Rashmika Mandanna : కింద ప్యాంట్ వేసుకోవ‌డం మ‌రిచిపోయావా.. ర‌ష్మిక మంద‌న్న‌పై దారుణ‌మైన ట్రోల్స్‌..

Rashmika Mandanna : ప్ర‌స్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్‌ల‌లో ఒక‌రిగా ఉన్న ర‌ష్మిక ఇప్పుడు కుర్రాళ్ల క‌ల‌ల రాణిగా మారింది. తన క్యూట్ లుక్స్‌తో పాటు ట్రెండీ స్టైల్స్‌తో మెస్మ‌రైజ్ చేస్తుంది. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. పుష్ప సినిమాతో నేషనల్ వైడ్ ఫేమ్ తెచ్చుకున్న ఈ నేషనల్ క్రష్ గుడ్ బై అనే సినిమాతో ప‌ల‌క‌రించ‌బోతుంది. ఈ సినిమాలో రష్మిక.. అమితాబ్ తో కలిసి నటించగా ఈ మూవీ ప్ర‌మోష‌న్స్ కార్య‌క్ర‌మాల‌లో తెగ యాక్టివ్‌గా పాల్గొంటుంది. వికాస్ బాహ్ల్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.

సినిమా ప్ర‌మోష‌న్స్ ఏమో కానీ ర‌ష్మిక ట్రెండీ దుస్తుల‌లో క‌నిపిస్తూ కుర్రాళ్ల గుండెల‌లో గుబులు పుట్టిస్తుంది. గ్లామరస్ అవుట్ ఫిట్స్ లో తన స్పైసీ అప్పియరన్స్ తో మెంట‌ల్ తెప్పిస్తుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ థైస్ క‌నిపించేలా లైట్ పింక్ చెక్స్ గౌను ధరించి కుర్రాళ్ల‌కు కంటిపై కునుకు లేకుండా చేసింది. కొంద‌రు ర‌ష్మిక అందాల‌ను చూసి ఫిదా అయిపోతుండ‌గా, మ‌రి కొంద‌రు మాత్రం ప్యాంట్ మ‌ర‌చిపోయి వ‌చ్చా అంటూ ఫ‌న్నీ కామెంట్స్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం ర‌ష్మిక పిక్స్ నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

Rashmika Mandanna movie promotions netizen troll her
Rashmika Mandanna

పుష్ప సినిమాతో హిట్‌తో ఎక్కడ చూసినా ఈమె హడావుడియే కనిపిస్తుంది. ఇటు తెలుగు.. అటు తమిళ్, హిందీ సినిమాలతో బిజీగా మారింది. ఎక్కడ చూసినా.. రష్మికనే కనిపిస్తుంది. దీనికి తోడు ఈ భామ సోషల్ మీడియాలో కూడా సందడి చేస్తూనే ఉంటుంది. నాలుగైదు హిట్ సినిమాలతో సౌత్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన రష్మిక.. దేశంలో ప్రజాదరణ పొందిన నటీమణులలో ఒకరిగా నిలిచింది. సౌత్ లో సత్తా చాటుతున్న ఈ బ్యూటీ అతి తక్కువ సమయంలోనే బాలీవుడ్ లో నటిస్తోంది. ఇప్పుడు రష్మిక బాలీవుడ్‌లోనే ఫుల్ బిజీగా మారింది.

Share
Shreyan Ch

Recent Posts

Business Idea : ఇంట్లో కూర్చునే ఈ బిజినెస్ చేయ‌వ‌చ్చు.. నెల‌కు ల‌క్ష‌ల్లో సంపాదిస్తారు..!

Business Idea : ఇప్పుడు ప్ర‌తి ఒక్క‌రు బిజినెస్ ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇంటి ద‌గ్గ‌ర ఉండి ప్ర‌తి ఒక్క‌రు…

4 hours ago

How To Book Tatkal Tickets : ఈ ట్రిక్స్ పాటిస్తే చాలు.. త‌త్కాల్ టికెట్‌లో బెర్త్ క‌న్‌ఫామ్ అవుతుంది..!

How To Book Tatkal Tickets : రైల్వేలో నిత్యం వేల‌కొల‌ది మంది ప్ర‌యాణించ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. అయితే…

9 hours ago

Torn Currency Notes : మీ ద‌గ్గ‌ర చిరిగిన లేదా మురికి ప‌ట్టిన క‌రెన్సీ నోట్లు ఉన్నాయా.. ఇలా మార్చుకోండి..!

Torn Currency Notes : చాలా మంది ద‌గ్గ‌ర చిరిగిన లేదా మురికి ప‌ట్టిన కరెన్సీ నోట్లు ఉంటాయి. అవి…

13 hours ago

OTT Horror Web Series : హార‌ర్ వెబ్‌సిరీస్‌ని తెలుగులోకి తీసుకొస్తున్న బాహుబ‌లి నిర్మాత‌లు.. స్ట్రీమింగ్ ఎందులో కానుంది అంటే..!

OTT Horror Web Series : ఇటీవ‌లి కాలంలో వెబ్ సిరీస్‌ల‌కి మంచి డిమాండ్ ఉంది. పెద్ద పెద్ద నిర్మాత‌లు…

1 day ago

OTT Suggestion : ఈ సినిమా చూడాలంటే చాలా గుండె ధైర్యం ఉండాలి.. లేకపోతే అంతే..!

OTT Suggestion : ఇటీవ‌లి కాలంలో హ‌ర‌ర్ సినిమాలు ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రిస్తున్నాయి. ప్ర‌తి సినిమా కూడా వైవిధ్య‌మైన కంటెంట్‌తో…

1 day ago

Pawan Kalyan : అన్నాలెజినోవాతో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి విడాకులు.. పుకార్ల‌కి అలా పుల్‌స్టాప్ పెట్టిన ప‌వ‌న్..

Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న సంగతి…

2 days ago

Vote Ink : ఓటు వేసాక వేలికి పెట్టే సిరా పోవాలి అంటే ఏం చేయాలి..?

Vote Ink : ఈ రోజు భారతదేశంలో 2024 లోక్‌సభ ఎన్నికల సందడి నెలకొంది. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు కూడా…

2 days ago

Team India : క‌ల‌వ‌ర‌ప‌రుస్తున్న ఆ ఇద్ద‌రు ఆట‌గాళ్ల ఫాం.. ఇలా ఆడితే వ‌ర‌ల్డ్ క‌ప్ కూడా గోవిందే..!

Team India : మ‌రి కొద్ది రోజుల‌లో వెస్టిండీస్, అమెరికా వేదిక‌గా టీమిండియా వ‌ర‌ల్డ్ క‌ప్ ఆడ‌నున్న విష‌యం తెలిసిందే.…

2 days ago