కారులో తండ్రీ కూతుళ్ల షికారు.. మురిసిపోతున్న ఫ్యాన్స్‌..

అల్లు అరవింద్ కుమారుడిగా గంగోత్రి సినిమాతో ఫిల్మ్ ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నాడు. పుష్ప సినిమా విడుదల తర్వాత పాన్‌ ఇండియా స్టార్‌గా మారిపోయాడు బన్నీ. ఓవైపు సినిమాలో ఎంత బిజీగా ఉన్న త‌న కుటుంబానికి ఎంతో ప్రాముఖ్య‌తను ఇస్తాడు అల్లుఅర్జున్‌. బన్నీ, స్నేహారెడ్డి  ప్రేమించి పెళ్లి చేసుకున్న విష‌యం తెలిసిందే. ఈ అంద‌మైన జంట‌కు అల్లుఅయాన్ అల్లు అర్హ అనే ఇద్ద‌రు పిల్ల‌లు. ఫ్యామిలీతో కలిసి ఆయా ప్రదేశాలను చుట్టేందుకు ఇష్టపడుతుంటాడు బన్నీ.

ముఖ్యంగా అల్లు అర్జున్ కు తన కూతురు అల్లు అర్హ అంటే ప్రాణం. కూతురితో ఎంత సరదాగా, ఫ్రెండ్లీగా ఉంటాడో తెలిసిందే. అల్లు అర్హ పుట్టినప్పటి నుంచి సోషల్ మీడియా ద్వారా ఈ తండ్రీకూతురు సందడి చేస్తూనే ఉన్నారు. ఇటీవల ఇండిపెండెన్స్ డే, అలాగే గణేష్ నిమజ్జన వేడుకల్లో అల్లు అర్జున్, అర్హ అర్హ సందడి చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి వీరు నెట్టింట ప్రత్యక్షమయ్యారు. ఈసారి ఏకంగా కూతురి కోసం అల్లు అర్జున్ కారులో నైట్ రైడ్ కు వెళ్లారు. ఈ సందర్భంగా నైట్ మీల్స్ తింటూ కెమెరా కంటికి చిక్కారు.

allu arjun and allu arha in car fans are very happy

కారులోనే అల్లు అర్జున్, అర్హ అర్ధరాత్రి రుచికరమైన భోజనాన్ని ఆస్వాదించడం ఫొటోలో చూడొచ్చు. బన్నీ పాన్ ఇండియా స్టార్ అయినప్పటికీ కూతురి కోసం ఇలా అవుటింగ్ కు రావడం విశేషం. కుటుంబం పట్ల అల్లు అర్జున్ చూపుతున్న శ్రద్ధ, లవ్ అండ్ అఫెక్షన్ ను అభిమానులు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం తండ్రీకూతురు కారులో కలిసి భోజనం చేస్తున్న ఈ ఫొటో నెట్టింట వైరల్ అవుతుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ఫ 2 లో నటిస్తున్నాడు. ఇప్పటికే పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైనట్టు తెలుస్తోంది.

Share
Usha Rani

Recent Posts

OTT Horror Web Series : హార‌ర్ వెబ్‌సిరీస్‌ని తెలుగులోకి తీసుకొస్తున్న బాహుబ‌లి నిర్మాత‌లు.. స్ట్రీమింగ్ ఎందులో కానుంది అంటే..!

OTT Horror Web Series : ఇటీవ‌లి కాలంలో వెబ్ సిరీస్‌ల‌కి మంచి డిమాండ్ ఉంది. పెద్ద పెద్ద నిర్మాత‌లు…

14 hours ago

OTT Suggestion : ఈ సినిమా చూడాలంటే చాలా గుండె ధైర్యం ఉండాలి.. లేకపోతే అంతే..!

OTT Suggestion : ఇటీవ‌లి కాలంలో హ‌ర‌ర్ సినిమాలు ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రిస్తున్నాయి. ప్ర‌తి సినిమా కూడా వైవిధ్య‌మైన కంటెంట్‌తో…

19 hours ago

Pawan Kalyan : అన్నాలెజినోవాతో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి విడాకులు.. పుకార్ల‌కి అలా పుల్‌స్టాప్ పెట్టిన ప‌వ‌న్..

Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న సంగతి…

1 day ago

Vote Ink : ఓటు వేసాక వేలికి పెట్టే సిరా పోవాలి అంటే ఏం చేయాలి..?

Vote Ink : ఈ రోజు భారతదేశంలో 2024 లోక్‌సభ ఎన్నికల సందడి నెలకొంది. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు కూడా…

2 days ago

Team India : క‌ల‌వ‌ర‌ప‌రుస్తున్న ఆ ఇద్ద‌రు ఆట‌గాళ్ల ఫాం.. ఇలా ఆడితే వ‌ర‌ల్డ్ క‌ప్ కూడా గోవిందే..!

Team India : మ‌రి కొద్ది రోజుల‌లో వెస్టిండీస్, అమెరికా వేదిక‌గా టీమిండియా వ‌ర‌ల్డ్ క‌ప్ ఆడ‌నున్న విష‌యం తెలిసిందే.…

2 days ago

Bumrah Sunil Narine Wicket : సునీల్ న‌రైన్ వికెట్ తీసిన బుమ్రా.. సోష‌ల్ మీడియాలో న‌రైన్ పై ట్రోల్స్‌..

Bumrah Sunil Narine Wicket : ప్ర‌స్తుతం ఐపీఎల్ చాలా ర‌స‌వ‌త్త‌రంగా మారుతుంది. బ్యాట‌ర్స్‌.. బౌల‌ర్స్‌ని టార్గెట్ చేసుకొని ఎడాపెడా…

2 days ago

Chandra Babu : చంద్ర‌బాబు ఆ ఒక్క‌దానిపైనే న‌మ్మకం పెట్టుకున్నారా.. అది నిల‌బెడుతుందా..?

Chandra Babu : ఏపీలో ఈ సారి రాజ‌కీయం మ‌రింత రంజుగా మారింది. వైసీపీ సింగిల్‌గా పోటీ చేస్తుండ‌గా, టీడీపీ,…

3 days ago

YSRCP Vs TDP : ఎల్లో టీమ్‌లో టెన్ష‌న్ టెన్ష‌న్.. విజ‌యంపై ధీమా వ్య‌క్తం చేసిన వైసీపీ..

YSRCP Vs TDP : ఆంధ్రప్రదేశ్ లో ఎన్నిక‌లు ర‌స‌వ‌త్తరంగా మారుతుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. టీడీపీ, బీజేపీ, జనసేన…

3 days ago