Amala : నాగార్జున స‌తీమణి అమ‌ల ఏ దేశానికి చెందిన‌ది.. ఆమె త‌ల్లి ఎవ‌రు, ఏం చేస్తుంటారు..?

Amala : టాలీవుడ్ మ‌న్మ‌థుడిగా పేరు తెచ్చుకొని అమ్మాయిల హృద‌యాలు గ‌ల్లంతు చేసిన హీరో నాగార్జున‌. ఆయ‌న స‌తీమ‌ణి అమ‌ల గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. నాగార్జున‌తో క‌లిసి ప‌లు చిత్రాల‌లో న‌టించిన అమ‌ల ఆయ‌న‌తో ప్రేమ‌లో ప‌డి పెళ్లి చేసుకొని అఖిల్‌కి జ‌న్మ‌నిచ్చింది. నాగార్జున అమ‌ల ఇప్ప‌టికీ ఎంతో అన్యోన్యంగా ఉంటారు. నాగార్జున హీరోగా నటించిన ‘కిరాయి దాదా’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అమల.. అటు తరువాత వెంకటేష్ తో ‘రక్తతిలకం’ ‘అగ్గిరాముడు’, చిరంజీవి తో ‘రాజా విక్రమార్క’, రాజశేఖర్ తో ‘ఆగ్రహం’.. మళ్ళీ నాగార్జునతో ‘చినబాబు’ ‘శివ’ ‘నిర్ణయం’ ‘ప్రేమ యుద్ధం’ వంటి చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది.

పెళ్లి త‌ర్వాత పూర్తిగా కుటుంబ జీవితానికి ప‌రిమితం అయింది అమ‌ల‌. అమ‌ల తండ్రి బెంగాలీ కాగా ఆమె త‌ల్లి ఐర్లాండ్ దేశ‌స్తురాలు. అమ‌ల త‌ల్లిదండ్ర‌లు కూడా ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ విధంగా అయన నేవీ ఆఫీసర్ గా చేస్తున్న సమయంలో డిప్యూటేషన్ మీద కరాగ్ పూర్ ఐఐటీలో ప్రొఫెసర్ జాబ్ సంపాదించారు. అమల తల్లి మైహౌ కూడా జాబ్ చేసేది. పెళ్లి తర్వాత వీరిద్దరూ చెన్నై మరియు వైజాగ్ వంటి ప్రదేశాల్లో చాలా కాలం ఉన్నారు.

do you know amala from which country and her mother
Amala

అయితే నాగార్జున‌కు ముందుగా ద‌గ్గుబాటి వెంక‌టేష్ సోద‌రితో వివాహం జ‌రిగింది. అమ‌ల‌ను ప్రేమించిన వెంట‌నే భార్య‌తో విడాకులు తీసుకొని, అమ‌ల‌ను వివాహం చేసుకున్నారు. న అమల.. ‘బ్లూ క్రాస్’ అనే జంతువుల పరిరక్షణ కేంద్రాన్ని స్థాపించి మానవత్వాన్ని చాటుకుంటూ గొప్ప మహిళగా పేరుతెచ్చుకుంది. నాగార్జునని పెళ్లి చేసుకున్న తర్వాత అమలా పూర్తిగా హైదరాబాద్ వచ్చేశారు. వివాహం తర్వాత అమల లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ఒకే ఒక జీవితం లాంటి రెండు సినిమాల్లో నటించారు. అందులో పాత్రలు కూడా చాలా డీసెంట్ గా ఉన్నాయని చెప్పొచ్చు.

Share
Shreyan Ch

Recent Posts

Rashmika Mandanna : టీవీ యాంక‌ర్‌తో ర‌ష్మిక న‌టిస్తుందా..?

Rashmika Mandanna : కూర్గ్ భామ ర‌ష్మిక గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు.ఈ భామ ఇప్పుడు స్టార్ హీరోయిన్‌గా స‌త్తా…

27 mins ago

Pothina Mahesh : మెగా ఫ్యామిలీపై పోతిన మ‌హేష్ సంచ‌ల‌న కామెంట్స్‌..!

Pothina Mahesh : జనసేన నుంచి విజయవాడ వెస్ట్ సీటు ఆశించి భంగపడిన పోతిన మహేష్ పార్టీకి గుడ్ బై…

6 hours ago

Nagababu : కూల్ బాబు కూల్.. ఎందుకంత తొంద‌ర‌.. చివ‌రికి లెంప‌లేసుకున్నావ్‌గా..!

Nagababu : మెగా కుటుంబంకి సంబంధించి ఇటీవ‌ల వార్త‌లు ఎక్కువ‌గా వ‌స్తుండ‌డం చూస్తూనే ఉన్నాం. మెగా ఫ్యామిలీతో అల్లు ఫ్యామిలీకి…

10 hours ago

Monica Siva : కార్తీ ఖైదీ మూవీలోని చిన్నారి ఎంత పెద్ద‌గా ఉంది.. ఆమె అందానికి ఫిదా కావ‌ల్సిందే..!

Monica Siva : ఇండియన్ సినిమాల్లో కొన్ని చిత్రాలు ప్రేక్ష‌కుల‌కి మంచి ఆస‌క్తిని క‌లిగిస్తాయి. ఆ సినిమాలు మంచి మ‌జాతో…

1 day ago

OTT Suggestion : న‌రాలు తెగే ఉత్కంఠ‌.. ప‌ది నిమిషాల‌కొక ట్విస్ట్‌తో ఆస‌క్తి రేపుతున్న థ్రిల్ల‌ర్ మూవీ..

OTT Suggestion : ఇటీవ‌లి కాలంలో థ్రిల్ల‌ర్ మూవీస్ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి ఎంత ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందిస్తున్నాయో మ‌నం చూస్తున్నాం.…

1 day ago

CM YS Jagan : వైసీపీ మైండ్ గేమ్‌తో టీడీపీ కుదేలు.. కూట‌మికి చెక్ పెడ‌తారా..!

CM YS Jagan : ప్ర‌స్తుతం ఏపీలో రాజ‌కీయం చాలా రంజుగా సాగుతుంది. ఈ సారి ఎవ‌రు అధికారంలోకి వ‌స్తారా…

1 day ago

Aisha Sharma : అక్కా చెల్లెళ్లు ఇద్ద‌రూ అందాల‌ను చూపించ‌డంలో పోటీ ప‌డుతున్నారుగా..!

Aisha Sharma : చిరుత బ్యూటీ నేహా శ‌ర్మ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. రామ్ చ‌రణ్‌తో తెగ రొమాన్స్…

2 days ago

Nagababu : బ‌న్నీ ఆర్మీకి నాగ‌బాబుకి త‌లొగ్గక త‌ప్ప‌లేదా.. ట్విట్ట‌ర్ నుండి ఔట్..!

Nagababu : మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడైనా పరాయివాడే.. మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే" అంటూ కొణిదెల నాగబాబు…

2 days ago