KA Paul : పవన్ కళ్యాణ్ గాలి తీసేసిన కేఏ పాల్.. నోటాకి వచ్చిన ఓట్లు కూడా నీకు రాలే కదా..!
KA Paul : ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాయి. కాంగ్రెస్‌కి తెలంగాణ ప్రజలు పట్టం కట్టారు. అయితే బీజేపీని తెలంగాణలో గెలిపించేందుకు వారితో పొత్తు పెట్టుకున్నారు. ...