Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Jabardasth Mahesh : ప్ర‌భాస్ ఇంటి నుంచి ఎంత మందికి ఫుడ్ బ‌య‌ట‌కు వెళ్తుందో తెలుసా..?

Shreyan Ch by Shreyan Ch
May 5, 2023
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Jabardasth Mahesh : యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయ‌న సెట్‌లో ఉంటే.. అందరికీ ఆరోజు కడుపు నిండిపోవాల్సిందే. బాహుబలి సినిమాలో నటించడమే కాదు.. ఆ మంచి మనసు ప్రభాస్‌లో ఉంది. పేరుకే రాజు కాకుండా.. నిజంగానే రాజు అని నిరూపించుకున్నాడు ప్రభాస్. అందరి కడుపు నింపాలని ఎప్పుడూ పరితపిస్తుంటాడు. ప్రభాస్ తన పెదనాన్న కృష్ణంరాజు పెద్దకర్మకు వచ్చిన అభిమానుల అందరి కడుపునింపి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. కడుపు నిండా భోజనం పెట్టి పంపించాడు. అప్పట్లో ఈ వార్తలు ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే.

ప్ర‌భాస్ చాలా సింపుల్ గా ఉంటాడు. ప్రభాస్ కు చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. అతను తన ఇంటికి వచ్చిన గెస్టులను ఎలా చూసుకుంటారో అందరికీ తెలుసు. ఆయన భోజనానికి పిలిస్తే కనీసం 30 రకాల వంటలు ఉంటాయి. ప్రభాస్ ఆతిథ్యం మరిచిపోలేనిది. ప్రభాస్ డబ్బు మనిషి కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఒక రాజు ఎలా ఉంటాడో ప్రభాస్ ను చూస్తే తెలుస్తుంది’ అని ఒకానొక సంద‌ర్భంలో తమన్నా చెప్పుకొచ్చింది. అయితే జ‌బ‌ర్ధ‌స్త్ న‌టుడు మ‌హేష్ తాజాగా ప్రభాస్‌తో జరిగిన కొన్ని సంఘటనలు గురించి చెప్పారు.

Jabardasth Mahesh interesting comments on prabhas
Jabardasth Mahesh

మారుతితో సినిమా గురించి మాట్లాడుతూ ‘మాట ఇచ్చాక నిలబెట్టుకోవడమే ప్రభాస్ గొప్పతనం’అని అన్నారు. మారుతి సినిమాలో ఆయన అన్ స్టాపబుల్ షోలో కనిపించినట్లుగా ఉంటారన్నారు. ఇక షూటింగ్ సమయంలో ఆయన తెప్పించిన ఫుడ్ గురించి చెప్పారు మహేష్. అందరూ చెబుతుంటే విన్నాను కానీ..తాను చూశానంటూ ఎగ్జైట్ అయ్యారు. ‘షూటింగ్ సమయంలో ..200, 300 మందికి ఫుడ్ తెప్పించారు. అందరూ కుమ్మేసాం. నేను మటన్ బాగా తిన్నాను. నాకు న‌చ్చింది మ‌ట‌న్ అని అన‌గానే మటన్ అన్నా అనగానే..మళ్లీ రేపొద్దున మహేష్‌కు మటన్ తెప్పించండి అన్నారు. ఆయనే ఇంటి నుండి వండించి, పంపించారు. అందరూ చెబుతుంటే విన్నాను కానీ..ఆ రోజు చూశాను. నెక్ట్ లెవల్ అంతే అంటూ జ‌బ‌ర్ధ‌స్త్ మ‌హేష్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

Tags: Jabardasth MaheshPrabhas
Previous Post

ఈ ఫొటోలో ఉన్న చిన్నారిని గుర్తు ప‌ట్టారా.. ఈమె స్టార్ హీరోయిన్‌..!

Next Post

Virupaksha Movie : సాయి ధ‌ర‌మ్ తేజ్‌కి మంచి విజ‌యాన్ని అందించిన విరూపాక్ష‌.. ఎంత లాభం వ‌చ్చిందంటే..!

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Vishnu Priya : పెళ్లి అయితే వెంట‌నే శోభ‌న‌మే.. విష్ణు ప్రియ బోల్డ్ కామెంట్స్..

by Shreyan Ch
May 27, 2023

...

Read moreDetails
politics

చంద్ర‌బాబు గురించి ఆ అమ్మాయి భ‌లే చెప్పిందిగా.. మాట‌లు వింటే త‌ప్ప‌క బాబుకే ఓటేస్తారు..!

by Shreyan Ch
November 3, 2023

...

Read moreDetails
క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

by editor
December 23, 2024

...

Read moreDetails
వార్త‌లు

Namrata Shirodkar : న‌మ్ర‌త రెస్టారెంట్‌లో రెండు ఇడ్లీల ఖ‌రీదు ఎంతో తెలిస్తే.. నోరెళ్ల‌బెడ‌తారు..

by Shreyan Ch
December 10, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.