Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home క్రీడ‌లు

Rohit Sharma : రోహిత్ శ‌ర్మ‌ని కెప్టెన్‌గా తొల‌గించ‌డం వెన‌క ఉన్న అస‌లు కార‌ణం ఇదే..!

Shreyan Ch by Shreyan Ch
February 8, 2024
in క్రీడ‌లు, వార్త‌లు
Share on FacebookShare on Whatsapp

Rohit Sharma : ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మను తొలగించి.. హార్దిక్ పాండ్యాకు ఆ బాధ్యతలు అప్పగించడంపై ఇప్ప‌టికీ క్రికెట్ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డుస్తుంది. ఫ్రాంచైజీని విజయవంతంగా ముందుకు నడిపిస్తూ.. ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్స్ సాధించిపెట్టిన రోహిత్‌ని ఎందుకు సారథిగా పక్కకు తప్పించారంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తూనే ఉన్నారు. అయితే ఐపీఎల్ 2024 మినీ ఆక్షన్‌కు ముందే గుజరాత్ టైటాన్స్ సారథిగా ఉన్న హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ ట్రేడింగ్ విండో ద్వారా జట్టులోకి తీసుకుంది. పూర్తిగా క్యాష్ డీల్ ద్వారా అతన్ని జట్టులోకి తెచ్చుకోంది. ట్రేడింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే హార్దిక్ పాండ్యాను తమ సారథిగా ప్రకటించింది.

అయితే ఈ కెప్టెన్సీ వివాదం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే.. ముంబై ఇండియన్స్ కోచ్ మార్క్ బోచర్ స్పందించాడు. రోహిత్ స్థానంలో హార్దిక్‌ని సారథిగా నియమించడానికి గల కారణాన్ని రివీల్ చేశాడు.ఇది పూర్తిగా ఓ క్రికెటింగ్ నిర్ణయం. ఒక ప్లేయర్‌గా హార్దిక్‌ని తిరిగి జట్టులోకి తీసుకోవడం కోసం మేము విండో పీరియడ్‌ని చూశాం. నాకు తెలిసినంతవరకు ఇది ఓ పరివర్తన దశ అని భావిస్తాను. అయితే.. చాలామందికి ఈ విషయం అర్థం కాకపోవడంతో భావోద్వేగానికి గురయ్యారు. కానీ.. ఆటకు సంబంధించిన విషయాల్లో భావోద్వేగాలను దూరం పెట్టాలి. రోహిత్ స్థానంలో హార్దిక్‌కి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడం అనేది ఒక ఆటపరంగా తీసుకున్న నిర్ణయం మాత్రమే.

mumbai indians told why Rohit Sharma was removed from captaincy
Rohit Sharma

ఈ నిర్ణయం.. రోహిత్ శర్మను ఒక ప్లేయర్‌గా అత్యుత్తమ ప్రదర్శన కనబరిచేందుకు సహాయం చేస్తుందని నేను అనుకుంటున్నాను. ఇన్నాళ్లూ కెప్టెన్సీ అనే పంజరంలో బందీగా ఉన్న రోహిత్‌ను ఇప్పుడు స్వేచ్ఛగా పరుగులు చేయనివ్వండి’’ అని ఓ స్పోర్ట్స్ పోడ్‌కాస్ట్‌లో మార్క్ బౌచర్ చెప్పుకొచ్చాడు. ముంబై ఇండియన్స్‌తోనే ప్రొఫెషనల్ కెరీర్‌ను ప్రారంభించిన హార్దిక్ పాండ్యా.. రెండేళ్ల విరామం తర్వాత సొంతగూటికి చేరాడు. అయితే హార్దిక్ పాండ్యా రాకను స్వాగతించిన అభిమానులు.. అతనికి సారథ్య బాధ్యతలు అప్పగించడాన్ని మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. రోహిత్ అభిమానులు మాత్రం ఈ విష‌యంపై చాలా సీరియస్ అవుతున్నారు.

Tags: Rohit Sharma
Previous Post

Actor Jiiva : ప‌ర‌దాలు క‌ట్టుకుంటూ జ‌గ‌న్ తిరుగుతున్నాడు.. రిపోర్ట‌ర్ ప్ర‌శ్న‌కి దిమ్మ‌తిరిగే స‌మాధానం ఇచ్చిన డైరెక్ట‌ర్

Next Post

Varun Tej : చిరంజీవిని విమ‌ర్శించిన వారికి ఈ అవార్డ్‌తో గ‌ట్టిగా బుద్ది చెప్పాడంటూ వ‌రుణ్ కామెంట్స్

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

జ‌బ‌ర్ధ‌స్త్ ప‌విత్ర గురించి ఈ విష‌యాలు మీకు తెలుసా ?

by Shreyan Ch
September 25, 2022

...

Read moreDetails
ఆరోగ్యం

Knee Pains : మోకాళ్ల నొప్పుల‌కు అద్భుత‌మైన చిట్కా.. 3 రోజుల్లోనే మార్పు వ‌స్తుంది..!

by editor
October 4, 2022

...

Read moreDetails
వార్త‌లు

29 రోజుల్లో పూర్తైన చిరంజీవి సినిమా.. ఏకంగా 500 రోజులు ఆడింది.. ఆ మూవీ ఏదంటే..?

by Shreyan Ch
February 24, 2023

...

Read moreDetails
వార్త‌లు

Taraka Ratna Last Photo : తార‌క‌ర‌త్న‌తో చివ‌రిసారి దిగిన ఫొటోను షేర్ చేసిన అలేఖ్య రెడ్డి.. క‌న్నీళ్లు తెప్పిస్తోంది..

by Shreyan Ch
February 28, 2023

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.