Maheshwari : పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన మహేశ్వ‌రి.. ఎమోష‌న‌ల్ పోస్ట్ వైర‌ల్‌..

Maheshwari : మ‌హేశ్వ‌రి అంటే చాలా మందికి సినిమా హీరోయిన్ గుర్తుకు వ‌స్తుంది. కాని బుల్లితెర నటి మహేశ్వరి కూడా తెలుగు ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించింది. రెగ్యులర్ గా సీరియల్స్ చూసే ప్రేక్షకులకు ఈమే సుపరిచితమే. వదినమ్మ సీరియల్ తో మహేశ్వరీ బాగా పాపులారిటీని సంపాదించుకుంది. అంతేకాదు పలు సీరియల్స్ లో నటిస్తూ, ఇస్మార్ట్ జోడీ లో తన డాన్స్ టాలెంట్ ను చూపించి ప్రేక్షకులను మెప్పించింది. వదినమ్మ’, ‘శశిరేఖా పరిణయం’ సీరియల్స్‌తో గుర్తింపు తెచ్చుకున్న మహేశ్వరి.. ఇస్మార్ట్‌ జోడీ, ఫ్యామిలీ నంబర్‌ 1, శ్రీదేవి డ్రామా కంపెనీ షోల్లోనూ పాల్గొని ఆకట్టుకుంది. టాలీవుడ్‌లో డైరెక్షన డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న శివనాగ్‌ని ఆమె కొన్నేళ్ల క్రితం ఆమె పెళ్లాడింది.

వీళ్లకు ఇప్పటికే ఓ కూతురు ఉంది. గతేడాది ప్రెగ్నెన్సీ ప్రకటించింది మహేశ్వరి.. రీసెంట్‌గా శివనాగ్‌ సడన్‌గా సీమంతం చేసి సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు. ఇప్పుడు ఈమెకు మరో బిడ్డ పుట్టింది. ఆ ఫొటోను పోస్ట్‌ చేసి తమ బుజ్జాయికి అందరి ఆశీసులు కావాలని క్యాప్షన్‌ ఇచ్చారు. . అయితే ఆ బిడ్డ.. మగ, ఆడ అనేది మాత్రం చెప్పకుండా.. అందరి చేతులతో తీసిన ఓ ఫోటోను తమ ఇన్ స్టాలోని పోస్ట్ చేసి అందరితో ఈ శుభవార్తను షేర్ చేసుకున్నారు. ఇక ఈ పోస్ట్ చూసిన వారి అభిమానులు, తోటి సీరియల్ నటీనటులు అందరూ మహేశ్వరి, శివనాగు జంటకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెబుతున్నారు.

tv actress Maheshwari given birth to baby
Maheshwari

.ఇక మహేశ్వరి విషయానికొస్తే.. ఈమె వదినమ్మ, శశిరేఖా పరిణయం, సీరియల్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత.. మహేశ్వరి, శివనాగు జంట.. ఇస్మార్ట్ జోడీ, ఫ్యామిలీ నంబర్ 1 షోల్లో పాల్గొని అందర్నీ ఆకట్టుకున్నారు. మహేశ్వరి తరుచు తన యూట్యూబ్ ఛానెల్ లో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. కాగా, ఆమె చేసిన వీడియోస్ లో మహేశ్వరి కూతురు చేసిన అల్లరి ఇంత అంతా కాదు. అయితే గర్భవతిగా ఉన్నంత కాలం మహేశ్వరి తన ప్రెగన్నీ డైట్ ని ప్రేక్షకులతో షేరు చేసుకుంటూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నా విషయం తెలిసిందే.

Share
Shreyan Ch

Recent Posts

OTT Horror Web Series : హార‌ర్ వెబ్‌సిరీస్‌ని తెలుగులోకి తీసుకొస్తున్న బాహుబ‌లి నిర్మాత‌లు.. స్ట్రీమింగ్ ఎందులో కానుంది అంటే..!

OTT Horror Web Series : ఇటీవ‌లి కాలంలో వెబ్ సిరీస్‌ల‌కి మంచి డిమాండ్ ఉంది. పెద్ద పెద్ద నిర్మాత‌లు…

12 hours ago

OTT Suggestion : ఈ సినిమా చూడాలంటే చాలా గుండె ధైర్యం ఉండాలి.. లేకపోతే అంతే..!

OTT Suggestion : ఇటీవ‌లి కాలంలో హ‌ర‌ర్ సినిమాలు ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రిస్తున్నాయి. ప్ర‌తి సినిమా కూడా వైవిధ్య‌మైన కంటెంట్‌తో…

16 hours ago

Pawan Kalyan : అన్నాలెజినోవాతో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి విడాకులు.. పుకార్ల‌కి అలా పుల్‌స్టాప్ పెట్టిన ప‌వ‌న్..

Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న సంగతి…

23 hours ago

Vote Ink : ఓటు వేసాక వేలికి పెట్టే సిరా పోవాలి అంటే ఏం చేయాలి..?

Vote Ink : ఈ రోజు భారతదేశంలో 2024 లోక్‌సభ ఎన్నికల సందడి నెలకొంది. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు కూడా…

1 day ago

Team India : క‌ల‌వ‌ర‌ప‌రుస్తున్న ఆ ఇద్ద‌రు ఆట‌గాళ్ల ఫాం.. ఇలా ఆడితే వ‌ర‌ల్డ్ క‌ప్ కూడా గోవిందే..!

Team India : మ‌రి కొద్ది రోజుల‌లో వెస్టిండీస్, అమెరికా వేదిక‌గా టీమిండియా వ‌ర‌ల్డ్ క‌ప్ ఆడ‌నున్న విష‌యం తెలిసిందే.…

2 days ago

Bumrah Sunil Narine Wicket : సునీల్ న‌రైన్ వికెట్ తీసిన బుమ్రా.. సోష‌ల్ మీడియాలో న‌రైన్ పై ట్రోల్స్‌..

Bumrah Sunil Narine Wicket : ప్ర‌స్తుతం ఐపీఎల్ చాలా ర‌స‌వ‌త్త‌రంగా మారుతుంది. బ్యాట‌ర్స్‌.. బౌల‌ర్స్‌ని టార్గెట్ చేసుకొని ఎడాపెడా…

2 days ago

Chandra Babu : చంద్ర‌బాబు ఆ ఒక్క‌దానిపైనే న‌మ్మకం పెట్టుకున్నారా.. అది నిల‌బెడుతుందా..?

Chandra Babu : ఏపీలో ఈ సారి రాజ‌కీయం మ‌రింత రంజుగా మారింది. వైసీపీ సింగిల్‌గా పోటీ చేస్తుండ‌గా, టీడీపీ,…

3 days ago

YSRCP Vs TDP : ఎల్లో టీమ్‌లో టెన్ష‌న్ టెన్ష‌న్.. విజ‌యంపై ధీమా వ్య‌క్తం చేసిన వైసీపీ..

YSRCP Vs TDP : ఆంధ్రప్రదేశ్ లో ఎన్నిక‌లు ర‌స‌వ‌త్తరంగా మారుతుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. టీడీపీ, బీజేపీ, జనసేన…

3 days ago