Viral Photo : ఈ ఫొటో ఉన్న చిన్నారి హీరోయిన్ మాత్ర‌మే కాదు.. బాక్స‌ర్ కూడా.. గుర్తు ప‌ట్టారా..

Viral Photo : టాలీవుడ్ కి అందాల ముద్దుగుమ్మ‌లు చాలా మందే ప‌రిచ‌యం అవుతున్నారు. ప‌రాయి రాష్ట్రానికి చెందిన భామ‌ల‌కి మంచి గుర్తింపు వ‌స్తుంది. వెంకటేష్ నటించిన `గురు` చిత్రంతో తెలుగు వారికి పరిచయమైంది అందాల భామ రితికా సింగ్. ఈ సినిమాలో ఊర మాస్ క్యారెక్టర్ లో నటించి ఆకట్టుకుంది. నటిగా రీతికాకు మంచి మార్కులే వేసారు క్రిటిక్స్. అయితే రితిక తెలుగు సినీపరిశ్రమలో ఆశించినంత గా బిజీకాలేకపోయింది. ప్రస్తుతానికి తమిళంలోనే అడపాదడపా నటిస్తోంది. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటోంది. రకరకాల ఫోటో షూట్స్ తో అభిమానులను అలరిస్తుంది రితిక.

ముంబయిలో పుట్టిపెరిగిన రితిక‌.. చిన్నప్పటి నుంచి మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంది. తండ్రి ట్రైనింగ్ లో రాటుదేలి ‘సూపర్ ఫైట్ లీగ్’ తొలి సీజన్ లో పార్టిసిపేట్ చేసింది. ఇక డైరెక్టర్ సుధా కొంగర.. తన తొలి సినిమా కోసం నిజమైన బాక్సర్ ని వెతికే క్రమంలో రితిక కనిపించింది. అలా ఈమెతో ‘సాలా ఖాదూస్/ఇరుది సుట్రూ’ చేసింది. ఈ సినిమా సూప‌ర్ హిట్ కావ‌డంతో తెలుగులో గురు సినిమా చేసిది. ఇక్కడ కూడా హిట్ అయింది. దీంతో బాక్సర్ కాస్త హీరోయిన్ అయిపోయింది. గురు త‌ర్వాత ప‌లు తెలుగు సినిమాలు చేసిన ఈ అమ్మ‌డికి పెద్ద‌గా గుర్తింపు ద‌క్క‌లేదు.

have you identified ritika singh in this Viral Photo
Viral Photo

త‌మిళంలో శివలింగ, ఓ మై కడవులే లాంటి సినిమాలు చేసి హిట్స్ కొట్టింది. ప్రస్తుతం రితిక చేతిలో.. బాక్సర్, వనంగమూడి, కోలై, కింగ్ ఆఫ్ కోటా, బాక్సర్ లాంటి తమిళ్, మలయాళ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇదంతా పక్కనబెడితే సోషల్ మీడియాలో గ్లామరస్ ఫొటోలు పోస్ట్ చేసే ఈమె.. నెటిజన్లను బాగానే ఎంటర్ టైన్ చేస్తూ ఉంటుంది.తాజాగా రితికా కి సంబంధించిన చిన్న‌ప్ప‌టి ఫొటో ఒక‌టి నెట్టింట వైర‌ల్‌గా మారుతుంది. ఇందులో రితికా క్యూట్ లుక్‌లో క‌నిపించి క‌నువిందు చేస్తుంది. రితికా పిక్స్ చూసి స‌ర్‌ప్రైజ్ అవుతున్నారు.

Share
Shreyan Ch

Recent Posts

Torn Currency Notes : మీ ద‌గ్గ‌ర చిరిగిన లేదా మురికి ప‌ట్టిన క‌రెన్సీ నోట్లు ఉన్నాయా.. ఇలా మార్చుకోండి..!

Torn Currency Notes : చాలా మంది ద‌గ్గ‌ర చిరిగిన లేదా మురికి ప‌ట్టిన కరెన్సీ నోట్లు ఉంటాయి. అవి…

3 hours ago

OTT Horror Web Series : హార‌ర్ వెబ్‌సిరీస్‌ని తెలుగులోకి తీసుకొస్తున్న బాహుబ‌లి నిర్మాత‌లు.. స్ట్రీమింగ్ ఎందులో కానుంది అంటే..!

OTT Horror Web Series : ఇటీవ‌లి కాలంలో వెబ్ సిరీస్‌ల‌కి మంచి డిమాండ్ ఉంది. పెద్ద పెద్ద నిర్మాత‌లు…

18 hours ago

OTT Suggestion : ఈ సినిమా చూడాలంటే చాలా గుండె ధైర్యం ఉండాలి.. లేకపోతే అంతే..!

OTT Suggestion : ఇటీవ‌లి కాలంలో హ‌ర‌ర్ సినిమాలు ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రిస్తున్నాయి. ప్ర‌తి సినిమా కూడా వైవిధ్య‌మైన కంటెంట్‌తో…

23 hours ago

Pawan Kalyan : అన్నాలెజినోవాతో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి విడాకులు.. పుకార్ల‌కి అలా పుల్‌స్టాప్ పెట్టిన ప‌వ‌న్..

Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న సంగతి…

1 day ago

Vote Ink : ఓటు వేసాక వేలికి పెట్టే సిరా పోవాలి అంటే ఏం చేయాలి..?

Vote Ink : ఈ రోజు భారతదేశంలో 2024 లోక్‌సభ ఎన్నికల సందడి నెలకొంది. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు కూడా…

2 days ago

Team India : క‌ల‌వ‌ర‌ప‌రుస్తున్న ఆ ఇద్ద‌రు ఆట‌గాళ్ల ఫాం.. ఇలా ఆడితే వ‌ర‌ల్డ్ క‌ప్ కూడా గోవిందే..!

Team India : మ‌రి కొద్ది రోజుల‌లో వెస్టిండీస్, అమెరికా వేదిక‌గా టీమిండియా వ‌ర‌ల్డ్ క‌ప్ ఆడ‌నున్న విష‌యం తెలిసిందే.…

2 days ago

Bumrah Sunil Narine Wicket : సునీల్ న‌రైన్ వికెట్ తీసిన బుమ్రా.. సోష‌ల్ మీడియాలో న‌రైన్ పై ట్రోల్స్‌..

Bumrah Sunil Narine Wicket : ప్ర‌స్తుతం ఐపీఎల్ చాలా ర‌స‌వ‌త్త‌రంగా మారుతుంది. బ్యాట‌ర్స్‌.. బౌల‌ర్స్‌ని టార్గెట్ చేసుకొని ఎడాపెడా…

2 days ago

Chandra Babu : చంద్ర‌బాబు ఆ ఒక్క‌దానిపైనే న‌మ్మకం పెట్టుకున్నారా.. అది నిల‌బెడుతుందా..?

Chandra Babu : ఏపీలో ఈ సారి రాజ‌కీయం మ‌రింత రంజుగా మారింది. వైసీపీ సింగిల్‌గా పోటీ చేస్తుండ‌గా, టీడీపీ,…

3 days ago