Prakash Raj : కొంతమంది నాతో నటించాలి అంటే భయపడుతున్నారు.. ప్రకాష్ రాజ్ సంచలన కామెంట్స్..!

Prakash Raj : ప్రకాష్ రాజ్ విలక్షణ పాత్రలకు తెలుగు తమిళ కన్నడ హిందీ భాషల్లో కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు. తెలుగు, తమిళ భాషల్లో విలక్షణమైన విలనిజానికి సరికొత్త సొబగులద్దిన ప్రకాష్ రాజ్ కెరీర్ ప్రస్తుతం ప్రమాదంలో వుందా? అంటే ఆయన అవునంటూ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తనతో కలిసి నటించడానికి ఇతర నటీనటులు వెనకాడుతున్నారని ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. గతకొంత కాలంగా క్రియాశీల రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటూ సోషల్ మీడియా వేదికగా ప్రతీ అంశంపై జస్ట్ ఆస్కింగ్ అంటూ ప్రశ్నిస్తున్నారు.

బెంగళూరుకు చెందిన ప్రముఖ పాత్రికుయురాలు గౌరీ లంకేష్ హత్య తరువాత ప్రకాష్ రాజ్ బీజేపీపై, ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పిస్తూ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. రీసెంట్ గా ఓ ఆంగ్ల మీడియా ఛానల్ తో ముచ్చటించిన ప్రకాష్ రాజ్ తన కెరీర్ పై రాజకీయాల ప్రభావం పడుతున్నట్టుగా అనిపిస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు కొందరు నాతో కలిసి పని చేయటం లేదు. నాతో కలిసి పనిచేస్తే వారిని జనాలు అంగీకరించేరేమోననే భయం కొంతమందిలో పట్టుకుంది. అలాంటి వాళ్లు నాకు దూరమైతేనే మంచిదని ప్రకాష్ రాజ్ వెల్లడించారు.

Prakash Raj sensational comments some fears about him
Prakash Raj

నేను ఈ విషయంలో కొంచెం కూడా బాధపడటం లేదు. కొన్ని విషయాలకు నేను వ్యతిరేకంగా మాట్లాడాలి. లేదంటే కేవలం మంచి నటుడిగానే నేను చనిపోతాను. నాకు అలా చనిపోవాలని లేదని ప్రకాష్ రాజ్ తన ఉద్దేశం తెలియజేశారు. ప్రకాష్ రాజ్ చాలాకాలంగా బీజేపీ ప్రభుత్వంపై యుద్ధం చేస్తున్నారు. ఇదే ఆయన కెరీర్ పై ప్రతికూల ప్రభావం చూపుతుందని ప్రకాష్ రాజ్ చెప్పారు. అన్నిటికీ సిద్ధంగా ఉన్న నేను మోడీని ప్రశ్నించడం ఆపను అని స్పష్టంగా చెప్పారాయన. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బెంగుళూరు సెంట్రల్ నుండి ప్రకాష్ రాజ్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే.

Share
Usha Rani

Recent Posts

CM YS Jagan : ఏంటి.. జ‌గ‌న్‌కి ఫోన్ లేదా.. ప్ర‌త్యేక నెంబ‌ర్ కూడా లేదా..?

CM YS Jagan : ఏపీ సీఎం జ‌గ‌న్ ప్ర‌స్తుతం ఎన్నిక‌ల ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌తో చాలా బిజీగా ఉన్నారు. అనేక…

1 hour ago

CM YS Jagan : సీఎంగా అక్క‌డే ప్ర‌మాణం చేస్తానంటూ జ‌గ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

CM YS Jagan : ప్ర‌స్తుతం ఏపీ రాజ‌కీయాలు దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశం అవుతున్నాయి. ఈ సారి ఎవరు అధికారంలోకి…

7 hours ago

SRH : స‌న్‌రైజ‌ర్స్‌నా, మ‌జాకానా.. వారి దెబ్బ‌కు రికార్డ్‌లన్నీ కూడా చెల్లాచెదురు అయిపోతున్నాయిగా..!

SRH : స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టు ఈ మధ్య కాలంలో అద్భుతంగా ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌ర‌చ్చిన దాఖ‌లాలే లేవు. కొన్ని…

23 hours ago

RCB In Play Offs : ఆర్సీబీ ప్లే ఆఫ్‌కి వెళ్లే ఛాన్స్ ఉందా.. వెళ్లాలి అంటే ఇవి జరిగి తీరాలి..!

RCB In Play Offs : గ‌త 16 సీజ‌న్స్‌గా ఐపీఎల్ ఆడుతున్న ఆర్సీబీ ఒక్క‌సారి కూడా క‌ప్ కొట్టింది…

1 day ago

Jonnalagadda Chaitanya : ప్యాకేజీల కోసం మెగా కుటుంబం దిగ‌జారుతుంది.. జ‌న‌సేన‌కి ఓటు వేయొద్ద‌న్న నిహారిక మాజీ భ‌ర్త‌..

Jonnalagadda Chaitanya : మెగా బ్ర‌దర్ నాగబాబు ముద్దుల త‌న‌య నిహారిక కొన్నేళ్ల క్రితం జొన్న‌ల‌గ‌డ్డ చైత‌న్య అనే వ్య‌క్తిని…

1 day ago

SRH Vs LSG : కేఎల్ రాహుల్‌పై ల‌క్నో ఓన‌ర్ ఆగ్ర‌హం.. అంద‌రి ముందే తిట్టే స‌రికి నెటిజ‌న్ల ఆగ్ర‌హం..

SRH Vs LSG : ప్ర‌స్తుతం ఐపీఎల్ సీజ‌న్ 17 చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. ఇక ఏయే జ‌ట్లు ప్లే…

2 days ago

CM Revanth Reddy : జ‌గ‌న్‌, కేసీఆర్‌కి రిట‌ర్న్ గిఫ్ట్ ప‌క్కా.. రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

CM Revanth Reddy : తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ప్ర‌స్తుతం లోక్ స‌భ ఎన్నిక‌ల ప్ర‌చారంలో బిజీగా ఉన్న…

2 days ago

KA Paul : మ‌త్స్య‌కారుడిగా మారి చేప‌లు పడుతున్న కేఏ పాల్‌.. వీడియో వైర‌ల్..

KA Paul : ఏపీ రాజ‌కీయాలు ఇప్పుడు రంజుగా మారుతున్న స‌మ‌యంలో ఒక్కొక్క‌రు ఒక్కో టైపులో ప్రచారం చేస్తున్నారు. అయితే…

2 days ago