Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Bigg Boss : బిగ్ బాస్ నెక్ట్స్ సీజ‌న్‌కి హోస్ట్‌గా బాల‌య్య‌.. ఫ్యాన్స్‌కు పూన‌కాలే..?

Shreyan Ch by Shreyan Ch
December 20, 2022
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Bigg Boss : బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రిస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్య‌క్ర‌మం తెలుగులో స‌క్సెస్ ఫుల్‌గా ఆరు సీజ‌న్స్ పూర్తి చేసుకుంది. అక్కినేని నాగార్జున ప్ర‌స్తుతం బిగ్ బాస్ తెలుగు సీజన్ కు హోస్ట్ గా ఉన్న విషయం తెలిసిందే. మొదటి రెండు సీజన్స్ తర్వాత ఆయన కంటిన్యూ అవుతూ 6వ సీజన్ వరకు ఎంతో డిఫరెంట్ గా ఆడియన్స్ ను అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేశారు. అయితే 6వ సీజన్ చివరి ఎపిసోడ్ లో నాగార్జున ప్రవర్తించిన తీరు మాత్రం అందరికీ కొంత ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించ‌డంతో పాటు వచ్చే సీజ‌న్‌కి ఆయ‌న రాడ‌నే హింట్ ఇచ్చిన‌ట్టు అయింది.

హీరోగానే కాదు హోస్ట్‌గాను నాగ్‌కి కొట్టిన పిండి. మీలో కోటీశ్వ‌రుడు షోని స‌క్సెస్ ఫుల్‌గా న‌డిపించ‌న నాగ్ ఆ త‌ర్వాత బిగ్ బాస్ షోకి సీజ‌న్ 3 నుండి హోస్ట్‌గా ఉన్నాడు. గత ఐదు సీజన్ల వరకు కూడా నాగార్జున బాగానే నిలదొక్కుకున్నాడు. మంచి రేటింగ్స్ కూడా వచ్చాయి. కానీ 6వ సీజన్కు వచ్చేసరికి మాత్రం బాస్ ప్లాన్ ఒక్కసారిగా రివర్స్ అయింది. ఏది పెద్ద‌గా వ‌ర్కవుట్ కాక‌పోవ‌డంతో రేటింగ్ దారుణంగా ప‌డిపోయింది. నాగార్జున వ‌చ్చిన రోజుల‌లో కూడా రేటింగ్ పెద్ద‌గా లేకుండా పోయింది. అయితే వ‌చ్చే సీజ‌న్ నుండి ఈ షోకి నాగ్ హోస్ట్ గా ఉండ‌డ‌ని కొన్నాళ్లనుండి వార్త‌లు వ‌స్తున్నాయి.

balakrishna may host next Bigg Boss season
Bigg Boss

ఆదివారం ఫైనల్ ఎపిసోడ్లో నాగార్జున విన్నర్ ఎవరో ప్రకటిస్తూ సైలెంట్ గా గుడ్ నైట్ చెప్పేసాడు. అంతేగాని మళ్ళీ కలుద్దాం అని ఒక్క మాట కూడా అనలేదు. ఎందుకంటే ఆయన ఇంతకుముందు చేసిన సీజన్ అన్నిటి గురించి మాట్లాడి వచ్చే సీజన్ కు కలుద్దామని కూడా అనేవారు. కానీ ఈ సారి అన‌క‌పోవ‌డంతో ఆయ‌న వ‌చ్చే సీజ‌న్‌కి ఉండ‌డ‌ని అర్ధం అవుతుంది. ఇక నాగ్ స్థానంలో బాలయ్యని బరిలోకి దించాలని నిర్వాహ‌కులు ఆలోచిస్తున్నారట. మరి దీనికి బాలయ్య కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని గుసగుసలు కూడా వైరల్ అవుతున్నాయి. పక్కాగా హోస్ట్ అయితే మారబోతున్నాడని వినికిడి అయితే వినిపిస్తుండ‌గా, వ‌చ్చే సీజ‌న్‌కి బాల‌య్య వ‌స్తాడా లేకుంటే వేరే హీరో వ‌స్తాడా అన్న‌ది చూడాలి.

Tags: balakrishnabigg bosscinema newsTollywood
Previous Post

Upasana : బేబీ బంప్‌తో తొలిసారి క‌నిపించిన ఉపాస‌న‌.. స‌రోగ‌సీ వార్త‌లకు చెక్ ప‌డ్డట్టే..!

Next Post

Venu Swamy : వేణు స్వామి చెప్పిన‌ట్టే న‌య‌న‌తార జీవితంలో స‌మ‌స్య‌లు మొద‌ల‌య్యాయా..?

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Vishnu Priya : పెళ్లి అయితే వెంట‌నే శోభ‌న‌మే.. విష్ణు ప్రియ బోల్డ్ కామెంట్స్..

by Shreyan Ch
May 27, 2023

...

Read moreDetails
politics

చంద్ర‌బాబు గురించి ఆ అమ్మాయి భ‌లే చెప్పిందిగా.. మాట‌లు వింటే త‌ప్ప‌క బాబుకే ఓటేస్తారు..!

by Shreyan Ch
November 3, 2023

...

Read moreDetails
క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

by editor
December 23, 2024

...

Read moreDetails
వార్త‌లు

Namrata Shirodkar : న‌మ్ర‌త రెస్టారెంట్‌లో రెండు ఇడ్లీల ఖ‌రీదు ఎంతో తెలిస్తే.. నోరెళ్ల‌బెడ‌తారు..

by Shreyan Ch
December 10, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.