Divi Vadthya : చీరకట్టులోను మత్తెక్కిస్తున్న దివి.. అమ్మడి అందాల జాతరకి చిత్తైపోతున్న ఫ్యాన్స్..
Divi Vadthya : మహర్షి సినిమాల కీలక పాత్రలో కనిపించి మత్తెక్కించిన అందాల ముద్దుగుమ్మ దివి. చూడచక్కని అందం, ఆకట్టుకునే అభినయంతో కుర్రాళ్ల మనసులు కొల్లగొట్టింది దివి. ...