Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Balagam Soudhamini : నీది హీరోయిన్ ఫేసేనా అని తిట్టారు.. బ‌ల‌గం సౌధామిని ఎమోష‌న‌ల్..

Shreyan Ch by Shreyan Ch
April 25, 2023
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Balagam Soudhamini : ఇప్పుడు ఎక్క‌డ చూసిన కూడా బ‌ల‌గం మూవీ గురించే చ‌ర్చ న‌డుస్తుంది. ఈ సినిమా అనేక అంత‌ర్జాతీయ అవార్డులు కూడా అందుకుంది. ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ జంటగా నటించగా.. మిగతా నటీనటులు అడియన్స్ కు అంతగా మ‌న‌కు తెలియనివారే. కానీ ఈ సినిమాతో ప్రేక్షకుల మనసులలో చెరగని స్థానం సంపాదించుకున్నారు. ఈ మూవీలో కనిపించింది తక్కువ సమయమే అయినా.. తన నటనతో నవ్వించింది. ఎక్కువగా డైలాగ్స్ లేకుండానే జనాలని ఉట్టిగా ఆక‌ర్షించింది సౌదామిని. ప్రియదర్శి పెళ్లి చేసుకోబోయే అమ్మాయిగా కనిపించింది సౌదామిని.

కొమురయ్య చనిపోయినప్పుడు కాబోయే భర్త ఇంటికి రావడం.. అక్కడ ప్రియదర్శి.. సౌదామిని మధ్య ఎలాంటి డైలాగ్స్ లేకుండానే.. కేవలం ఎక్స్‏ప్రెషన్స్‏తో వారిద్ద‌రు ప్రేక్ష‌కులు తెగ న‌వ్వు తెప్పించారు. వారిద్ద‌రి మ‌ధ్య ఒక్క డైలాగ్ లేకపోయినా.. తన ఎక్స్‏ప్రెషన్స్‏తోనే ఫేమస్ అయ్యింది. ఆర్టిస్ట్ కావాలనే కోరికతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సౌదామిని.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఈ సినిమా కోసం తాను ఏకంగా పది కేజీల బరువు పెరిగినట్లు చెప్పుకొచ్చింది. ‘ఆడిషన్ కోసం డైరెక్టర్ వేణు ఆఫీస్ కి వెళ్ళాను. ఆయన నన్ను సిగ్గుపడి చూపించమన‌గా, నేను నా పెర్ఫార్మన్స్ చేసి చూపించ‌గా ఓకే చేశారు.

Balagam Soudhamini gets emotional about her acting
Balagam Soudhamini

నాకు చిన్నప్పటి నుండి నటి కావాలనే ఆశ ఎంతో ఉండేది.ఉంది. ఈ పాత్ర కోసం పది కేజీల బరువు పెర‌గ‌మంటే… కేకులు తిని లావయ్యాను. హీరో ప్రియదర్శి మంచి సపోర్ట్ ఇచ్చారు. వేణు కారణంగానే నాకు గుర్తింపు వచ్చింది.సినిమా ఆఫర్స్ కోసం ఒంటరిగా ఎక్కడికెళ్లాలన్నా భయం ఉండేది. అందుకే అన్నయ్యను తోడు తీసుకుపోయేదాన్ని. బలగం చిత్రం చూశాక జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ కాల్ చేశారు. ఆయన మూవీలో నాకు ఛాన్స్ ఇస్తానన్నారు. ఒకప్పుడు నీ ముఖానికి హీరోయిన్ అవుతావా? అని ఎగతాళి చేశారు అంటూ సౌదామిని చెప్పుకొచ్చింది. బ‌ల‌గం విష‌యానికి వ‌స్తే.. ఎన్నో కుటుంబాలను ఈ సినిమా మళ్లీ కలిపిందని చెప్పవచ్చు.కొన్ని ఏళ్ల నుంచి పగలు ప్రతీకారాలతో కోపంతో రగిలిపోతున్న ఫ్యామిలీలు కూడా ఈ సినిమాను చూసిన తర్వాత ఒక్కటయ్యాయి.

Tags: Balagam Soudhamini
Previous Post

Neha Sharma : సినిమాలు లేకున్నా అందాల‌తో కుర్రాళ్లకు చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్న చిరుత భామ‌

Next Post

Balakrishna Wig : బాల‌కృష్ణ విగ్గుల వెన‌క క‌హానీ ఇదే.. ఆయ‌న విగ్గుకి ఎంత ఖ‌ర్చు అవుతుంది అంటే..?

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

ఆహారం

Karivepaku Pachadi : క‌రివేపాకు ప‌చ్చ‌డి ఎంతో ఆరోగ్య‌క‌రం.. ఎలా చేయాలంటే..?

by editor
February 8, 2023

...

Read moreDetails
ఆరోగ్యం

Carrot Juice : రోజుకు ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్‌ను ఈ స‌మ‌యంలో తీసుకోండి.. ఎన్నో లాభాలు..

by editor
October 13, 2022

...

Read moreDetails
ఆరోగ్యం

Headache : త‌లనొప్పి బాగా ఉందా.. వీటిని తీసుకోండి.. దెబ్బ‌కు త‌గ్గుతుంది..

by editor
October 12, 2022

...

Read moreDetails
ఆరోగ్యం

Leg Cramps At Night : నిద్రలో కాలి పిక్క‌లు ప‌ట్టేస్తున్నాయా.. అయితే అందుకు కార‌ణం ఇదే.. ఏం చేయాలంటే..?

by editor
February 10, 2023

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.