Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home politics

Money In DCM : వామ్మో.. డీసీఎం నిండా డ‌బ్బే.. అదంతా వైసీపీదే అంటున్న టీడీపీ..?

Shreyan Ch by Shreyan Ch
March 27, 2024
in politics, వార్త‌లు
Share on FacebookShare on Whatsapp

Money In DCM : ఏపీలో ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతుంది. ఎవ‌రు అధికారంలోకి వ‌స్తారా అని ఇప్ప‌టి నుండే ఒక్కొక్క‌రు జోస్యాలు చెబుతూ పోతున్నారు. టీడీపీ అధికారంలోకి వ‌స్తుంద‌ని కొందరు అంటుంటే, మ‌రి కొంద‌రు వైసీపీనే మ‌ళ్లీ గెలుస్తుంద‌ని జోస్యం చెబుతున్నారు. అయితే వైసీపీ నాయ‌కులు సీక్రెట్‌గా డ‌బ్బులు పంచుతున్నార‌ని కొంద‌రు ఆరోపిస్తున్నారు . రీసెంట్‌గా తిరుపతి జిల్లా రేణిగుంట సమీపంలోని ఓ ప్రైవేట్ గిడ్డంగి వద్ద వైసీపీ ప్రచార సామాగ్రిని ఎన్నికల అధికారులు స్వాదీనం చేసుకున్నారు. రేణిగుంటలో వైసీపీ ప్రచార సామాగ్రిని నిల్వ చేసుకొని లారీ ద్వారా ఇతర ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

గాజులు మన్యం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే రేణిగుంట మండల తెలుగుదేశం పార్టీ నాయకులు అక్కడికి చేరుకుని గోడౌన్ ఎదుట ఆందోళన చేపట్టారు. గోడౌన్ తాళాలు తీసి మొత్తం పరిశీలించేంతవరకు కదిలేది లేదని భీష్మించు కూర్చున్నారు. ఈ సంధర్బంగా తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు కృష్ణా యాదవ్, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నరసింహ యాదవ్ మీడియాతో మాట్లాడారు. గోడౌన్ తెరిచి అందులో ఉన్న సామాగ్రిని కూడా సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. గోడౌన్ తెరిచే వరకు ఇక్కడ నుండి కదిలే ప్రసక్తే లేదని పట్టుబట్టారు. పేపర్లో కథనాలు వస్తున్నా కూడా వైసీపీ నాయకులు బరితెగిస్తున్నారని అన్నారు.

Money In DCM tdp says it belongs to ysrcp
Money In DCM

పోలీసులు చోద్యం చూస్తున్నారని విమర్శించారు. కేవలం టీడీపీకి సంబంధించిన పది పాంప్లెట్లు ఉంటేనే కారును పోలీస్ స్టేషన్ వరకు తీసుకెళ్లి నానా ఇబ్బందులు పెట్టారని ఇంత భారీగా తరలిస్తున్న వైసీపీ ప్రచార సామాగ్రిని పోలీసులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటివి మ‌ళ్లీ మ‌ళ్లీ జ‌రిగితే అస్సలు ఊరుకునేది లేద‌ని వారు అంటున్నారు. ఈ ఇష్యూ ఇటీవ‌ల ఏపీ రాజ‌కీయాల‌లో ప్ర‌కంప‌న‌లు పుట్టించింది.

Tags: Money In DCM
Previous Post

Nara Lokesh : పోలీసులకి నారా లోకేష్ స్ట్రాంగ్ వార్నింగ్.. గాడిద‌లు కాయ‌డానికి వ‌చ్చారా అంటూ ఫైర్..

Next Post

MLC Kavitha : తీహార్ జైలులో క‌విత‌.. అక్క‌డ ఎలా ఉందంటే..?

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

బిజినెస్

RBI On EMI : లోన్ చెల్లించ‌లేక‌పోతున్నారా.. ఆర్బీఐ తీసుకొచ్చిన కొత్త చ‌ట్టం గురించి తెలుసుకోవ‌ల్సిందే..!

by Shreyan Ch
July 27, 2023

...

Read moreDetails
వార్త‌లు

Jabardasth Ganapathi : జ‌బ‌ర్ద‌స్త్ క‌మెడియ‌న్ గ‌ణ‌ప‌తికి.. గ‌వ‌ర్న‌మెంట్ టీచ‌ర్ పోస్ట్‌.. ఎంతో క‌ష్ట‌ప‌డ్డాడు..!

by Shreyan Ch
April 20, 2023

...

Read moreDetails
క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

by editor
December 23, 2024

...

Read moreDetails
వార్త‌లు

Iravatham Movie : ఓటీటీలో దుమ్ము రేపుతున్న‌ చిన్న సినిమా.. మిలియ‌న్ల కొద్దీ వ్యూస్‌..

by Shreyan Ch
January 1, 2023

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.