్ని కోట్లు సంపాదించాడంటే..!

Next Post

Manasantha Nuvve : మ‌న‌సంతా నువ్వే సినిమా కథ మ‌హేష్ బాబు వ‌ద్ద‌కు వెళ్ల‌కుండా అడ్డుకుంది ఎవ‌రో తెలుసా..?

editor

editor

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

politics

Raghurama Krishnam Raju : నాలుగేళ్ల త‌ర్వాత ఏపీలో అడుగుపెట్టిన ర‌ఘురామ‌.. జ‌గ‌న్‌కి థ్యాంక్స్

by Shreyan Ch
January 16, 2024

...

Read moreDetails
ఆరోగ్యం

Knee Pains : మోకాళ్ల నొప్పుల‌కు అద్భుత‌మైన చిట్కా.. 3 రోజుల్లోనే మార్పు వ‌స్తుంది..!

by editor
October 4, 2022

...

Read moreDetails
వార్త‌లు

29 రోజుల్లో పూర్తైన చిరంజీవి సినిమా.. ఏకంగా 500 రోజులు ఆడింది.. ఆ మూవీ ఏదంటే..?

by Shreyan Ch
February 24, 2023

...

Read moreDetails
వార్త‌లు

Chitram Bhalare Vichitram : చిత్రం భ‌ళారే విచిత్రం మూవీకి చెందిన ఈ విష‌యాలు మీకు తెలుసా..?

by editor
May 12, 2023

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.