Pawan Kalyan : నీ కోడి గుడ్డు పెట్టిందా లేదా.. అమర్‌నాథ్‌కి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన పవన్..
Pawan Kalyan : ప్రస్తుతం ఏపీలో రాజకీయం మరింత రసవత్తరంగా మారుతుంది. పవన్ ఈ సారి పదవి దక్కించుకోవాలన ఎంతో కృషి చేస్తున్నారు.ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌పై ...