ఒక‌ప్పుడు స్టార్ హీరోగా వెలుగు వెలిగిన అబ్బాస్‌.. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఎలా ఉన్నాడు..?

సినిమా ప్రపంచంలో కొందరు నటీనటులు ఎంత వేగంగా స్టార్ డమ్ సంపాదించుకుంటారో అంతే వేగంగా ఇండస్ట్రీ నుంచి దూరం అవుతారు. అలాంటి నటీనటులలో అబ్బాస్ కూడా ఒకరు. అబ్బాస్ సినిమాలలో ఎంట్రీ ఇచ్చిన మొదట్లోనే హీరోగా స్టార్ ఇమేజ్ ను అందుకుంటారు. సినీ ప్రముఖుల సైతం అప్పటిలో అబ్బాస్  స్టార్ హీరోగా పెద్ద స్థాయికి వస్తాడని భావించారు.

1996 లో తమిళంలో విడుదలైన కాదల్ దేశం చిత్రంతో వెండితెరకి ఎంట్రీ ఇచ్చాడు అబ్బాస్. ఈ చిత్రాన్నే మన తెలుగులో ప్రేమదేశం చిత్రంగా డబ్ చేసి విడుదల చేశారు. అటు తమిళ్ ఇటు తెలుగులో కూడా ఈ చిత్రం ఘనవిజయాన్ని సాధించింది.  ప్రేమదేశం చిత్రంతో అబ్బాస్ కి యూత్ లో క్రేజ్ బాగా పెరిగింది. ప్రేమదేశం సినిమా సక్సెస్ తో అబ్బాస్ కెరీర్ అటు తమిళ్ లోను ఇటు తెలుగులోను ఒక్కసారిగా ఊపందుకుంది.

abbas is star hero once now where is he what he is doing

అప్పటిలో అబ్బాస్ అందానికి  అమ్మాయిలు ఎగబడిపోయేవారు. అబ్బాస్ సినిమా వచ్చింది అంటే చాలు  థియేటర్స్ వద్ద అమ్మాయిలు క్యూ చాలా పెద్దగా ఉండేది. ఇక అబ్బాస్ ఎలాంటి వేడుకలకు వెళ్లినా కూడా అమ్మాయిలు మొత్తం చుట్టూ ముట్టేవారు. ఆ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న హీరో అబ్బాస్. అయితే అబ్బాస్ గత ఏడు సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఎక్కడ కనిపించడం లేదు. సినిమా అవకాశాలు తగ్గడంతో 2015 వరకు ఇండస్ట్రీలో ఉన్న అబ్బాస్ అనంతరం న్యూజిలాండ్ వెళ్లి స్థిరపడ్డాడు.

న్యూజిలాండ్  వెళ్లిన మొదటిలో ముందుగా ఓ పెట్రోల్ బంకులో పని చేసాడు. బంకులో కొన్నాళ్లు పని చేసిన తర్వాత.. బిల్డింగ్ కూలీగా మారి, అక్కడే కొన్ని రోజులు పని చేసి అనుభవం సంపాదించి.. ఇప్పుడు అదే బిజినెస్ చేస్తున్నాడు అబ్బాస్. భవన నిర్మాణ రంగంలో ప్రస్తుతం బాగానే సంపాదిస్తున్నాడు అబ్బాస్. తనకు మళ్లీ సినిమాల్లోకి వచ్చే ఉద్ధేశ్యమే లేదంటున్నాడు. మరోవైపు మోటివేషనల్ స్పీకర్‌గానూ కూడా పని చేస్తున్నాడు. ప్రస్తుతం అబ్బాస్ సంబంధించిన  ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Share
Mounika Yandrapu

Recent Posts

Rashmika Mandanna : టీవీ యాంక‌ర్‌తో ర‌ష్మిక న‌టిస్తుందా..?

Rashmika Mandanna : కూర్గ్ భామ ర‌ష్మిక గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు.ఈ భామ ఇప్పుడు స్టార్ హీరోయిన్‌గా స‌త్తా…

1 hour ago

Pothina Mahesh : మెగా ఫ్యామిలీపై పోతిన మ‌హేష్ సంచ‌ల‌న కామెంట్స్‌..!

Pothina Mahesh : జనసేన నుంచి విజయవాడ వెస్ట్ సీటు ఆశించి భంగపడిన పోతిన మహేష్ పార్టీకి గుడ్ బై…

7 hours ago

Nagababu : కూల్ బాబు కూల్.. ఎందుకంత తొంద‌ర‌.. చివ‌రికి లెంప‌లేసుకున్నావ్‌గా..!

Nagababu : మెగా కుటుంబంకి సంబంధించి ఇటీవ‌ల వార్త‌లు ఎక్కువ‌గా వ‌స్తుండ‌డం చూస్తూనే ఉన్నాం. మెగా ఫ్యామిలీతో అల్లు ఫ్యామిలీకి…

11 hours ago

Monica Siva : కార్తీ ఖైదీ మూవీలోని చిన్నారి ఎంత పెద్ద‌గా ఉంది.. ఆమె అందానికి ఫిదా కావ‌ల్సిందే..!

Monica Siva : ఇండియన్ సినిమాల్లో కొన్ని చిత్రాలు ప్రేక్ష‌కుల‌కి మంచి ఆస‌క్తిని క‌లిగిస్తాయి. ఆ సినిమాలు మంచి మ‌జాతో…

1 day ago

OTT Suggestion : న‌రాలు తెగే ఉత్కంఠ‌.. ప‌ది నిమిషాల‌కొక ట్విస్ట్‌తో ఆస‌క్తి రేపుతున్న థ్రిల్ల‌ర్ మూవీ..

OTT Suggestion : ఇటీవ‌లి కాలంలో థ్రిల్ల‌ర్ మూవీస్ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి ఎంత ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందిస్తున్నాయో మ‌నం చూస్తున్నాం.…

1 day ago

CM YS Jagan : వైసీపీ మైండ్ గేమ్‌తో టీడీపీ కుదేలు.. కూట‌మికి చెక్ పెడ‌తారా..!

CM YS Jagan : ప్ర‌స్తుతం ఏపీలో రాజ‌కీయం చాలా రంజుగా సాగుతుంది. ఈ సారి ఎవ‌రు అధికారంలోకి వ‌స్తారా…

1 day ago

Aisha Sharma : అక్కా చెల్లెళ్లు ఇద్ద‌రూ అందాల‌ను చూపించ‌డంలో పోటీ ప‌డుతున్నారుగా..!

Aisha Sharma : చిరుత బ్యూటీ నేహా శ‌ర్మ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. రామ్ చ‌రణ్‌తో తెగ రొమాన్స్…

2 days ago

Nagababu : బ‌న్నీ ఆర్మీకి నాగ‌బాబుకి త‌లొగ్గక త‌ప్ప‌లేదా.. ట్విట్ట‌ర్ నుండి ఔట్..!

Nagababu : మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడైనా పరాయివాడే.. మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే" అంటూ కొణిదెల నాగబాబు…

2 days ago