దేవర సినిమా చూసి చనిపోతా.. అప్పటి వరకు నన్ను బ్రతికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా చూడాలని ఉందని, దేవర ...
Read more