Prabhas : సలార్‌తో చరిత్ర సృష్టించిన ప్రభాస్.. భారతీయ సినీ పరిశ్రమలో ఎవరికి సాధ్యం కాని రికార్డ్ ఇది..!
Prabhas : తెలుగు చిత్ర పరిశ్రమకు తన స్టామినాను ఎప్పుడో చూపించి.. 'బాహుబలి' సిరీస్ తర్వాత నుంచి పాన్ ఇండియాపైనా పాగా వేసి అద్భుతాలు సృష్టిస్తున్నాడు ప్రభాస్. ...