Brahmanandam : బ్రహ్మానందంతో ఫొటోలు దిగేందుకు పోటీ.. నన్ను వదిలేయండ్రా అంటూ పంచ్‌లు..
Brahmanandam : స్టార్ కమెడీయన్ బ్రహ్మానందం గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. తనదైన కామెడీతో కడుపుబ్బ నవ్విస్తుంటాడు. ఎలాంటి ఫంక్షన్‌లో అయిన బ్రహ్మీ హాస్యంతో అదరగొడుతుంటాడు.ఇటీవల ఏఎన్ఆర్ ...