Samantha Father : గుండె బ‌ద్ద‌ల‌య్యేలా చేస్తున్న స‌మంత తండ్రి పోస్ట్.. ఇంత‌కీ అందులో ఏముంది అంటే..?

Samantha Father : ఏ మాయ చేశావే చిత్రంతో టాలీవుడ్ ప్రేక్ష‌కుల మ‌న‌సుల‌తోపాటు అక్కినేని నాగ చైత‌న్య మ‌న‌సుని దోచుకుంది అందాల ముద్దుగుమ్మ స‌మంత‌. ఈ సినిమా షూటింగ్ స‌మ‌యంలో ఇద్ద‌రి మ‌ధ్య ప‌రిచ‌యం ఏర్ప‌డి అది ప్రేమ‌గా మారి పెళ్లి వ‌ర‌కు దారి తీసింది. పెద్ద‌ల‌ను ఒప్పించి మ‌రీ పెళ్లి చేసుకున్న ఈ జంట ఎవ‌రూ ఊహించ‌ని విధంగా గ‌త ఏడాది విడాకులు తీసుకున్నారు. వారి నిర్ణ‌యం అంద‌రికి పెద్ద షాక్ ఇచ్చింద‌నే చెప్పాలి. చైతూతో విడిపోయాక సమంత ముంబైలో నివాసం ఉంటున్నట్లు తెలుస్తోంది. ఇద్దరూ ఎవరి కెరీర్ లో వారు బిజీ అయిపోయారు. అయితే తాజాగా సమంత తండ్రి చేసిన హార్ట్ బ్రేకింగ్ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.

స‌మంత తండ్రి జోసెఫ్ ప్ర‌భు ఒక వెడ్డింగ్‌కి హాజ‌ర‌య్యారు. ఆ వెడ్డింగ్ పిక్స్ త‌న ఫేస్ బుక్ పేజ్‌లో షేర్ చేస్తూ.. ఇది చాలా కాలం నాటి కధ. ఆ కథ కథలాగే మిగిలిపోయింది. కాబట్టి ఇప్పుడు కొత్త కథ కొత్త అధ్యాయం మొదలు అంటూ తన ఫ్యామిలీలో జరిగిన ఓ మ్యారేజ్ కి సంబందించిన పిక్స్ షేర్ చేశారు జోసెఫ్. అలాగే సమంత, నాగ చైతన్య పిక్స్ కూడా షేర్ చేశారు. ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. నాగ చైతన్య, సమంత అభిమానులు ఈ పోస్ట్ ని షేర్ చేస్తూ హార్ట్ బ్రేకింగ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. స‌డెన్‌గా జోసెఫ్ త‌న కూతురు పెళ్లి నాటి పిక్స్ షేర్ చేయడం వెన‌క కార‌ణం ఏమై ఉంటుందంటూ కొంద‌రు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు.

Samantha Father latest post viral in social media
Samantha Father

కాగా, స‌మంత‌- నాగ చైతన్య విడాకుల త‌ర్వాత స్పందించిన జోసెఫ్‌.. తన కూతురు విడాకులు గురించి తెలిశాకా తనకేమీ తోచలేదని, మైండ్ బ్లాంక్ అయ్యిందని తెలిపారు. సమంత స్పృహలో ఉండే ఈ నిర్ణయం తీసుకుందన్న జోసెఫ్.. త్వరలోనే పరిస్థితులు అన్నీ సద్దుమణుగుతాయని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. స‌మంత విడాకులు ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుండి ఆమె దారుణ‌మైన ట్రోలింగ్ ను ఎదుర్కొంటున్న విష‌యం తెలిసిందే.

Share
Shreyan Ch

Recent Posts

Suzuki Swift 2024 : క్రాష్ టెస్ట్‌లో సుజికీ స్విఫ్ట్ సూప‌ర్భ్.. ఇది పిల్ల‌ల‌కి కూడా ఫుల్ సేఫ్టీ..!

Suzuki Swift 2024 : ఇటీవ‌ల కాలంలో కార్ సేఫ్టీ అనేది చాలా త‌క్కువ‌గా ఉంటుంది. అయితే ఎన్ని కోట్ల…

4 hours ago

Mahesh Babu Ad : వామ్మో.. మ‌హేష్ బాబు కొత్త యాడ్‌తో తెగ నవ్వించేస్తున్నాడుగా..!

Mahesh Babu Ad : సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ఒక‌వైపు సినిమాలు మ‌రోవైపు యాడ్స్ చేస్తూ కోట్లాది రూపాయ‌లు…

7 hours ago

Sachin Tendulkar And Anjali : స‌చిన్ టెండూల్క‌ర్.. అంజ‌లి ప్రేమ‌లో ఎలా ప‌డ్డాడో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

Sachin Tendulkar And Anjali : క్రికెట్ ఆఫ్ గాడ్ స‌చిన్ టెండూల్క‌ర్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఆయ‌న…

12 hours ago

Deepthi Sunaina : బాబోయ్.. అంత కాస్ట్ పెట్టి ల‌గ్జ‌రీ కారు కొన్న దీప్తి సునైన‌.. ఖ‌రీదు ఎంతంటే..!

Deepthi Sunaina : సోష‌ల్ మీడియాతో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ దీప్తి సున‌య‌న‌. యూట్యూబ్ ద్వారా మరింత…

23 hours ago

Harshita : రైతు బిడ్డ‌నా మ‌జాకానా.. ప‌దో త‌ర‌గ‌తి పరీక్షలలో 594 మార్కులు సాధించిన హ‌ర్షిత‌..

Harshita : ఆంధ్రప్రదేశ్ లో ఏప్రిల్ 22న పదో తరగతి ఫలితాలు విడుదల కాగా, ఈ ఫలితాల్లో మట్టిలో మాణిక్యాలు…

1 day ago

Boya Naveena : కూలీ ప‌నులు చేస్తూ వారంలో మూడు రోజులే స్కూలుకి.. ఆమెకి వ‌చ్చిన మార్కులు ఎన్నంటే..!

Boya Naveena : ఇప్పుడిప్పుడే అన్ని ఫ‌లితాలు వ‌స్తున్నాయి. రీసెంట్‌గా ఇంట‌ర్ ఫ‌లితాలు విడుద‌ల కాగా టెన్త్ ఫ‌లితాలు కూడా…

1 day ago

Pat Cummins : తెలుగులో పుష్ప డైలాగ్ చెప్పి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచిన ప్యాట్ కమిన్స్‌

Pat Cummins : స‌న్ రైజ‌ర్స్ త‌ర‌పున ఆడుతున్న విదేశీ ఆట‌గాళ్లు తెలుగు వాళ్ల‌ని ఇంప్రెస్ చేసేందుకు ఎంత‌గానో ప్ర‌య‌త్నిస్తున్నారు.…

1 day ago

Actress Lakshmi : మూడు పెళ్లిళ్లు చేసుకున్నా క‌ష్టాలే.. అత‌నితో మాత్ర‌మే సంతోషంగా ఉన్నానన్న ల‌క్ష్మీ..

Actress Lakshmi : కొంత మంది స్టార్స్ మ‌న జీవితంలో ఎప్ప‌టికీ అలా ప్ర‌త్యేక‌మైన స్థానాన్ని సంపాదించుకుంటారు. అలాంటి అతి…

2 days ago