Kadiyam Srihari : కాంగ్రెస్‌లోకి కడియం.. మాజీ సీఎం కేసీఆర్‌పై సంచలన కామెంట్స్..
Kadiyam Srihari : తెలంగాణలో రాజకీయం మంచి రంజుగా మారుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ ప్రభుత్వం కకావికలం అవుతుంది. పార్టీకి చెందిన ఒక్కొక్కరు మెల్లమెల్లగా ...