ఉద‌య్ కిర‌ణ్‌తో క‌లిసి ర‌చ్చ చేసిన రీమాసేన్‌.. ఇప్పుడు ఎంత‌లా మారిపోయిందో చూశారా..?

ఉద‌య్ కిర‌ణ్ హీరోగా తొలి ప‌రిచ‌యం అయిన మూవీ చిత్రం. ఈ సినిమా ద్వారానే రీమా సేన్ కూడా టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. ఉదయ్ కిరణ్,  రీమాసేన్  నటించిన తొలిచిత్రమే  మంచివిజ‌యం సాధించ‌డంతో ఇద్ద‌రికీ  స్టార్ గా గుర్తింపు వ‌చ్చింది. ఆ త‌ర‌వాత మ‌న‌సంతా నువ్వే సినిమాలో కూడా ఉద‌య్ కిర‌ణ్ కు జోడీగా రీమాసేన్ నటించారు. ఈ సినిమా కూడా మంచి విజ‌యం సాధించ‌డంతో ఉద‌య్ కిర‌ణ్ కి రీమాసేన్ లక్కీ హీరోయిన్ అని పిలిచేవారు.

ఆ తర్వాత రీమాసేన్ చెలి, వీడే, అదృష్టం, బంగారం లాంటి సినిమాల‌లోనూ హీరోయిన్ గా న‌టించింది . 2006లో శింబు హీరోగా న‌టించిన వ‌ల్ల‌భ సినిమాలో నెగిటివ్ క్యారెక్టర్ లో  కనిపించి అంద‌ర్ని ఆశ్చ‌ర్య‌ప‌ర్చింది. తెలుగు తో పాటు తమిళ్, హిందీ భాషల్లో కూడా నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న రీమాసేన్ 2012లో ఓ బాలీవుడ్ సినిమాలో న‌టించి ఆ త‌ర‌వాత సినిమాల‌కు గుడ్ బై చెప్పేసింది.  2012లో శివ్ కరణ్ సింగ్ అనే వ్యక్తిని వివాహం చేసుకొని  వైవాహిక జీవితంలో బిజీ అయిపోయింది. రీమాసేన్ ప్ర‌స్తుతం త‌న భ‌ర్త, కుమారుడు రణవీర్ సింగ్ తో హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేస్తుంది.

manasantha nuvve actress reema sen have you seen how is she now

ప్రస్తుతం రీమాసేన్ కి సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఆ ఫోటో చూస్తే అప్పటి రీమాసేన్ ఇప్పుటి రీమాసేన్ ఒకరేనా అనే విధంగా మారిపోయింది. ఇటీవల కాలంలో రీమాసేన్ సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. త‌నకు, తన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోల‌ను కూడా షేర్  చేస్తుంటారు.  రీసెంట్ గా తాను గోవాలో ఎంజాయ్ చేస్తున్న ఫోటోల‌ను రీమా సేన్ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో ఆమె అభిమానులు మీరు చాలా మారిపోయారు అంటూ రీమాసేన్ కి కామెంట్స్ చేస్తున్నారు.  ఇంతకాలం తర్వాత మిమ్మ‌ల్ని చూడ‌టం చాలా ఆనందంగా ఉంది. మరలా సినిమాల్లోకి ఎప్పుడు రీ ఎంట్రీ  ఇస్తారు అంటూ అడుగుతున్నారు.

Share
Mounika Yandrapu

Recent Posts

RK Roja : మ‌ళ్లీ యాక్టివ్ అయిన రోజా.. జ‌గ‌న్ సంస్క‌ర‌ణ‌లే గ‌ట్టెక్కిస్తాయంటూ కామెంట్..

RK Roja : ఏపీలో దారుణాతి దారుణంగా ఓడిన త‌ర్వాత రోజా మ‌ళ్లీ క‌నిపించింది లేదు. ఆమె సోష‌ల్ మీడియాకి…

9 hours ago

Actor Nani : అంద‌రి క‌డుపు చెక్క‌ల‌య్యేలా సినిమా తీస్తాం అంటూ నాని కామెంట్స్‌

Actor Nani : నేచుర‌ల్ స్టార్ నాని వైవిధ్య‌మైన సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గా అలరిస్తున్నారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.ఆయ‌న రీసెంట్‌గా సరిపోదా…

16 hours ago

World Cup Ganesha : వ‌ర‌ల్డ్ క‌ప్ ట్రోఫీతో బొజ్జ గ‌ణ‌ప‌య్య‌.. ప‌క్క‌నే రోహిత్ శ‌ర్మ‌..

World Cup Ganesha : వినాయ‌క చ‌వితి వేడుకని ప్ర‌తి ఒక్క‌రు ఎంతో భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో జ‌రుపుకుంటారు. రేపు వినాయ‌క…

21 hours ago

Rohit Sharma : గ్యాప్‌ని స‌ద్వినియోగం చేసుకుంటున్న రోహిత్ శ‌ర్మ‌.. జిమ్‌లో హార్డ్ వ‌ర్క్ మాములుగా లేదు..!

Rohit Sharma : టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ ఈ మ‌ధ్య టీ20ల‌కి గుడ్ బై చెప్పి ప్ర‌స్తుతం వన్డే,…

1 day ago

Simba First Look : అక్క నిర్మాణంలో బాల‌య్య త‌నయుడి చిత్రం.. ఫ‌స్ట్ లుక్ వ‌చ్చేసిందిగా..!

Simba First Look : చాలాకాలంగా రెండు తెలుగు రాష్ట్రాలు, నంద‌మూరి అభిమానులు ఎంతో ఆస‌క్తిగా మోక్ష‌జ్ఞ ఎంట్రీ కోసం…

2 days ago

Sonu Sood : తెలుగు రాష్ట్ర ప్ర‌జ‌ల‌కి అండ‌గా సోనూసూద్.. వరద బాధితులకు నేనున్నానంటూ భరోసా..

Sonu Sood : భారీ వర్షాలు, వరదలతో ఉభయ తెలుగు రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయి. వరదల కారణంగా భారీ ఆర్థిక నష్టం…

2 days ago

Pawan Kalyan : వైసీపీ నాయ‌కుల‌కి ప‌వ‌న్ హెచ్చ‌రిక.. నీతులు చెప్ప‌డం కాదు, నాతో పాటు రండి చూపిస్తా..!

Pawan Kalyan : ప్ర‌స్తుతం ఏపీ ప్ర‌జ‌లు వ‌ర‌ద‌ల‌తో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.ఇదే స‌మ‌యంలో కొంద‌రు చిల్ల‌ర రాజ‌కీయాలు చేస్తున్నారు.…

2 days ago

Samantha : షూటింగ్‌లో గాయ‌ప‌డ్డ స‌మంత‌.. టెన్ష‌న్‌లో ఫ్యాన్స్..

Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత విడాకుల త‌ర్వాత త‌న ఫోక‌స్ మొత్తం సినిమాల‌పైనే పెట్టింది. వెబ్ సిరీస్…

2 days ago