Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home viral

Paytm : పేటీఎం పతనం వెన‌క ఇంత క‌థ న‌డిచిందా.. అస‌లు కార‌ణాలేంటి..?

Shreyan Ch by Shreyan Ch
February 5, 2024
in viral, వార్త‌లు
Share on FacebookShare on Whatsapp

Paytm : పేటీఎం పేమెంట్స్ బ్యాంకుకు దెబ్బ మీద దెబ్బ పడుతుండ‌డం అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. ఇటీవల బ్యాంకింగ్ నియంత్రణ సంస్థ- రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కఠిన నిర్ణయం తీసుకుంది. ఈ బ్యాంకు సేవింగ్స్ అకౌంట్లలో డిపాజిట్లు చేయకుండా నిషేధం విధించింది. ఇంకా వాలెట్లు, ఫాస్టాగ్ అకౌంట్లలో కూడా టాప్ అప్స్ చేసేందుకు వీల్లేకుండా నిషేధించింది. ఫిబ్రవరి 29 నుంచి ఇది అమలవుతుందని చెప్పింది. దీంతో పెద్ద షాక్ తగిలింది. కస్టమర్లు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పేటీఎం పేమెంట్స్ బ్యాంకుపై చర్యలతో.. పేటీఎం తీవ్రంగా ప్రభావితం అవుతోంది. ఈ రెండింటికీ వన్97 కమ్యూనికేషన్స్ మాతృసంస్థ. పేటీఎం పేమెంట్​ బ్యాంక్​పై ఆర్​బీఐ తీసుకున్న నిర్ణయం.. పేటీఎం షేర్​హోల్డర్స్​కి పీడకలగా మారింది.

పేటీఎం షేర్​ ధర.. రెండు రోజుల్లో 40శాతం పతనమైంది. గురు, శుక్ర ట్రేడింగ్​ సెషన్స్​లో వరుసగా రెండుసార్లు 20శాతం లోవర్​ సర్క్యూట్​ని హిట్​ చేసింది ఈ స్టాక్​. ఫలితంగా.. ఐదు రోజుల ముందు రూ. 800 దగ్గర ఉన్న పేటీఎం షేర్​​.. ఇప్పుడు.. రూ. 487.20 వద్దకు పడిపోయింది. ఆర్​బీఐ నిబంధనలకు కట్టుబడి ఉంటామని ఇప్పటికే ఓ ప్రకటనలో తెలిపింది పేటీఎం. కస్టమర్లలో నెలకొన్న అనిశ్చితిని దూరం చేసేందుకు కూడా చర్యలు తీసుకుంది. అదే సమయంలో.. పేటీఎం పేమెంట్స్​ బ్యాంక్​ని పక్కన పెట్టి.. ఇతర బ్యాంక్స్​తో పార్ట్​నర్​ అయ్యి, కస్టమర్లకు మెరుగైన సేవలను అందిస్తామని తెలిపింది. కానీ ఆర్​బీఐ తీసుకున్న నిర్ణయంతో.. పేటీఎం ఎబిట్​డాపై.. వార్షికంగా రూ. 300 కోట్ల నుంచి రూ. 500 కోట్ల వరకు ఎఫెక్ట్​ పడుతుందని అంచనాలు ఉన్నాయి. పేటీఎం స్టాక్​ ప్రైజ్​ ఈ స్థాయిలో పతనమవ్వడానికి ముఖ్య కారణాల్లో ఇది ఒకటి అని చెప్పాలి.

what happened behind Paytm fall
Paytm

ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ కేవలం ఆంక్షలతోనే సరిపెట్టట్లేదని తెలుస్తోంది. పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్ రద్దు చేసే యోచనలో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ప్రస్తుతం ఫిబ్రవరి 29 వరకు ఛాన్స్ ఇవ్వగా.. ఆలోగా కస్టమర్లు తమ డిపాజిట్లను విత్‌డ్రా చేసుకొని సేఫ్‌గా ఉంటారని.. అప్పుడు అంటే మార్చి 1న లైసెన్స్‌పై కేంద్ర బ్యాంక్ ప్రకటన చేస్తుందని అనుకుంటున్నారు. ఈ మేరకు ఈ వ్యవహారం గురించి తెలిసిన వ్యక్తులు వెల్లడించారు. అప్పటి నుంచి ఇక మీదట కస్టమర్లు తమ వాలెట్స్ సహా సేవింగ్స్ అకౌంట్ యాక్సెస్ పొందలేరని సమాచారం.

Tags: Paytm
Previous Post

Allu Aravind : నా బావ చిరంజీవికి ప‌ద్మ విభూష‌ణ్ రావ‌డంపై కొంద‌రు కుళ్లుకుంటున్నారు.. అల్లు అర‌వింద్ కామెంట్స్

Next Post

Vidadala Rajini : విడ‌ద‌ల ర‌జ‌నీని చూసి విజిల్ వేసిన బాల‌య్య‌.. ఒక్క‌సారిగా అంద‌రు షాక్

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

ఈ సినిమా చూసి ఏకంగా 20కి పైగా జంట‌లు సూసైడ్.. ఆ సినిమా ఏంటంటే..?

by Shreyan Ch
May 21, 2023

...

Read moreDetails
politics

KTR : చంద్ర‌బాబు వ‌ల్ల కంపెనీలు వ‌చ్చాయంటూ కేటీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Shreyan Ch
November 12, 2023

...

Read moreDetails
ఆరోగ్యం

మెదడు యాక్టివ్‌గా ప‌నిచేయాలంటే.. ఈ సూచ‌న‌ల‌ను త‌ప్ప‌క పాటించాలి..!

by editor
July 14, 2022

...

Read moreDetails
వార్త‌లు

Chandra Hass : మాల‌లో ఉన్నా కూడా ప్ర‌భాక‌ర్ త‌న‌యుడిని వ‌దిలి పెట్ట‌డం లేదుగా..!

by Shreyan Ch
November 27, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.