పదకొండు రోజుల పాటు సేవలు అందుకున్న గణనాథులని ట్యాంక్‌బండ్‌లో నిమజ్జనం చేస్తున్న విషయం తెలిసిందే. వేలాదిగా గణేశుని విగ్రహాలు ట్యాంక్‌బండ్‌కు తరలి వెళుతుండగా, యువత డ్యాన్సులతో అదరగొడుతున్నారు.…