Supritha : క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తెలుగు ప్రేక్షకులని ఎంతగానో అలరించిన సురేఖా వాణి ఇప్పుడు పెద్దగా అలరించలేకపోతుంది. ఇటీవల సురేఖా వాణితో పాటు ఆమె కూతురు సోషల్ మీడియాలో నెటిజన్స్ ని పెంచుకునేందుకు అందాల ఆరబోతతో వరుస ఫోటోషూట్స్ చేస్తూ ఉంటున్నారు. అయితే సురేఖా వాణి తో పాటు ఆమె కూతురు చేసే రచ్చకి సోషల్ మీడియా షేక్ అవుతుంది. ముఖ్యంగా సురేఖా వాణి కూతురు సుప్రిత తన తల్లి సురేఖా వాణితో కలిసి టూర్స్ వేస్తూ చిల్ అవుతూ ఉంటుంది. బీచ్ లొకేషన్స్ చుట్టేయడంతో పాటు పార్టీలు, పబ్బుల్లో చిల్ అవుతూ ఉంటుంది. సురేఖా వాణి, సుప్రితలు చేసుకునే వీకెండ్ పార్టీల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.
వీలు కుదిరినప్పుడల్లా తల్లి కూతుళ్లు ఇద్దరు పబ్ లకు వెళ్లడం, స్నేహితులతో కలిసి చిల్ కావడం లాంటివి చేస్తుంటారు. టైం దొరికితే చాలు గోవాకు పయనమై అక్కడి అందాలకు తమ గ్లామర్ డోస్ కూడా యాడ్ చేస్తుంటారు. బ్యాంకాక్, దుబాయ్ అంటూ చెలరేగిపోతుంటారు. ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో అప్లోడ్ చేయగా అవి ఇప్పుడు తెగ వైరల్ అవుతుంటాయి. సుప్రీతకు కెమెరా కొత్తకాదు. ఆమె ఇప్పటిదాకా అనేక షార్ట్ ఫిలింస్ లో నటించింది. పలు ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా చేసింది. అంతేకాదు, తల్లి సురేఖ వాణితో కలిసి సుప్రీత చేసే డ్యాన్స్ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో విశేషంగా అలరిస్తుంటాయన్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం సుప్రీతా థాయ్ ల్యాండ్ లో విహారయాత్రలో ఉంది. అక్కడ పొట్టి షార్ట్ లో తన థండర్ థైస్ చూపిస్తూ యువతని రెచ్చగొడుతుంది.సముద్రంలో బోటింగ్ చేస్తూ ఆమె ధరించిన ఓపెన్ షోల్డర్ డ్రెస్ కూడా మతులు చెడగొట్టే విధంగా ఉంది. ఆమె ఎద సోయగాలు ఉవ్వెత్తున ఎగసి పడే విధంగా ఉన్నాయి. అయితే తరచుగా సుప్రీత సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురవుతూనే ఉన్నా కూడా ఈ అమ్మడు మాత్రం నిత్యం తన అందాల ఆరబోతతో రచ్చ చేస్తూ ఉంటుంది.