Sri Reddy : కొర‌మీను ఫ్రైని తాత‌తో క‌లిసి వెరైటీగా వండిన శ్రీరెడ్డి.. రుచి మాములుగా లేద‌ట‌..!

Sri Reddy : కాస్టింగ్ కౌచ్‌తో ఫేమ‌స్ అయిన శ్రీరెడ్డి ఇటీవ‌ల యూట్యూబ్‌లో నానా ర‌చ్చ చేస్తున్న విష‌యం తెలిసిందే . తన వంటల ద్వారా యూట్యూబ్ చానల్ లో వీడియోలు పోస్టులు చేస్తూ లక్షలాది వ్యూస్ లు సంపాదిస్తోంది. ఈ మేరకు వంటల ఘుమఘుమలు రుచిచూపిస్తోంది. తాను చేసే వంటల వీడియోలు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్నాయి. వంటలు చేయడంలో అద్భుత ప్రతిభ కనబరుస్తూ యూ ట్యూబ్ లో నిత్యం సందడిగా ఉంటోంది. ఈ అమ్మ‌డు నిత్యం ఒకే ర‌కాల వంట‌లు కాకుండా వెరైటీ వంట‌కాలు చేస్తూ అల‌రిస్తుంది.

వంటల్లో రుచులు పంచేందుకు రకరకాల పద్ధతుల్లో ముందుకు వెళ్తోంది. తన వంటలకు ప్రేక్షకులు కూడా ఫిదా అవుతున్నారు. ఆమె చేసే వంటలపై అభిమానులు ఎప్పటికప్పుడు పాజిటివ్‌గా స్పందిస్తున్న నేప‌థ్యంలో శ్రీరెడ్డి త‌గ్గేదేలా అంటూ దూసుకుపోతుంది. తాజాగా శ్రీరెడ్డి బార్బిక్యూ చేసింది. కొర‌మేను చేప‌ని శుభ్రంగా రుద్ది పొట్ట‌లో వేస్టేజ్ అంతా తీసేసి నిప్పుల మీద కాల్చి మంచిగా తాత‌తో క‌లిసి ఆర‌గించింది. చూస్తుంటే నోరూరిపోయే ఈ వంట‌ని నెటిజ‌న్స్ కూడా ఎప్పుడెప్పుడు చేసుకోవాలా అని ఎదురు చూస్తున్నారు. మొత్తానికి శ్రీరెడ్డి రుచిక‌ర‌మైన వంట‌కాలు చేస్తూ తెగ నోరూరించేస్తుంది.

Sri Reddy cooked korameenu fish fry viral video
Sri Reddy

శ్రీరెడ్డి తరచుగా వంటలు వీడియోలు, అలాగే బ్యూటీ టిప్స్‌ వంటి వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తూ బాగానే సంపాదిస్తోంది. సోషల్‌ మీడియా ద్వారా నెలకి దాదాపుగా రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలు సంపాదిస్తున్నట్లు నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఒకవైపు వంట‌తో పాటు మ‌రోవైపు త‌న హాట్ యాంగిల్‌ని చూపిస్తూ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తుంది. కుర్రకారు ఎగబడి శ్రీరెడ్డి వీడియోలు చూస్తున్నారు. ఈ అమ్మడు ఫేస్‌ బుక్‌ లో తన వంటలు వీడియో షేర్‌ చేసిందంటేచాలు కొద్ది సమయంలోనే లక్షల సంఖ్యలో లైకులు, కామెంట్లు, వ్యూస్‌ వస్తున్నాయి.

Share
Shreyan Ch

Recent Posts

Aisha Sharma : అక్కా చెల్లెళ్లు ఇద్ద‌రూ అందాల‌ను చూపించ‌డంలో పోటీ ప‌డుతున్నారుగా..!

Aisha Sharma : చిరుత బ్యూటీ నేహా శ‌ర్మ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. రామ్ చ‌రణ్‌తో తెగ రొమాన్స్…

9 hours ago

Nagababu : బ‌న్నీ ఆర్మీకి నాగ‌బాబుకి త‌లొగ్గక త‌ప్ప‌లేదా.. ట్విట్ట‌ర్ నుండి ఔట్..!

Nagababu : మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడైనా పరాయివాడే.. మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే" అంటూ కొణిదెల నాగబాబు…

12 hours ago

Krishnamma OTT : రిలీజ్ అయిన వారం రోజుల‌కే ఓటీటీలోకి కృష్ణ‌మ్మ‌.. ఎక్క‌డ చూడొచ్చు అంటే..!

Krishnamma OTT : ఒక‌ప్పుడు థియేట‌ర్స్‌లో రిలీజైన సినిమా ఓటీటీలోకి రావ‌డానికి క‌నీసం 3 నెల‌లు అయిన సమ‌యం ప‌ట్టేది.…

19 hours ago

Ashu Reddy : బ్లూ కలర్ లాంగ్ డ్రెస్‌లో మ‌త్తెక్కిస్తున్న జూనియ‌ర్ స‌మంత‌.. పోజులు మాములుగా లేవు..!

Ashu Reddy : జూనియ‌ర్ స‌మంత‌గా పేరు తెచ్చుకున్న అషూ రెడ్డి గురించి ప్ర‌త్యేక పరిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈ భామ…

21 hours ago

Shiksha Das : ఐపీఎల్‌లో హీటు పెంచుతున్న బెంగాలీ బ్యూటీ.. టాలీవుడ్‌లోకి ఎంట్రీ..?

Shiksha Das : ఐపీఎల్ టోర్నమెంట్ ప్ర‌తి ఒక్క‌రికి మంచి మ‌జాని అందిస్తుంటుంది. క్రికెట్ ప్రియులు, హీరోయిన్స్,ప‌లువురు స్టార్స్ కూడా…

1 day ago

Vijay Sethupathi Son : అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్న విజ‌య్ సేతుప‌తి కొడుకు.. ఆయ‌న‌కి ఇంత పెద్ద కొడుకు ఉన్నాడా..!

Vijay Sethupathi Son : విలన్‌, హీరో, క్యారెక్టర్‌ ఏ పాత్ర ఇచ్చినా.. తనని తాను మార్చుకుని అందుకు తగ్గట్టుగా…

1 day ago

Guess The Person : అబ్ధుల్ క‌లాంతో ఉన్న ఈ బ్యూటీ ఇప్పుడు క్రేజీ హీరోయిన్.. ఎవ‌రో తెలుసా?

Guess The Person : సోష‌ల్ మీడియాలో ఇటీవ‌ల సెల‌బ్రిటీల‌కి సంబంధించిన చిన్న‌నాటి పిక్స్ నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంటాయి.…

2 days ago

Nagababu : నాగ‌బాబు టార్గెట్ ఎవ‌రు.. అల్లు వారబ్బాయిని ఉద్దేశించే అలాంటి ట్వీట్ చేశాడా..!

Nagababu : ఏపీ ఎన్నిక‌లు ఈ సారి మంచి రంజుగా సాగాయి. ప్ర‌చారంలో చాలా మంది ఒక‌రిపై ఒక‌రు తీవ్ర…

2 days ago