Viral Video : వాహ్.. పెళ్లి వేడుక‌లో డ్యాన్స్ అద‌ర‌గొట్టేసిందిగా.. వైర‌ల్ వీడియో..!

Viral Video : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది ఏ శుభ‌కార్యం అయినా స‌రే చాలా గ్రాండ్‌గా చేస్తున్నారు. ముఖ్యంగా పెళ్లిళ్ల విష‌యానికి వ‌స్తే చాలా ఖ‌ర్చుతో చేసుకుంటున్నారు. ఎందుకంటే జీవితంలో ఒకే ఒక‌సారి జ‌రిగే శుభ‌కార్యం క‌నుక పెళ్లిళ్ల‌కు పెద్ద ఎత్తున ఖ‌ర్చు పెడుతున్నారు. ఈ క్ర‌మంలోనే పెళ్లి అంటే సంద‌డి మామూలుగా ఉండ‌దు. చుట్టాలు, స్నేహితులు, అతిథుల‌తో సంద‌డిగా ఉంటుంది. పెళ్లి వేడుక‌ను చూసేందుకు ఎంతో మంది ఆస‌క్తిని చూపిస్తుంటారు. ఇక వేడుక సంద‌ర్భంగా అంతటా కోలాహ‌లంగా ఉంటుంది. ఎవ‌రిని చూసినా ఉత్సాహ‌వంత‌మైన మూడ్‌లో ఉంటారు. అందులో భాగంగానే డ్యాన్స్‌లు కూడా చేస్తుంటారు.

ఈమ‌ధ్య కాలంలో పెళ్లిళ్ల‌లో డ్యాన్స్‌లు చేయ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది. వ‌ధూవ‌రుల‌తోపాటు అతిథులు కూడా డ్యాన్స్‌లు చేస్తూ అల‌రిస్తున్నారు. సూప‌ర్ హిట్ పాట‌ల‌కు డ్యాన్స్‌లు చేస్తున్నారు. కాలు, చేయి, శ‌రీరం మొత్తం క‌దుపుతూ హీరో హీరోయిన్ల‌కు ఏమాత్రం తీసిపోని రీతిలో డ్యాన్స్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే కొంద‌రు మ‌హిళ‌లు అయితే హీరోయిన్ల క‌న్నా మించి అద్భుతంగా డ్యాన్స్ చేసి త‌మ‌లో ఉన్న టాలెంట్‌ను బ‌య‌ట పెడుతున్నారు. స‌రిగ్గా ఇదే కోవ‌లో ఓ మ‌హిళ కూడా డ్యాన్స్ చేసి అద‌ర‌గొట్టేసింది. ఫుల్ ఎన‌ర్జిటిక్ మూడ్‌లో బాడీని షేక్ చేస్తూ ఆమె చేసిన డ్యాన్స్ ను చూస్తుంటే నిజంగా రెండు క‌ళ్లు చాల‌వంటే న‌మ్మండి. అంత బాగా ఆమె డ్యాన్స్ చేసింది.

woman danced for song at wedding Viral Video
Viral Video

ఇక ఆ మ‌హిళ‌కు చెందిన డ్యాన్స్ వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ గా మారింది. దీంతో నెటిజ‌న్లు ఆమె డ్యాన్స్‌కు ఫిదా అవుతున్నారు. చాలా అద్భుతంగా డ్యాన్స్ చేశావు.. హీరోయిన్ల‌ను మించి స్టెప్స్ వేశావు.. ఇంత ఎన‌ర్జీ ఎలా ఉంది మీలో.. అంటూ నెటిజ‌న్లు ఆమెపై కామెంట్ల వ‌ర్ష్ కురిపిస్తున్నారు. ఇక ఆ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి.

Share
editor

Recent Posts

Monica Siva : కార్తీ ఖైదీ మూవీలోని చిన్నారి ఎంత పెద్ద‌గా ఉంది.. ఆమె అందానికి ఫిదా కావ‌ల్సిందే..!

Monica Siva : ఇండియన్ సినిమాల్లో కొన్ని చిత్రాలు ప్రేక్ష‌కుల‌కి మంచి ఆస‌క్తిని క‌లిగిస్తాయి. ఆ సినిమాలు మంచి మ‌జాతో…

10 hours ago

OTT Suggestion : న‌రాలు తెగే ఉత్కంఠ‌.. ప‌ది నిమిషాల‌కొక ట్విస్ట్‌తో ఆస‌క్తి రేపుతున్న థ్రిల్ల‌ర్ మూవీ..

OTT Suggestion : ఇటీవ‌లి కాలంలో థ్రిల్ల‌ర్ మూవీస్ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి ఎంత ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందిస్తున్నాయో మ‌నం చూస్తున్నాం.…

12 hours ago

CM YS Jagan : వైసీపీ మైండ్ గేమ్‌తో టీడీపీ కుదేలు.. కూట‌మికి చెక్ పెడ‌తారా..!

CM YS Jagan : ప్ర‌స్తుతం ఏపీలో రాజ‌కీయం చాలా రంజుగా సాగుతుంది. ఈ సారి ఎవ‌రు అధికారంలోకి వ‌స్తారా…

18 hours ago

Aisha Sharma : అక్కా చెల్లెళ్లు ఇద్ద‌రూ అందాల‌ను చూపించ‌డంలో పోటీ ప‌డుతున్నారుగా..!

Aisha Sharma : చిరుత బ్యూటీ నేహా శ‌ర్మ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. రామ్ చ‌రణ్‌తో తెగ రొమాన్స్…

1 day ago

Nagababu : బ‌న్నీ ఆర్మీకి నాగ‌బాబుకి త‌లొగ్గక త‌ప్ప‌లేదా.. ట్విట్ట‌ర్ నుండి ఔట్..!

Nagababu : మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడైనా పరాయివాడే.. మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే" అంటూ కొణిదెల నాగబాబు…

1 day ago

Krishnamma OTT : రిలీజ్ అయిన వారం రోజుల‌కే ఓటీటీలోకి కృష్ణ‌మ్మ‌.. ఎక్క‌డ చూడొచ్చు అంటే..!

Krishnamma OTT : ఒక‌ప్పుడు థియేట‌ర్స్‌లో రిలీజైన సినిమా ఓటీటీలోకి రావ‌డానికి క‌నీసం 3 నెల‌లు అయిన సమ‌యం ప‌ట్టేది.…

2 days ago

Ashu Reddy : బ్లూ కలర్ లాంగ్ డ్రెస్‌లో మ‌త్తెక్కిస్తున్న జూనియ‌ర్ స‌మంత‌.. పోజులు మాములుగా లేవు..!

Ashu Reddy : జూనియ‌ర్ స‌మంత‌గా పేరు తెచ్చుకున్న అషూ రెడ్డి గురించి ప్ర‌త్యేక పరిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈ భామ…

2 days ago

Shiksha Das : ఐపీఎల్‌లో హీటు పెంచుతున్న బెంగాలీ బ్యూటీ.. టాలీవుడ్‌లోకి ఎంట్రీ..?

Shiksha Das : ఐపీఎల్ టోర్నమెంట్ ప్ర‌తి ఒక్క‌రికి మంచి మ‌జాని అందిస్తుంటుంది. క్రికెట్ ప్రియులు, హీరోయిన్స్,ప‌లువురు స్టార్స్ కూడా…

2 days ago