Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Suman : ప‌వ‌న్ క‌ళ్యాణ్ అదృష్ట‌వంతుడు.. ఆయ‌న సీఎం అవుతాడు.. అంటూ సుమ‌న్ ఆస‌క్తిక‌ర కామెంట్స్..

Shreyan Ch by Shreyan Ch
March 23, 2023
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Suman : ఒక‌ప్పుడు స్టార్ హీరోగా అల‌రించిన సుమ‌న్ ఇప్పుడు స‌పోర్టింగ్ పాత్ర‌లతో ప్రేక్ష‌కుల‌ని అల‌రించే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. అయితే ఆయ‌న రీసెంట్‌గా 2023 సంవత్సర క్యాలెండర్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో సుమన్ పాల్గొన్నారు. క్యాలెండర్‌ను ఆవిష్కరించిన త‌ర్వాత మీడియాతో మాట్లాడుతూ.. ఆసక్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి యూత్‌లో అద్భుత‌మైన ఫాలోయింగ్ ఉంది. ఎక్కడికెళ్లినా ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారు. ఇది పెద్ద అదృష్టమని చెప్పుకోవాలి. పవన్ కళ్యాణ్, నేను మాత్రమే యాక్టర్స్ కాదు.. మీరంతా యాక్టర్లే.

దేవుడు ఒక్కొక్క‌రికి ఒక్కో ప‌ని అప్ప‌జెప్పాడు. మీరు చేసే ప‌నులు మేం చేయ‌లేం. నేను చేసే ప‌నులు మీరు చేయ‌లేరు. ఒడిశాలో పట్నాయక్ ఐదోసారి సీఎం అయ్యారు. 25 సంవత్సరాలు నిరంతరాయంగా ఆయన సీఎంగా ఉండాల‌ని రాసి ఉంది. అలా రాసి ఉంటే ఎవ‌రు ఏం మార్చ‌లేరు అని సుమ‌న్ స్ప‌ష్టం చేశారు. పవన్ కళ్యాణ్ సీఎం అవ్వడానికి టైమ్ రావాలని.. రాసిపెట్టి ఉంటే ఆయన సీఎం అవుతారని పరోక్షంగా సుమన్ చెప్పుకొచ్చారు. అయితే, సినిమా విషయంలో పవన్ కళ్యాణ్ లాంటి అదృష్టం అందరికీ లేదని సుమన్ అన్నారు.

Suman said pawan kalyan is lucky will become cm one day
Suman

‘పవన్ కళ్యాణ్‌కి ఉన్న ఫాలోయింగ్ అందరికీ లేదు. ఒక మనిషి వస్తే మనందరం బాగుంటాం అని జనం మనసులో ఎప్పుడు పడుతుందో.. ఆ టైమ్ వచ్చినప్పుడు అన్నీ జరుగుతాయి. ఒక ఆర్టిస్టుగా పవన్ కళ్యాణ్‌కు నేను శుభాకాంక్షలు చెబుతున్నాను. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకొని రాజకీయాల్లో రాణించాలి’ అంటూ సుమ‌న్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఇక, బీఆర్ఎస్ పార్టీకి తన సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నట్లు సుమన్ తెలిపారు. ఇటీవల కాలంలో ఐటీ రంగంలో బెంగళూరును కూడా వెనక్కి నెట్టి హైదరాబాద్ ప్రపంచ స్థాయికి చేరుకోవడం గర్వంగా ఉంది అని సుమ‌న్ అన్నారు.

Tags: Pawan KalyanSuman
Previous Post

Sitara Ghattamaneni : లంగా ఓణీలో క్యూట్‌గా క‌నిపిస్తున్న సితార‌.. మురిసిపోతున్న ఫ్యాన్స్..

Next Post

Pragathi Fish Curry : ప్ర‌గ‌తి ఆంటీ చేప‌ల పులుసు.. చూస్తేనే నోరూరిపోతుంది క‌దా..!

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Vishnu Priya : పెళ్లి అయితే వెంట‌నే శోభ‌న‌మే.. విష్ణు ప్రియ బోల్డ్ కామెంట్స్..

by Shreyan Ch
May 27, 2023

...

Read moreDetails
politics

చంద్ర‌బాబు గురించి ఆ అమ్మాయి భ‌లే చెప్పిందిగా.. మాట‌లు వింటే త‌ప్ప‌క బాబుకే ఓటేస్తారు..!

by Shreyan Ch
November 3, 2023

...

Read moreDetails
క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

by editor
December 23, 2024

...

Read moreDetails
వార్త‌లు

Namrata Shirodkar : న‌మ్ర‌త రెస్టారెంట్‌లో రెండు ఇడ్లీల ఖ‌రీదు ఎంతో తెలిస్తే.. నోరెళ్ల‌బెడ‌తారు..

by Shreyan Ch
December 10, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.