మహేష్ కెరీర్‌కి టర్నింగ్ పాయింట్‌గా ఒక్కడు చిత్రాన్ని చెప్పుకోవచ్చు. గుణశేఖర్ దర్శకత్వంలో 2003 సంక్రాంతికి వచ్చిన ఈ సినిమాని సుమంత్ ఆర్ట్స్ బ్యానర్‌పై ఎంఎస్. రాజు నిర్మించారు.…