Suzuki Swift 2024 : క్రాష్ టెస్ట్‌లో సుజికీ స్విఫ్ట్ సూప‌ర్భ్.. ఇది పిల్ల‌ల‌కి కూడా ఫుల్ సేఫ్టీ..!

Suzuki Swift 2024 : ఇటీవ‌ల కాలంలో కార్ సేఫ్టీ అనేది చాలా త‌క్కువ‌గా ఉంటుంది. అయితే ఎన్ని కోట్ల ఖ‌ర్చు పెట్టిన కూడా సేఫ్టీ అనేది క‌చ్చితంగా ఇవ్వ‌లేక‌పోతున్నారు.అయితే కొత్త స్విఫ్ట్ జపాన్ NCAP క్రాష్ టెస్ట్‌లో 99 శాతం స్కోర్ చేసింది. దీనికి ఫోర్ స్టార్ సేఫ్టీ రేటింగ్ ద‌క్క‌డం విశేషం. ఈ కారుకి వంద‌కి గాను 81.10 మార్కులు వచ్చాయి. ఇక ఈ కారుకి సైడ్ ఢీకొన్నా, ఫ్రంట్ ఢీకొన్నా కూడా ఆక్యుపెన్సీ భ‌ద్ర‌త బాగా ఉంటుంది. ఆటోమేటిక్ యాక్సిడెంట్ ఎమర్జెన్సీ కాల్ సిస్టమ్, సేఫ్టీ పనితీరు కూడా అద్భుతంగా ఉంది.భ‌ద్ర‌తా ప‌రీక్ష‌లో కూడా మంచి మార్కులే ప‌డ్డాయి. 197కి 177.80 స్కోర్‌ను సాధించింది.

జపాన్‌లో ప్రారంభించిన సుజుకి స్విఫ్ట్ ADAS భద్రతా లక్షణాలతో వస్తుంది. అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, అడాప్టివ్ హై బీమ్ అసిస్ట్, డ్రైవర్ మానిటరింగ్ సిస్టమ్, డ్యూయల్ సెన్సార్ బ్రేక్ సపోర్ట్, లేన్ కీప్ అసిస్ట్ ఫంక్షన్, రోడ్ సైన్ రికగ్నిషన్, బ్లైండ్ స్పాట్ మానిటర్, 360 డిగ్రీ కెమెరా, రియర్ క్రాస్ ట్రాఫిక్ నోటిఫికేషన్ అలర్ట్, స్టార్ట్ వంటి ఫీచర్లతో ఈ కారు ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. కొత్త తరం మారుతి స్విఫ్ట్ మే 9న భారత మార్కెట్లో విడుదల కానుండగా, దీని పొడవు 3860mm, వెడల్పు 1695mm మరియు ఎత్తు 1500mm. ఇందులో కొత్త స్విఫ్ట్ మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీతో 1.2 లీటర్, Z-సిరీస్, 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ను పొందుతుంది. ప్రస్తుత స్విఫ్ట్ మోడల్‌లో 1.2 లీటర్ కె-సిరీస్ పెట్రోల్ ఇంజన్ ఉంది. అప్‌డేట్ చేసిన ఇంజన్ కారణంగా, కొత్త స్విఫ్ట్ ప్రస్తుత స్విఫ్ట్ కంటే ఎక్కువ మైలేజీని ఇస్తుంది.

Suzuki Swift 2024 passed in crash test better safety for kids also
Suzuki Swift 2024

భారతీయ మారుతి స్విఫ్ట్ క్రాష్ టెస్ట్ భారత్ NCAP చేత చేయ‌బ‌డింది.. భారతీయ మోడల్, జపాన్ మోడల్ భద్రత రేటింగ్లో వ్యత్యాసం ఉంటుంది. కొన్ని సంవత్సరాల క్రితం, మారుతి స్విఫ్ట్‌ను గ్లోబల్ NCAP కార్ క్రాష్ టెస్ట్ కోసం పంపినప్పుడు, అది పెద్దలు, పిల్లల రక్షణ కోసం 1 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను మాత్రమే సాధించింది. ఈ కారు సేఫ్టీ ఎక్కువ‌గా ఉన్నందుకు దీనిని ద‌క్కించుకునేందుకు చాలా మంది ఆస‌క్తి చూపుతున్నారు.

Share
Shreyan Ch

Recent Posts

Pawan Kalyan : అన్నాలెజినోవాతో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి విడాకులు.. పుకార్ల‌కి అలా పుల్‌స్టాప్ పెట్టిన ప‌వ‌న్..

Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న సంగతి…

5 hours ago

Vote Ink : ఓటు వేసాక వేలికి పెట్టే సిరా పోవాలి అంటే ఏం చేయాలి..?

Vote Ink : ఈ రోజు భారతదేశంలో 2024 లోక్‌సభ ఎన్నికల సందడి నెలకొంది. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు కూడా…

18 hours ago

Team India : క‌ల‌వ‌ర‌ప‌రుస్తున్న ఆ ఇద్ద‌రు ఆట‌గాళ్ల ఫాం.. ఇలా ఆడితే వ‌ర‌ల్డ్ క‌ప్ కూడా గోవిందే..!

Team India : మ‌రి కొద్ది రోజుల‌లో వెస్టిండీస్, అమెరికా వేదిక‌గా టీమిండియా వ‌ర‌ల్డ్ క‌ప్ ఆడ‌నున్న విష‌యం తెలిసిందే.…

21 hours ago

Bumrah Sunil Narine Wicket : సునీల్ న‌రైన్ వికెట్ తీసిన బుమ్రా.. సోష‌ల్ మీడియాలో న‌రైన్ పై ట్రోల్స్‌..

Bumrah Sunil Narine Wicket : ప్ర‌స్తుతం ఐపీఎల్ చాలా ర‌స‌వ‌త్త‌రంగా మారుతుంది. బ్యాట‌ర్స్‌.. బౌల‌ర్స్‌ని టార్గెట్ చేసుకొని ఎడాపెడా…

1 day ago

Chandra Babu : చంద్ర‌బాబు ఆ ఒక్క‌దానిపైనే న‌మ్మకం పెట్టుకున్నారా.. అది నిల‌బెడుతుందా..?

Chandra Babu : ఏపీలో ఈ సారి రాజ‌కీయం మ‌రింత రంజుగా మారింది. వైసీపీ సింగిల్‌గా పోటీ చేస్తుండ‌గా, టీడీపీ,…

2 days ago

YSRCP Vs TDP : ఎల్లో టీమ్‌లో టెన్ష‌న్ టెన్ష‌న్.. విజ‌యంపై ధీమా వ్య‌క్తం చేసిన వైసీపీ..

YSRCP Vs TDP : ఆంధ్రప్రదేశ్ లో ఎన్నిక‌లు ర‌స‌వ‌త్తరంగా మారుతుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. టీడీపీ, బీజేపీ, జనసేన…

2 days ago

Kirak RP : రోజాని ఓ రేంజ్‌లో చెడుగుడు ఆడిన కిరాక్ ఆర్పీ.. ఫస్ట్ ఓడిపోయేది మా యువరాణే..!

Kirak RP : ఏపీ ఎన్నిక‌లు సమీపిస్తున్న స‌మ‌యంలో ప్ర‌చారాలు కూడా ఊపందుకుంటున్నాయి. ప‌లు ప్రాంతాల‌లో సంచరిస్తూ జోరుగా ప్ర‌చారాలు…

2 days ago

Allu Arjun BMW Car : అల్లు అర్జున్ కొత్త బీఎండ‌బ్ల్యూ కారు ధ‌ర తెలిస్తే వ‌ణుకు పుడ‌త‌ది..!

Allu Arjun BMW Car : గంగోత్రితో తొలిసారిగా ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించి ఆర్య‌లో కాలేజ్ కుర్రాడిలా అంద‌రి మ‌న‌సులు కొల్ల‌గొట్టిన…

3 days ago