Neha Sharma : రామ్ చరణ్ డెబ్యూ చిత్రం చిరుతలో నటించి మంచి పేరు తెచ్చుకున్న అందాల భామ నేహా శర్మ. అందం, అభినయం ఉన్నా కూడా ఈ భామకి పెద్దగా అవకాశాలు రావడం లేదు.అయితే తొలి చిత్రంలోనే ఆమె చేసిన అందాల మాయకు యువత ఫిదా అయ్యారు. చిరుత చిత్రం తర్వాత రాంచరణ్,నేహా శర్మ గురించి కొన్ని గాసిప్స్ వచ్చాయి. ఇద్దరు లవ్‌లో ఉన్నారంటూ ప్రచారాలు నడిచాయి. ఈ అమ్మడు చిరుతలో స్టన్నింగ్ స్మైల్, నాజూకు అందాలతో నేహా శర్మ యువతని కట్టి పడేసింది. కానీ ఆ క్రేజ్ ని నిలబెట్టుకోలేకపోయింది.
చిరుత సినిమా తర్వాత తెలుగులో ఒకటి అర చిత్రాల్లో నటించింది. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఈమె తన గ్లామర్‌తో రచ్చ చేస్తుంటుంది. ఈ భామకు అంత అందం ఉన్నా కూడా ఆఫర్స్ ఎందుకు రాలేదు అనేది పెద్ద మిస్టరీనే. నేహా శర్మ సోషల్ మీడియాలో గ్లామర్ ఫోజులతో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. క్లీవేజ్ షో, నడుము అందాలు, బికినీ ఫోజులతో నేహా శర్మ హాట్ టాపిక్ గా మారుతోంది. తాజాగా నేహా టైమ్స్ ఫ్యాషన్ వీక్ లో పాల్గొంది. అక్కడ కళ్ళు చెదిరే లెహంగా ధరించి ర్యాంప్ పై వాక్ నడుస్తూ తన సోయగాలు అన్నీ చూపించి అందరి మతులు పోగొట్టింది.
ఎల్లో కలర్ లో ఉన్న లెహంగా బ్లౌజ్ లో నేహా శర్మ ఇస్తున్న ఫోజులు యువత దిమ్మతిరిగేలా చేస్తున్నాయి. లెహంగా అద్భుతంగా ఉంది కానీ.. ఆమె ధరించిన బ్లౌజ్ విచిత్రంగా ఉంది. ఆమె ధరించిన బ్లౌజ్ లో ఎదపరువాల షేపులు పూర్తిగా కనివిందు చేస్తుండడంతో కుర్రకారు చిత్తైపోతున్నారు. అసలే మత్తులో చిత్తుచేసే నేహా ఇలా బోల్డ్ మామారితే కుర్రాళ్లు తట్టుకోవడం కష్టమే. గతంలో బ్రా లో సైతం నేహా మెరిసింది కానీ.. తాజాగా ఆమె ఇచ్చిన ఫోజులకు కుర్రాళ్లు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఇలాంటి అందాలని చూసి తట్టుకోలేకపోతున్నామని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం నేహా శర్మ ‘జోగిరా సారా రా రా’ అనే హిందీ చిత్రంలో నటిస్తోంది.