Dil Raju Wife Tejaswini : సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న దిల్ రాజు భార్య‌..? ఆ నిర్మాత కోట్లు ఖ‌ర్చు చేయనున్నారా..?

Dil Raju Wife Tejaswini : ఫిల్మ్ ఇండస్ట్రీలో వారత్వానికి కొదవే లేదు. హీరో హీరోయిన్ల పిల్లలు, డైరెక్టర్స్ మరియు ప్రొడ్యూసర్స్ పిల్లలు వారసులుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి తమ కెరీర్ ని కొనసాగిస్తున్నారు. అయితే ఈ మధ్య సెలబ్రిటీల కొడుకులు, కూతుర్లతో పాటు.. వారిభార్యలు కూడా సినిమాలపై కన్నేస్తున్నారు. ఈక్రమంలోనే స్టార్ ప్రొడూసర్ దిల్ రాజు భార్య సినిమాల్లోకి రాబోతున్నట్టు తెలుస్తోంది. దిల్ రాజు రెండవ భార్య తేజస్విని కోసం కోట్లు ఖర్చు పెట్టడానికి రెడీ అయ్యాడట. దీనికి సబంధించి ఓ క్రేజీ రూమర్ సోషల్ మీడియాలో టాప్ రేంజ్ లో దూసుకుపోతుంది.

దిల్ రాజు కంటే చాలా చిన్నదైన తేజస్వినికి మోడలింగ్ చేయాలని ఎప్పటి నుంచో కోరిక ఉందట. ఆమెకు యాక్టింగ్ అంటే కూడా చాలా ఇష్టమట. కానీ ఫ్యామిలీలో ఇటువంటివి ఒప్పుకోకపోవడంతో.. ఆ కోరికను చంపేసకుందట తేజస్విని.. అయితే ఈ విషయం పెళ్లి తరువాత తన భర్తకు చెప్పడంతో దిల్ రాజు ఈ విషయంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక తేజస్విని మోడలింగ్ రంగంలో దించడానికి అన్ని ప్లాన్స్ చేశారని.. దీని కోసం ఆయన ఏకంగా కోట్లు ఖర్చు చేసి ఆమెను మోడలింగ్ రంగంలోకి దింపుతున్నాడని తెలుస్తుంది.

Dil Raju Wife Tejaswini may entering into movies
Dil Raju Wife Tejaswini

అంతేకాదు అన్ని కుదిరితే దిల్ రాజు భార్య హీరోయిన్ గా కానీ.. ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ చేయడానికి కానీ ఫిల్మ్స్ లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నట్ట తెలుస్తోంది. ప్రస్తుతం ఈ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ట్రోలరస్ నువ్వు నిజమైన హస్బెండ్ వింటూ ఆయనను ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దిల్ రాజు దంపతులకు రీసెంట్ గా వారసుడు జన్మించగా.. బాబుతో దిల్ రాజు దిగిన ఫోటోస్ సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం దిల్ రాజు విజయ్ తో వారసుడు, అలాగే తమిళ దర్శకుడు శంకర్, రామ్ చరణ్ కాంబినేషన్ లో మరో భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. మరోపక్క స్టార్స్ సినిమాలు డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తున్నాడు.

Share
Usha Rani

Recent Posts

How To Book Tatkal Tickets : ఈ ట్రిక్స్ పాటిస్తే చాలు.. త‌త్కాల్ టికెట్‌లో బెర్త్ క‌న్‌ఫామ్ అవుతుంది..!

How To Book Tatkal Tickets : రైల్వేలో నిత్యం వేల‌కొల‌ది మంది ప్ర‌యాణించ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. అయితే…

6 mins ago

Torn Currency Notes : మీ ద‌గ్గ‌ర చిరిగిన లేదా మురికి ప‌ట్టిన క‌రెన్సీ నోట్లు ఉన్నాయా.. ఇలా మార్చుకోండి..!

Torn Currency Notes : చాలా మంది ద‌గ్గ‌ర చిరిగిన లేదా మురికి ప‌ట్టిన కరెన్సీ నోట్లు ఉంటాయి. అవి…

5 hours ago

OTT Horror Web Series : హార‌ర్ వెబ్‌సిరీస్‌ని తెలుగులోకి తీసుకొస్తున్న బాహుబ‌లి నిర్మాత‌లు.. స్ట్రీమింగ్ ఎందులో కానుంది అంటే..!

OTT Horror Web Series : ఇటీవ‌లి కాలంలో వెబ్ సిరీస్‌ల‌కి మంచి డిమాండ్ ఉంది. పెద్ద పెద్ద నిర్మాత‌లు…

20 hours ago

OTT Suggestion : ఈ సినిమా చూడాలంటే చాలా గుండె ధైర్యం ఉండాలి.. లేకపోతే అంతే..!

OTT Suggestion : ఇటీవ‌లి కాలంలో హ‌ర‌ర్ సినిమాలు ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రిస్తున్నాయి. ప్ర‌తి సినిమా కూడా వైవిధ్య‌మైన కంటెంట్‌తో…

1 day ago

Pawan Kalyan : అన్నాలెజినోవాతో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి విడాకులు.. పుకార్ల‌కి అలా పుల్‌స్టాప్ పెట్టిన ప‌వ‌న్..

Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న సంగతి…

1 day ago

Vote Ink : ఓటు వేసాక వేలికి పెట్టే సిరా పోవాలి అంటే ఏం చేయాలి..?

Vote Ink : ఈ రోజు భారతదేశంలో 2024 లోక్‌సభ ఎన్నికల సందడి నెలకొంది. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు కూడా…

2 days ago

Team India : క‌ల‌వ‌ర‌ప‌రుస్తున్న ఆ ఇద్ద‌రు ఆట‌గాళ్ల ఫాం.. ఇలా ఆడితే వ‌ర‌ల్డ్ క‌ప్ కూడా గోవిందే..!

Team India : మ‌రి కొద్ది రోజుల‌లో వెస్టిండీస్, అమెరికా వేదిక‌గా టీమిండియా వ‌ర‌ల్డ్ క‌ప్ ఆడ‌నున్న విష‌యం తెలిసిందే.…

2 days ago

Bumrah Sunil Narine Wicket : సునీల్ న‌రైన్ వికెట్ తీసిన బుమ్రా.. సోష‌ల్ మీడియాలో న‌రైన్ పై ట్రోల్స్‌..

Bumrah Sunil Narine Wicket : ప్ర‌స్తుతం ఐపీఎల్ చాలా ర‌స‌వ‌త్త‌రంగా మారుతుంది. బ్యాట‌ర్స్‌.. బౌల‌ర్స్‌ని టార్గెట్ చేసుకొని ఎడాపెడా…

2 days ago